Katamarayudu telugu movie review | Katamarayudu Movie Review Rating | Katamarayudu Review | Pawan Kalyan Katamarayudu

X
close save
crop image
x
TM
Thu, Nov 15, 2018 | Last Updated 11:20 am IST

Menu &Sections

Search

వైరల్ అవుతున్న రానా ఫోటో!

వైరల్ అవుతున్న రానా ఫోటో!
వైరల్ అవుతున్న రానా ఫోటో!
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com
తెలుగు ఇండస్ట్రీలో  ఈ మద్య కండలు తిరిగిన నటులు బాగానే వస్తున్నారు.  సిక్స్ ప్యాక్స్ కి ఉన్న క్రేజ్ అంతా ఇంతా కాదు.  బాలీవుడ్ లో కండల వీరుడు సల్మాన్ ఖాన్ కి ఇంకా క్రేజ్ ఉందంటే అతని ఫిట్ నెస్ అనే చెప్పాలి.  ఇక తెలుగు ఇండస్ట్రీలో బాహుబలి, బాహుబలి లాంటి బ్లాక్ బస్టర్ చిత్రంలో పోటా పోటా పోటీగా నటించిన నటులు ప్రభాస్, రానా అనే చెప్పాలి.  ప్రతినాయకుడిగా నటించిన రానా తెగబలిసిన అడవి దున్నతో పోరాడినపుడు రానా కండలు తిరిగిన బాడీతో ఎంత ఆకట్టుకున్నాడో చూశాం.రానా తెలుగులోనే కాకుండా తమిళ, హిందీ ఇండస్ట్రీలో కూడా తన సత్తా చాటుతున్నాడు.
baahubali-2-reason-behind-rana-hiding-face-cameras
హిట్, ఫ్లాప్ లతో సంబంధం లేకుండా తన సినిమాలు తాను చేసుకుంటూ పోతున్న రానా ఆ మద్య తేజ దర్శకత్వంలో వచ్చిన నేనే రాజు నేనే మంత్రి మంచి విజయం అందుకున్నాడు.  తాజాగా రానా కు సంబంధించిన ఓ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.   నేనే రాజు నేనే మంత్రిలో బ్రిడ్జి మీద పడిపోతున్న కారును తన పిక్క బలంతో ఆపిన రానాయేనా... ఈ రానా ? అని పై ఫొటో చూసిన వారు అవాక్కవుతున్నారు.

baahubali-2-reason-behind-rana-hiding-face-cameras
అలాంటి రానా కు సంబంధించిన ఓ ఫోటో సోషల్ మీడియాలో అందరికీ షాక్ ఇస్తుంది. కొందరయితే పై ఫొటోలో రానాను గుర్తించడమే కష్టమైపోయిందంటున్నారు.  బుధవారం బాబీ దర్శకత్వంలో వస్తున్న వెంకీ-నాగ చైతన్య సినిమా ఓపెనింగ్ రామానాయుడు స్టూడియోలో జరిగింది.   కార్యక్రమానికి మీడియా, ఫోటో గ్రాఫర్లను ఎవ్వరినీ పిలవలేదు. వెంకి, నాగ చైతన్య చిత్రం అంటే ఎంతో గ్రాండ్ గా ఉంటుందని భావించినా..పెద్దగా హడావుడి ఏమీ చేయలేదు. 


 కేవలం యూనిట్ ఫొటోగ్రాఫర్ మాత్రమే కొన్ని ఫొటోలు తీశారంతే.  ఇదిలా ఉంటే ఈ మద్య రానా ఆరోగ్యం పై వచ్చిన రూమర్స్ ను అటు సురేష్ బాబు ఇటు రానా కూడా ఖండించారు. రానా తన తరువాత సినిమా కోసం కొత్త లుక్ ట్రై చేస్తున్నాడు అందుకే అది రివీల్ కాకుండా వుండేందుకు ఆ చిత్ర యూనిట్ జాగ్రత్తలు తీసుకున్నారట. తాజాగా రానా కు సంబంధించి ఫోటో చూస్తే మాత్రం అందరూ ఆశ్చర్యపోతున్నారు. 


baahubali-2-reason-behind-rana-hiding-face-cameras
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
ఆంధ్రప్రదేశ్ కొత్త అధికార చిహ్నం!
మహేష్‌ కోసం రజినీ అలా చేస్తున్నాడా!
అర్థరాత్రి టీఆర్ఎస్ అభ్యర్థుల జాబితా విడుదల..రెండు స్థానాలు సస్పెన్స్!
‘భారతీయుడు 2’  లేటెస్ట్ అప్ డేట్స్!
‘అమర్ అక్బర్ ఆంటోని’లో నా మార్క్ కామెడీ ఉంటుంది:శ్రీను వైట్ల
ఆ విషయంలో నన్ను అపార్థం చేసుకున్నారు : చోటా కె నాయుడు
నేను చచ్చినా కూడా జనం నమ్మేలా లేరు : రాఖీ సావంత్
కోనాయిపల్లి ఆలయంలో ప్రత్యేక పూజలు..తర్వాత నామినేషన్ వేయనున్న కేసీఆర్!
ఎన్నికల బరిలోకి నందమూరి హరికృష్ణ కూతురు..అక్కడ నుంచే పోటీ?!
చిన్నారుల బాల్యాన్ని ఛిదిమేస్తున్నారు!
‘అంతర్జాతీయ బాలల హక్కుల దినోత్సవం’పిల్లకు పండుగరోజులే..కానీ..
‘వినయ విధేయ రామ’టీజర్ పై ఆ హీరో అభిమానులు ఫైర్!
బన్ని టీ షర్ట్ ఖరీదు అంతా..!
‘వైఎస్సార్‌’ బయోపిక్‌ అనసూయ పిక్..వైరల్!
రికార్డుల మోత మోగిస్తున్న ‘2.ఒ’ట్రైలర్!
బాలల హక్కులు..ఆడపిల్లల విద్య కోసం అలుపెరుగని పోరాటం చేస్తున్న మలాలా!
‘ఎన్టీఆర్’బయోపిక్ లేటెస్ట్ అప్ డేట్!
స్పైడ‌ర్ మ్యాన్‌ క్రియేటర్‌ కన్నుమూత!
ఆ ఇద్ద‌రు జంపింగ్ జపాంగ్‌ల ఫ్యూచ‌ర్ ఏంటి...!
ఉత్కంఠ రేపుతున్న ‘కేదార్‌నాథ్’ట్రైలర్!
అర్థరాత్రి హడావుడిగా..కాంగ్రెస్ తొలి జాబితా విడుదల!
సంక్రాంతి బరిలో రజినీ లేనట్టేనా!
‘మహర్షి’శాటిలైట్ రైట్స్ చూస్తే షాక్!
'అమర్ అక్బర్ ఆంటోని' సెన్సార్ టాక్!
టిటిడిపి పోటీ చేసే స్థానాలు ఇవే..కానీ..!
బాలల దినోత్సవం..చరిత్ర!
చాచా నెహ్రూ పుట్టినరోజే..బాలల దినోత్సవం!
కత్రినాకు అందని రణవీర్‌ సింగ్, దీపిక శుభలేఖ!
తెలంగాణ నేతలపై రాహూల్ గాంధీ ఆగ్రహం!
రవితేజ,శ్రీను వైట్లకు షాక్ ఇచ్చిన ఇలియానా!
ఇంత నిర్లక్ష్యం అయితే ఎలా.. నటి శృతిపై మహిళా కమిషన్‌ ఆగ్రహం!
‘ఉన్మాది’విడుదలకు సన్నాహాలు!
వెరైటీ ట్విట్ తో మళ్లీ నవ్విస్తున్నాడు!
తెలంగాణ ఎన్నికల నోటిఫికేషన్‌ విడుదల!
టెన్షన్ వాతావరణంలో సాగుతున్న ఛత్తీస్ గఢ్ పోలింగ్!
‘మీ టూ’అన్నందుకు..చాన్సులు లేకుండా పోయాయి : రమ్య
About the author

DESIGNING IS MY PASSION AND I LIVE MY PASSION EVERYDAY.