Indiaherald Group of Publishers P LIMITED

X
close save
crop image
x
TM
Thu, Feb 21, 2019 | Last Updated 3:05 am IST

Menu &Sections

Search

భలా..కత్తి నోట ‘శ్రీరాముడి’పాట!

భలా..కత్తి నోట ‘శ్రీరాముడి’పాట!
భలా..కత్తి నోట ‘శ్రీరాముడి’పాట!
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com
బిగ్ బాస్ తో సీజన్ 1 తో పరిచయం అయిన కత్తి మహేష్ తర్వాత పవన్ కళ్యాన్ తో గొడవ..శ్రీరెడ్డి కాస్టింగ్ కౌచ్ వివాదంలో రగడ ఇలా సోషల్ మీడియాలో తెగ పాపులర్ అయ్యాడు. ఇది కాదని ఓ అడుగు ముందుకు వేసి హిందువులు ఎంతో గౌరవంగా పూజించే శ్రీరాముడు, సీతమ్మ పై అనుచిత వ్యాఖ్యలు చేశారని ఆరోపణలు వస్తున్నాయి. దీనిపై కేసులు నమోదు కావడంతో ఆయనను ఆరు నెలల పాటు హైదరాబాద్ నుంచి బహిష్కరించిన విషయం తెలిసిందే.   తమ అనుమతి లేకుండా హైదరాబాద్‌లో అడుగుపెట్టడానికి వీళ్లేదని పోలీసులు ఆదేశాలు జారీ చేశారు.
katti-mahesh-sri-rama-slokam-sing-song-video-viral

అయితే దీనిపై న్యాయబద్ధంగా పోరాడటానికి కత్తి మహేష్ సిద్ధపడుతున్నారు. ఈ మేరకు న్యాయవాదిని కూడా నియమించుకుని తన ప్రయత్నాలు మొదలుపెట్టారు. ఇదిలా ఉంటే, శ్రీరాముడి శ్లోకాలతో కూడిన భజన పాటను కత్తి మహేష్ ఆలపించడం ఆశ్చర్యానికి గురిచేస్తోంది.

రాముడి పాటను చాలా స్పష్టంగా మహేష్ పాడుతున్న వీడియోను ఓ యూట్యూబ్ ఛానెల్ పోస్ట్ చేసింది. కేవలం 59 సెకెన్ల నిడివి ఉన్న ఈ వీడియోలో మహేష్ నోట రాముని పాట తప్ప ఇంకేమీ లేదు.  అయితే కత్తి నోట ఈ శ్లోకం రావడంతో నెటిజన్లు రక రకాలుగా స్పందిస్తున్నారు..భయంతో పాడుతున్నాడా..భక్తితో పాడుతున్నాడా అని అంటున్నారు. 


katti-mahesh-sri-rama-slokam-sing-song-video-viral
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
సుబ్రహ్మణ్యపురం దర్శకునితో సందీప్‌కిషన్ చిత్రం
జయరాం హత్య కేసులో కొత్త ట్విస్ట్.. విచారణకు కూన శ్రీశైలం గౌడ్‌ !
ట్విటుకు నోటు..కోబ్రాపోస్ట్ స్ట్రింగ్ ఆపరేషన్ లో అడ్డంగా దొరికిపోయిన సినీ ప్రముఖులు!
పుల్వామా దాడి చేసింది మేమే..రెండో వీడియోను విడుదల చేసిన జైషే!
థ్రిల్లర్ నేపథ్యంలో నయనతార ‘ఐరా’డేట్ వచ్చేసింది!
రానా‘మహానాయకుడు’మేకింగ్ వీడియో!
కేటీఆర్ ట్విట్ చేసిన వన్నీ వీడియో చూస్తే..నవ్వు ఆపుకోలేరు!
‘ఎన్టీఆర్ మహానాయకుడు’నుంచి ఎమోషనల్ ప్రోమో!
బాబోయ్ ‘వేర్ ఈజ్ ది వెంకటలక్ష్మి’భయపెట్టేస్తోంది!
దీక్షితులు మృతికి నాట్స్ సంతాపం
గులాబీ రేకుల్లాంటి పెదాల కోసం!
తొమ్మిదో రోజూ నష్టాల్లో సెన్సెక్స్!
గుత్తి వంకాయ కర్రీ!
అక్కినేని అబ్బాయికి..బొమ్మరిల్లు భాస్కర్ హిట్ ఇస్తాడా!
సీఎం టూర్ లో రైతు మృతి..ఇంత రాక్షసత్వమా అంటూ జగన్ ట్విట్!
అడివి శేషు తో నాగార్జున మేనకోడలు సుప్రియ పెళ్లి?!
జగన్ తో హీరో నాగార్జు భేటీ..ఏంటో ఆ రహస్య మంతనాలు!
సల్మాన్ మూవీ నుంచి పాక్ సింగర్ ఔట్!
లిస్ట్‌-ఎ క్రికెట్‌లో మరో చెత్త రికార్డు!
బెంగళూరు ఏరో ఇండియా ప్రదర్శనలో అపశృతి!
అందుకే  ఆ క్లైమాక్స్ మార్చారట!
 తెలంగాణ మంత్రివర్గ విస్తరణ..రాజ్‌భవన్‌లో మంత్రుల ప్రమాణస్వీకారమహోత్సవం!
రాజస్థాన్ లో దారుణం!
మంచి నీరు మందు వంటిది...దానిని త్రాగే పద్ధతి!
ప్రముఖ నటుడు దీక్షితులు మృతి!
పాయల్ ఎక్కడా తగ్గడం లేదే!
నానికి విలన్ గా 'ఆర్ ఎక్స్ 100' హీరో?!
About the author

DESIGNING IS MY PASSION AND I LIVE MY PASSION EVERYDAY.