Katamarayudu telugu movie review | Katamarayudu Movie Review Rating | Katamarayudu Review | Pawan Kalyan Katamarayudu

X
close save
crop image
x
TM
Fri, Dec 14, 2018 | Last Updated 2:34 am IST

Menu &Sections

Search

నాగ్ లుక్ చూస్తే..షాక్ అవుతారు!

నాగ్ లుక్ చూస్తే..షాక్ అవుతారు!
నాగ్ లుక్ చూస్తే..షాక్ అవుతారు!
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com
తెలుగు ఇండస్ట్రీలో అక్కినేని నాగేశ్వరరావు వారసుడిగా ఎంట్రీ ఇచ్చిన నాగార్జున..ఎన్నో అద్భుతమైన చిత్రాల్లో నటించారు.  మన్మధుడు, కింగ్ నాగార్జునగా పేరు తెచ్చుకున్నాడు.  హీరోగానే కాకుండా నిర్మాతగా కొనసాగుతున్న నాగార్జున పలు యాడ్స్ లో కూడా తన సత్తా చాటుతున్నాడు.  ప్రస్తుతం నాగార్జున, నాని మల్టీస్టారర్ చిత్రంలో నటిస్తున్నారు. ఈ చిత్రానికి సంబంధించిన ఫస్ట్ లుక్ రిలీజ్ అయ్యింది. 
nagarjuna-new-look-viral-social-media-baby-meenaks
కాగా, ఈ చిత్రంలో నాగార్జున డాన్ గా నటిస్తున్నారు..అంటూ ప్రచారం జరుగుతుంది. మరో హీరోగా నాని ఓ డాక్టర్ గా కనిపించబోతున్నాడట.  ఇదిలా తెల్లగడ్డం.. కాస్త నెరిసిన జుట్టు.. కళ్లజోడు.. మెడలో ఎర్ర తువ్వాలు... నాగార్జున వయసు పైబడిన వ్యక్తిగా కనిపిస్తున్న లుక్‌ ఒకటి నెట్టింట్లో చక్కర్లు కొట్టింది. శ్రీరామ్‌ ఆదిత్య దర్శకత్వంలో అశ్వనీదత్‌ నిర్మిస్తున్న ‘దేవదాసు’లో ఆయన లుక్‌ ఇదే అయ్యుంటుందని పలువురు భావించారు. 

nagarjuna-new-look-viral-social-media-baby-meenaks
వాస్తవానికి ఆ  లుక్‌  దేవదాసు చిత్రంలోనిది కాదట. . ఓ వాణిజ్య ప్రకటన కోసం నాగార్జున ఈ లుక్‌లో కనిపించనున్నారు. ఆయన పక్కనున్న చిన్నారి మీనాక్షి. మలయాళ చిత్రాల్లో నటిస్తుంటుంది. జూలై 4న తన ఫేస్‌బుక్‌ పేజీలో ఈ ఫొటోని పోస్ట్‌ చేసింది. ఇద్దరూ కలిసి ఓ వాణిజ్య ప్రకటనలో నటించిన సమయంలో ఈ ఫొటో దిగారని తెలుస్తోంది.


nagarjuna-new-look-viral-social-media-baby-meenaks
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
బైక్ ని ఢీ కొన్న హీరోయిన్ కారు..వ్యక్తి మృతి!
హాకీ వరల్డ్ కప్ 2018:నేడు నెదర్లాండ్స్‌తో భారత్ ఢీ!
‘చిత్రలహరి’పై ఎన్నో ఆశలు!
ముఖ్యమంత్రిగా కేసీఆర్ ప్రమాణ స్వీకారం..!
‘ఎఫ్ 2’లో కామెడీ సూపర్ : మహేష్ ట్విట్
పండక్కి కాస్త గట్టిగా నవ్విస్తారట..ఈ అల్లుళ్లు!
కేసీఆర్ కుటుంబంపై విమర్శలు చెయ్యను! : జగ్గారెడ్డి
తెలంగాణాలో ఇక‌, టీడీపీ చాప‌చుట్టేసిన‌ట్టేనా..!
యువత ఓ విజన్ తో ముందుకు వెళ్లాలి : ఏపి సీఎం చంద్రబాబు
అజిత్ మూవీలో బాలీవుడ్ దిగ్గజాలు?!
‘ఎన్టీఆర్’ట్రైలర్, ఆడియో రిలీజ్ తేదీలు ఖరారు!
బీజేపీ, కాంగ్రెస్ దొందూ..దొందే : కేసీఆర్
బెల్లంకొండ అబ్బాయి లైన్ లోకి వచ్చాడట!
టీఆర్‌ఎస్‌ఎల్పీ నేతగా మరోసారి కేసీఆర్ ఏకగ్రీవ ఎన్నిక!
బోస్టన్ చాప్టర్ నూతన నాయకత్వాన్ని ప్రకటించిన నాట్స్ ప్రెసిడెంట్
ప్రముఖ ఫుడ్ డెలివెరీ సంస్థ పై నమ్రత సీరియస్!
ఫ్యాన్స్ ఫుల్ ఖుష్..‘పెట్టా’ట్రైలర్ అదుర్స్!
టీఆర్ఎస్ గెలుపు పై వర్మ 'ఆగడు' స్పూఫ్ వీడియో..పొట్టచెక్కలవుతుంది..!
బాలీవుడ్ హాట్ బ్యూటీపై దాడి!
ఉన్న ఆ ఒక్కటీ కేసీఆర్ పార్టీలో చేరిపాయే...?!
ఆర్బీఐ గవర్నర్‌గా శక్తికాంత దాస్!
హర్రర్..కామెడీ కాన్సెప్ట్ తో ‘ప్రేమ కథాచిత్రమ్ 2’!
About the author

DESIGNING IS MY PASSION AND I LIVE MY PASSION EVERYDAY.