Katamarayudu telugu movie review | Katamarayudu Movie Review Rating | Katamarayudu Review | Pawan Kalyan Katamarayudu

X
close save
crop image
x
TM
Thu, Nov 15, 2018 | Last Updated 4:20 pm IST

Menu &Sections

Search

కళ్యాణ్ దేవ్ తీరు పై జాతీయమీడియా అసహనం !

కళ్యాణ్ దేవ్ తీరు పై జాతీయమీడియా అసహనం !
కళ్యాణ్ దేవ్ తీరు పై జాతీయమీడియా అసహనం !
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com
చిరంజీవి చిన్న అల్లుడుగా టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన కళ్యాణ్ దేవ్ ప్రవర్తన పై ఒకప్రముఖ ఇంగ్లీష్ దినపత్రిక ఈరోజు ఒక ఆసక్తికర కథనాన్ని ప్రచురించింది. అంతేకాదు చిరంజీవి అల్లుడుగా ఫిలిం ఇండస్ట్రీ ఎంట్రీ ఇచ్చిన కళ్యాణ్ దేవ్ తన మెగా కుటుంబ వారసత్వాన్నే కాకుండా చిరంజీవిలోని మంచి లక్షణాలను కూడ అలవరచుకోవాలి అంటూ చురకలు అంటించింది.
MEDIA UNREST ON KALYAN DEV!
ఆసక్తికరమైన ఈకథనం వివరాలలోకి వెళితే ఈసంఘటన మొన్న హైదరాబాద్ లో జరిగింది. ‘విజేత’ సక్సస్ మీట్ మధ్యాహ్నం 12గంటలకు అని మీడియా వర్గాలకు పిలుపు రావడంతో మీడియా ప్రతినిధులు అంతా పిలిచిన సమయానికే ఆ సక్సస్ మీట్ జరిగే స్టార్ హోటల్ కు వెళ్ళినట్లు సమాచారం. ఈ సక్సస్ మీట్ కు ముఖ్యఅతిధిగా వచ్చిన అల్లుఅర్జున్ అదేవిధంగా ఈసినిమా హీరోయిన్ మాళవిక నయ్యర్ ఇంచుమించు అనుకున్న సమయానికి అటుఇటుగా వచ్చినా అక్కడ కళ్యాణ్ దేవ్ జాడ కనిపించకపోవడం మీడియా వర్గాలకు షాక్ ఇచ్చిందని ఆపత్రిక కథనం. 
MEDIA UNREST ON KALYAN DEV!
దీనితో ఈకార్యక్రమాన్ని నిర్వహిస్తున్న నిర్వాహకులు కళ్యాణ్ దేవ్ కోసం ఎన్నిసార్లు ఫోన్ చేసినా అతడు ఫోన్ లిఫ్ట్ చేయకపోవడం టెన్షన్ పెట్టినట్లు సమాచారం. అప్పటికే కళ్యాణ్ దేవ్ రాక కోసం ఎదురుచూస్తున్న బన్నీ తనకు ఒకవ్యక్తిగత కార్యక్రమం ఉంది అంటూ ఆకార్యక్రమ నిర్వాహకులకు చెప్పడంతో ఎలెక్ట్ అయిన ఆసక్సస్ మీట్ నిర్వాహకులు ఎట్టకేలకు కళ్యాణ్ దేవ్ ను కాంటాక్ట్ లోకి తీసుకుంటే తాను చిరంజీవి దగ్గర ఉన్నానని ఆహడావిడిలో తాను ఫోన్ కాల్స్ చూసుకోలేదని చెప్పి హడావిడిగా ఆకార్యక్రమం జరుగుతున్న హోటల్ కు మధ్యాహ్నం 1.45లకు చేరుకున్నట్లు తెలుస్తోంది. 

MEDIA UNREST ON KALYAN DEV!
అయితే ఇంత ఆలస్యంగా ఈసక్సస్ మీట్ సమావేశం ప్రారంభం అయినా కనీసం తన గురించి దాదాపు 2 గంటలకు పైగా ఎదురుచూస్తున్న మీడియా ప్రతినిధులకు అతిధులకు ఎటువంటి క్షమార్పణలు చెప్పకుండా అసలు ఏమి జరగనట్లు ప్రవర్తించడం ఆకార్యక్రమానికి వచ్చిన మీడియా ప్రతినిధులకు అతిధులకు తీవ్ర అసహనాన్ని కలిగించింది అంటూ కళ్యాణ్ దేవ్ ప్రతి ఒక్కరినీ వెయిటింగ్ లో పెట్టాడు అంటూ ఒక పతాక శీర్షికతో ఆపత్రిక కథనాన్ని ప్రచురించింది. చిరంజీవి అల్లుడుగా వారసత్వాన్ని కోరుకుంటున్న కళ్యాణ్ దేవ్ చిరంజీవి సంస్కారాన్ని కూడ అలవరుచుకోవాలి అంటూ ఈకథనంలో చేసిన కామెంట్స్ హాట్ టాపిక్ గా మారాయి..  



MEDIA UNREST ON KALYAN DEV!
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
ఇండస్ట్రీ హాట్ టాపిక్ గా మారిన నమ్రత మాస్టర్ ప్లాన్ !
 సునీల్ కు రెండవసారి పరాభవం !
మహేష్ బన్ని ప్రభాస్ ల మధ్య చిచ్చుపెడుతున్న ఆర్ఆర్ఆర్ !
విజయ్ దేవరకొండకు శాపంగా మారిన మెగా అండ !
చిరంజీవి బోయపాటిల మధ్య చిచ్చు రేపిన ఆ మూడు గంటలు !
నాని ఇచ్చిన పజిల్ కు నవ్వుకున్న అభిమానులు !
ఆర్ఆర్ఆర్ ప్రారంభోత్సవ పూజలో జూనియర్ నైరాశ్యం చరణ్ సర్దుబాటు చర్యలు !
 చరణ్ కు చుక్కలు చూపెట్టిన కియరా అద్వానీ !
అల్లు అర్జున్ ని వెయిటింగ్ లో పెట్టిన త్రివిక్రమ్ !
పవన్ టార్గెట్ లో విజయ్ దేవరకొండకు సమస్యలు !
మోక్షజ్ఞ ఎంట్రీ కోసం పూరి మాయలో బాలయ్య !
 అల్లుఅరవింద్ కు దొరకని చిరంజీవి ఇండస్ట్రీలో హాట్ హాట్ చర్చలు !
కీర్తి సురేష్ కైరా అద్వానీల తో రాజమౌళికి సమస్యలు !
పవన్ ను హంతకుడిగా భావించిన అమెరికన్స్ !
ఊహించని విధంగా పెళ్లి ఫోటోలకు 17కోట్లు రేటుకట్టిన ప్రియాంక !
కొత్త భాషను సృష్టించ బోతున్న ఆర్ ఆర్ ఆర్ !
పవన్ ఇచ్చిన వార్నింగ్ తో అభిమానులలో అసహనం !
ఆర్ ఆర్ ఆర్ విషయంలో మహేష్ మౌనం పై విమర్శలు !
చైతన్యలోని అసహనాన్ని చూసి నిరాశ పడుతున్న సమంత !
రాజమౌళి మండువా ఆఫీసు పై జాతీయ మీడియా షాకింగ్ కథనం !
ఓపెన్ స్టేజ్ పై కాజల్‌ ను ముద్దుపెట్టుకున్న ఛోటా వార్నింగ్ ఇచ్చిన కాజల్ !
ఎన్టీఆర్ గెటప్ పై సందేహాలు !
త్రివిక్రమ్ సూచనతో ఇలియానాకు కష్టాలు !
అల్లు అర్జున్ తో పెళ్లి విషయంలో ఆలస్యం చేసిన ప్రియాంక జవాల్కర్ !
ఆర్ ఆర్ ఆర్ లో మిస్ అయిన బాలయ్య ఇండస్ట్రీలో ఆశక్తికర చర్చలు !
రవితేజా పై ఇలియానా సెటైర్లు అభిమానులలో ఆందోళన !
అల్లు అర్జున్ రిక్వెస్టు కు నిర్ఘాంతపోయిన విజయ్ దేవరకొండ !
 టాక్సీవాలా ప్రీ రిలీజ్ ఫంక్షన్ లో విజయ్ దేవరకొండ బెదిరింపులు !
ఆర్ ఆర్ ఆర్ ఓపెనింగ్ లో చవితి సెంటిమెంట్
షాకింగ్ ఆర్ ఆర్ ఆర్ లాంచ్ కి మీడియాను దూరం పెట్టిన రాజమౌళి !
రవితేజాకు శాపంగా మారిన ఆ డైలాగ్ !
ఇండస్ట్రీ హాట్ టాపిక్ గా మారిన నాని కొత్త ఇంటి వార్తలు !
ఇలియానా లుక్ ను చూసి మైండ్ బ్లాంక్ అయిన మీడియా !
రవితేజ ట్రబుల్ షూటర్ మనస్తత్వం పై శ్రీనువైట్ల సంచలన వ్యాఖ్యలు !
About the author

Prakesh is a keen observer of human behaviour and a devout Tina Fey worshipper. He is a good listener and will gladly listen to all your rants and raves. This job has made him shift base from the far-flung suburbs to town, and He is therefore now adapting to a new lifestyle (which is a sweet coincidence as she manages the lifestyle section at IndiaHeraldGroup) He is a TV fanatic and has watched most of your TV shows well in advance. Prakesh’s favourite shows include ‘Mad Men’, ‘Dexter’, ‘Game of Thrones’ and everything between. His newfound passion is running and thinks that a good 30-minute-run is the ultimate key to happiness. Also, loves the sound ‘hmm’ a lot..