బాలీవుడ్ లో మలైకా అరోరా ఖాన్ గురించి తెలియని వారు ఉండరు.  కండల వీరుడు సల్మాన్ ఖాన్ సోదరుడు అర్భాజ్ ఖాన్ సతీమణి గా అప్పట్లో ఓ రేంజ్ లో తన పేరు మారు మోగింది.  తెలుగు లో పవన్ కళ్యాన్ నటించిన గబ్బర్ సింగ్ చిత్రంలో కెవ్..కెకా అనే పాటపై డ్యాన్స్ చేసిన ఈ అమ్మడు అర్భాజ్ ఖాన్ తో పదిహేను సంవత్సరాలు కాపురం చేసి ఒక బాబుకి తల్లి అయిన తర్వాత విడాకులు తీసుకుంది.

హాట్ బ్యూటీ యోగా..రహస్యం అదేనా!
 ప్రస్తుతం సోలోగా ఉంటున్న ఈ అమ్మడు అప్పుడప్పుడు తన హాట్ హాట్ అందాల ఫోటోలు...బికినీ ఫోటోలు సోషల్ మాద్యమాల్లో పోస్ట్ చేస్తూ కుర్రకారుకి పిచ్చెక్కిస్తుంది. 44 వయసులో కూడా ఘాటు అందాల‌తో కుర్ర‌కారుకు నిద్ర లేకుండా చేస్తుంది.మ‌లైక మ‌ళ్లీ సినిమాల‌లో రీఎంట్రీ ఇస్తుంద‌నే వార్త‌లు వినిపిస్తున్నాయి.

హాట్ బ్యూటీ యోగా..రహస్యం అదేనా!
మ‌లైకా విడాకులు తీసుకోవ‌డానికి బోని క‌పూర్ కొడుకు అర్జున్ క‌పూర్ అని బాలీవుడ్‌లో వార్త‌లు వ‌చ్చిన సంగ‌తి తెలిసింది.వీరిద్దరు క‌లిసి స‌హాజీవ‌నం చేస్తున్నార‌నే వార్త‌లు వినిపిస్తున్నాయి.అర్జున్ క‌పూర్‌తో ఎఫైర్ వ‌ల్లే మ‌లైకా అర్బాజ్ ఖాన్ విడాకులు ఇచ్చిందని తెలుస్తుంది. తాజాగా  మలైకా అరోరా చేస్తున్న ఈ ఫీట్స్ సోషల్ మీడియాలో తెగ హల్ చల్ చేస్తుంది. 


మరింత సమాచారం తెలుసుకోండి: