Indiaherald Group of Publishers P LIMITED

X
close save
crop image
x
TM
Tue, Mar 26, 2019 | Last Updated 8:42 am IST

Menu &Sections

Search

దసరా బరిలో ఎన్టీఆర్..ఈసారి కూడా..!

దసరా బరిలో ఎన్టీఆర్..ఈసారి కూడా..!
దసరా బరిలో ఎన్టీఆర్..ఈసారి కూడా..!
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com
మాటల  మాంత్రికుడు త్రివిక్రమ్ దర్శకత్వంలో యంగ్ టైగర్ ఎన్టీఆర్ ‘అరవింద సమేత వీర రాఘవ’ చిత్రంలో నటిస్తున్నాడు. ఎలాంటి గ్యాప్స్ లేకుండా రెగ్యులర్ షూటింగ్ శరవేగంగా జరుపుకుంటోంది. దసరా టార్గెట్ పెట్టుకునే షూటింగ్ మొదలుపెట్టారు.  అందు కోసం ఎక్కడ కాంప్రమైజ్ కాకుండా షూటింగ్ జరుపుకుంటున్నారు.  అయితే ఈ చిత్రం రిలీజ్ అక్టోబర్ 11 అని అనుకుంటున్నట్లు ఫిలిమ్ వర్గాల టాక్.  గతంలో కొరటాల దర్శకత్వంలో వచ్చిన జనతా గ్యారేజ్ దసరాబరిలో వచ్చింది..సూపర్ హిట్ అయ్యింది. 
Dussehra-News-2018-jr-ntr-trivikram-srinivas-aravindha-sametha-ap-pol
తాజాగా జనతా గ్యారేజ్ రిలీజ్ తరహాలో ఈసారి జూనియర్ ఫైట్ సోలోగా ఉండే ఛాన్స్ లేదు. అదే రోజు అని కాదు కానీ ముందు వెనుక హైప్ ఉన్న సినిమాల క్యూ చెప్పుకోదగ్గ స్థాయిలోనే ఉంది. అందులో స్ట్రెయిట్ సినిమాలతో పాటు డబ్బింగ్ వెర్షన్లు వస్తాయని వార్తలు వస్తున్నాయి.  విశాల్ పందెం కోడి 2 దసరాకు తెస్తానని అభిమన్యుడు సక్సెస్ మీట్ లో ప్రకటించేసాడు  కాబట్టి అందులో మార్పు ఉండకపోవచ్చు. రామ్ హీరోగా దిల్ రాజు నిర్మాణంలో త్రినాథ రావు దర్శకుడిగా రూపొందిన హలో గురు ప్రేమ కోసమే కూడా దసరాకే ప్లాన్ చేసినట్లు వార్తలు వస్తున్నాయి.

Dussehra-News-2018-jr-ntr-trivikram-srinivas-aravindha-sametha-ap-pol
ఇక శీను వైట్ల దర్శకత్వంలో రూపొందుతున్న అమర్ అక్బర్ ఆంటోనీ డేట్ ని సెప్టెంబర్ చివరి వారానికి ఫిక్స్ చేసినట్టుగా వార్తలు వస్తున్నాయి కాని ఏ మాత్రం ఆలస్యం జరిగినా అక్టోబర్ కు వెళ్ళిపోతుంది.  ఇక పిదా, తొలిప్రేమ సినిమాలతో మంచి విజయం అందుకున్న  వరుణ్ తేజ్ అంతరిక్షం(వర్కింగ్ టైటిల్)సైతం ఆ సీజన్ మీదే కన్ను వేసింది. సవ్యసాచి కంటే ముందు శైలజారెడ్డి అల్లుడు  విడుదలయితే ఆటోమేటిక్ గా ఇది అక్టోబర్ నే టార్గెట్ చేసుకుంటుంది.  సో....ఇన్ని సినిమాలో దసరా టార్గెట్ చేసుకొని ఉన్నాయి..మరి ‘అరవింద సమేత వీర రాఘవ’రిలీజ్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో వేచి చూడాల్సిందే. 
Dussehra-News-2018-jr-ntr-trivikram-srinivas-aravindha-sametha-ap-pol
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
ఏపీ ఓటర్ల తుది జాబితా!
ఆర్ఆర్ఆర్ లోకి మరో ఇద్దరు బాలీవుడ్ స్టార్!
హరీష్ రావు టీఆర్ఎస్ స్టార్ క్యాంపెయినర్ కాదా?
జగన్ నా అన్న..ఖచ్చితంగా సపోర్ట్ చేస్తా!
'తళైవి' కంగనా రెమ్యూనరేషన్ ఎంతో తెలిస్తే షాక్!
‘జనసేన’తుది జాబితా ఇదే!
జగన్ చెప్పిన కేసీఆర్ బెదిరింపు కబుర్లు!
40 ఏళ్ల అనుభవాన్ని భయపెడుతున్న ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ రచ్చ మొదలైంది!
పవన్ పిల్లిమొగ్గలు!
అభినవ ఎన్టీఆర్.. జగన్ ఆదేశిస్తాడు-చంద్రబాబు పాటిస్తాడు!
‘లక్ష్మీస్  ఎన్టీఆర్’మూవీ మాకు చూపించండి : ఈసీ
2014 లోనే కాదు.. 2019 లోనూ జగన్ ఒంటరి పోరే!
అంగరంగ వైభవంగా వెంకటేష్ కూతురు అశ్రిత వివాహం!
అయ్యోపాపం పాల్ కి ఏమైందీ?
అందుకే బాలయ్యకు అంకితమిచ్చా : వర్మ
ఛ ఇక్కడ కూడా కాపేనా..ఇది మా కర్మ!
వెంకటేష్ కూతురు పెళ్లిలో..సల్మాన్ ఖాన్ సందడి!
మీరు ఎప్పుడూ ఓడిపోరు...ధైర్యశాలి!
ఫోటో ఫీచర్ : ఎహ్ చాయ్ చమక్కునా తాగరా భాయ్ !
ఫోటో ఫీచ్ : ఈ కుర్రాడెవరో గుర్తుపట్టారా!
నామినేషన్ పత్రాల్లో పూర్తి వివరాలు పేర్కొన్న జగన్!
హనీమూన్ ట్రిప్..సరదా సరదాగా..
గుండెలకు హత్తుకునేలా‘మజిలీ’లిరికల్ సాంగ్!
ఇది వర్మకే తగును!
టీడీపీలో పాపులర్ అవుతున్న కొబ్బరికాయ దిష్ఠి!
సినీనటి ఇంట్లో చోరీ..!
తేదేపా నేతల ఆరోపణల్ని చెప్పుతో కొట్టినట్టు ఖండించిన వైఎస్ వివేకా తనయ: సునితా రెడ్డి
25 బంతుల్లో సెంచరీ బాదేశాడు!
మొట్టమొదటి సారిగా జగన్ నోటి వెంట బేల మాటలు!
‘ఇండియన్‌2’కి అందుకే బ్రేక్ పడిందా!
మంగళగిరి సీటు కోసం..మంగళవారి అవతారమెత్తిన లోకేష్..జనాలు నమ్ముతారంటారా?
దారుణం..ఆరేళ్ల చిన్నారిపై గ్యాంగ్ రేప్..హత్య!
లాభాలతో ప్రారంభ‌మైన మార్కెట్‌!
ప్రముఖ సినీ నటి మృతి!
About the author

DESIGNING IS MY PASSION AND I LIVE MY PASSION EVERYDAY.