Indiaherald Group of Publishers P LIMITED

X
close save
crop image
x
TM
Sat, Feb 16, 2019 | Last Updated 9:07 am IST

Menu &Sections

Search

రెచ్చిపోయిన నాని షాక్ లో హౌస్ మేట్స్ !

రెచ్చిపోయిన నాని షాక్ లో హౌస్ మేట్స్ !
రెచ్చిపోయిన నాని షాక్ లో హౌస్ మేట్స్ !
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com
నాని అసమర్థత వల్ల ‘బిగ్‌ బాస్ 2’ రేటింగ్స్ పడిపోతున్నాయి అని వస్తున్న విమర్శలకు సమాధానంగా నిన్నరాత్రి ప్రసారం అయిన ‘బిగ్ బాస్ 2’ షోలో నాని తన విశ్వరూపాన్ని చూపించి హోస్ మేట్స్ పై ఘాటైన విమర్శలు చేస్తూ తన ఆధిపత్యాన్ని ప్రదర్శించడానికి ప్రయత్నాలు చేసాడు. నిన్నటి షో అంతా నాని తన హౌస్ మేట్స్ కు క్లాస్ పీకటంలోనే గడిచిపోయింది. 
NANI AUTHARITY HOUDE MATES INSHOCK!
టాస్కుల్లో తప్పులు దొర్లాయని భానుశ్రీ, తేజస్వినికి నాని గట్టిగా క్లాస్ పీకడమే కాకుండా భానుశ్రీ ఇప్పటికే చేసిన తప్పుకు సారీ చెప్పినప్పటికీ మళ్లీ ఆ ఎపిసోడ్‌ను తెరపైకి తెచ్చి నాని మళ్లీ దానిపై చర్చ చేపట్టడం కొద్దిగా అతిగా అనిపించింది. అంతేకాదు ఇక ఇంటి సభ్యుల మధ్య పుల్లలు పెట్టేందుకు నాని ఇలాంటి చర్చ మొదలుపెట్టాడా అన్న ప్రశ్నలతో పాటు రేటింగ్స్ పడిపోతున్న ‘బిగ్ బాస్ 2’ షోను రక్షించడానికి ఇలాంటి సులువైన మార్గాన్ని నాని ఎంచుకున్నాడా అంటూ సందేహాలు కూడ మొదలయ్యాయి. 
NANI AUTHARITY HOUDE MATES INSHOCK!
ముఖ్యంగా మంచి చెడుల టాస్క్ లో  నిందితురాలిగా మారిన భానుశ్రీని నాని ఉతికి పారేసి తన ఆదిపత్యాన్ని చాటుకోవడానికి ప్రయత్నించాడు. రోల్ రైడా కోసం త్యాగం చేయడాన్ని ఎత్తి చూపుతూ గణేష్‌ కు గట్టి క్లాస్ పీకాడు నాని. అంతేకాదు ఇలాంటి షోలకు త్యాగాలు చేయడానికి మంచివాళ్ళుగా మారడానికి ఎవ్వరూ రానక్కరలేదని చెపుతూ హౌస్ మేట్స్ తమ మధ్య మరింత చిచ్చు రేపుకోమని ఇన్ డైరెక్ట్ గా హింట్ ఇచ్చాడు నాని. 

NANI AUTHARITY HOUDE MATES INSHOCK!
అయితే అందర్నీ తన మాటలతో దాడిచేసిన నాని బాబు గోగినేని గీతా మాధురిల విషయంలో మటుకు సంయమనం పాటిస్తున్న నేపధ్యంలో వీరిద్దరూ చివరి రౌండ్ వరకు ఉంటారా ? అన్న అనుమానాలు కలగడం సహజం.  ఇది చాలదు అన్నట్లుగా నిన్నటి షోలో డిఫరెంట్ లుక్ తో బాబు గోగినేనిని చూపెట్టి ఈ షోపై ఆసక్తి పెంచడానికి నిర్వాహకులు ప్రయత్నాలు చేసారు. ముఖ్యంగా తనీష్‌ ను టార్గెట్ చేస్తూ నాని నీవల్లనే దీప్తి సునైన ఏమీ నేర్చుకోలేకపోతోంది అంటూ మరొక ట్విస్ట్ ఇచ్చాడు. అయితే ఈ వారాంతపు షోను చూసిన వారు అంతా నాని క్లాస్ పీకడం తప్ప ప్రేక్షకులకు పెద్దగా ఒరిగిందేమీ లేదు అంటూ కామెంట్స్ చేసుకున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈరోజు ప్రసారం కాబోతున్న ఎలిమినేషన్ షోలో ఏమైనా అనుకోని సంచలనాలు లేకుంటే ఈ షోను రక్షించడం ఎవరితరం కాదు అన్న కామెంట్స్ వినిపిస్తున్నాయి..   


NANI AUTHARITY HOUDE MATES INSHOCK!
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
ఎన్టీఆర్ కుటుంబ సభ్యుల చర్చలలోని విషయాలను బయటపెట్టిన లక్ష్మి పార్వతి !
అనిల్ రావిపూడి చీటింగ్ ను బయటపెట్టిన పరుచూరి గోపా కృష్ణ !
చెన్నై టైమ్స్ కూడ గుర్తించిన విజయ్ దేవరకొండ మ్యానియా !
చిరంజీవి పవన్ ల వ్యక్తిగత అలవాట్లను బయటపెట్టిన నాగబాబు !
ఆర్య ట్విట్ తో మళ్ళీ బయటపడ్డ రానా త్రిషల వార్తలు !
విజయ్ దేవరకొండ పై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన ఆప్రముఖ దర్శకుడు !
చరణ్ తీరు పై చిరంజీవితో గగ్గోలు పెడుతున్న నిర్మాతలు ?
మహేష్ కుటుంబ సమస్యలు పరిష్కరించిన సుధీర్ బాబు !
పశ్చిమను పక్కనపెట్టిన పవన్ కళ్యాణ్ అసహనం !
విష్వక్ సేన్ మాటలకు కలవర పడుతున్న విజయ్ దేవరకొండ అభిమానులు !
లక్ష్మీస్‌ ఎన్టీఆర్‌ ట్రైలర్ పై లక్ష్మిపార్వతి స్పందన !
మహానాయకుడు కి మిఠాయి కష్టాలు !
లక్ష్మీస్ ఎన్టీఆర్ ట్రైలర్ పై నందమూరి కుటుంబ సభ్యులలో అసహనం !
నయనతార సంచలన నిర్ణయం బయటపెట్టిన జాతీయ మీడియా !
25 కేజీల బియ్యం పధకం పై పవన్ సంచలన వ్యాఖ్యలు !
సైరా గెటప్ లపై సెటైర్లు కలవర పడుతున్న మెగా కాంపౌండ్ !
చరణ్ జూనియర్ అభిమానుల మధ్య చిచ్చు రేపుతున్న  ఆ టీజర్ !
మహర్షిలో బయటపడ్డ రోలింగ్ స్టార్ !
మహానాయకుడు మహాడ్రామాతో అయోమయంలో బాలకృష్ణ
అల్లు అర్జున్ త్రివిక్రమ్ ల మూవీకి ఊహించని సమస్యలు !
సోషల్ మీడియా పై రాజమౌళి అసహనంలో ఆంతర్యం !
సమంత చేతిలో మహేష్ అల్లుఅర్జున్ లకు పరాభవం !
పవన్ విధ్యా అర్హతల పై శివాజీ వివాదాస్పద వ్యాఖ్యలు !
ఎన్నికల తరువాత పవన్ మాస్టర్ ప్లాన్ ను బయటపెట్టిన జాతీయ మీడియా !
ఎఫ్ 2 అమజాన్ వీడియోలో వెంకటేష్ కు అవమానం !
అనుష్క దగ్గర అపరిచితుడు ఇండస్ట్రీ వర్గాలలో చర్చలు !
మెగా వివాదంలో తల దూర్చిన బాలకృష్ణ బోయపాటికి ఫుల్ సపోర్ట్ !
పవన్ ‘జనసేన’ లో పెరిగిపోతున్న అవినీతి చేరికలు !
About the author

Prakesh is a keen observer of human behaviour and a devout Tina Fey worshipper. He is a good listener and will gladly listen to all your rants and raves. This job has made him shift base from the far-flung suburbs to town, and He is therefore now adapting to a new lifestyle (which is a sweet coincidence as she manages the lifestyle section at IndiaHeraldGroup) He is a TV fanatic and has watched most of your TV shows well in advance. Prakesh’s favourite shows include ‘Mad Men’, ‘Dexter’, ‘Game of Thrones’ and everything between. His newfound passion is running and thinks that a good 30-minute-run is the ultimate key to happiness. Also, loves the sound ‘hmm’ a lot..