Indiaherald Group of Publishers P LIMITED

X
close save
crop image
x
TM
Sat, Feb 23, 2019 | Last Updated 12:42 am IST

Menu &Sections

Search

‘ఎన్టీఆర్’ బయోపిక్ లో శ్రీదేవి ఎవరో తెలుసా!

‘ఎన్టీఆర్’ బయోపిక్ లో శ్రీదేవి ఎవరో తెలుసా!
‘ఎన్టీఆర్’ బయోపిక్ లో శ్రీదేవి ఎవరో తెలుసా!
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com
తెలుగు ఇండస్ట్రీలో నందమూరి బాలకృష్ణ, క్రిష్ కాంబినేషన్ లో అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్నారు ‘ఎన్టీఆర్’ బయోపిక్.  గత కొంత కాలంగా టాలీవుడ్ లో బయోపిక్ ల పర్వం కొనసాగుతుంది.  నాగ్ అశ్విన్ దర్శకత్వంలో వచ్చిన ‘మహానటి’ చిత్రం మంచి విజయం సాధించడమే కాకుండా తెలుగు ప్రేక్షకులకు అలనాటి మహానటి జీవితం గురించి కూడా అర్ధం అయ్యేలా సినిమా తెరకెక్కించారు. 
ntr-biopic-balakrishna-krish-keerthi-suresh-vidyab
మొదట సావిత్రి జీవితంలో విషాదాలు చూపిస్తారని రక రకాల రూమర్లు వచ్చినా..మహానటి చిత్రం చూసిన తర్వాత చాలా మందికి ఆమే జీవితం గురించి క్లారిటీ వచ్చింది. మహానటి జీవితంలో ఎన్ని వొడిదుడుకులు వచ్చాయో అన్నది కళ్లకు కట్టినట్లు చూపించారు దర్శకులు.  ఇప్పుడు ఎన్టీఆర్ బయోపిక్ లో కూడా ఎన్టీఆర్ సినీ కెరీర్, రాజకీయ జీవితం అన్ని రకాలుగా చూపించబోతున్నట్లు సమాచారం. 
ntr-biopic-balakrishna-krish-keerthi-suresh-vidyab

  క్రిష్ దర్శకత్వంలో వస్తున్న ‘ఎన్టీఆర్’బయోపిక్ రామోజీ ఫిలిమ్ సిటీలో షూటింగ్ జరుపుకుంటుంది.    ఈ చిత్రంలో ని ముఖ్యమైన పాత్రల కోసం ఇప్పటికే విద్యాబాలన్ ను, రానాను, సచిన్ కేడెకర్ ను, మోహన్ బాబును ఎంపిక చేశారు. అయితే ఎన్టీఆర్ బయోపిక్ లో   రకూల్ ప్రీత్ సింగ్ కూడా నటిస్తుంది. అయితే రకూల్ ఏ పాత్రలో కనిపించబోతుందని మొన్నటి వరకు చర్చలు జరిగాయి.  

ntr-biopic-balakrishna-krish-keerthi-suresh-vidyab

తాజాగా ఎన్టీఆర్ బయోపిక్ లో రకూల్ ప్రీత్ సింగ్ అందాల నటి అతిలోక సుందరి శ్రీదేవి పాత్రలో కనిపించబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఇక మహానటి సావిత్రి పాత్రలో కీర్తి సురేష్ నటించబోతుంది.   ఎన్టీఆర్ సీనీ కెరీర్ లో ఎక్కువ చిత్రాలు సావిత్రి, శ్రీదేవిలతో నటించిన విషయం తెలిసిందే.. అందుకే ఆ పాత్రలకు ఎంతో ప్రాధాన్య ఇస్తున్నట్లు తెలుస్తుంది.  బుర్రా సాయిమాధవ్‌ మాటలు అందిస్తున్న ఈ చిత్రానికి ఎం.ఎం. కీరవాణి సంగీతం సమకూరుస్తున్నారు. సాయి కొర్రపాటి, విష్ణు సహ నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు.


ntr-biopic-balakrishna-krish-keerthi-suresh-vidyab
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
తెలంగాణ అసెంబ్లీలో బడ్జెట్ ను ప్రవేశపెట్టిన ముఖ్యమంత్రి కేసీఆర్!
ఇక నుంచి ఆన్ లైన్ లో విజయ ఉత్పత్తులు!
క్రికెట్ మైదానంలో మరో చెత్తరికార్డు!
స్టార్ దర్శకులు కోడి రామృష్ణకు ప్రముఖుల నివాళులు!
శ్రీవారిని దర్శించుకున్న ఏఐసిసి అధ్యక్షుడు రాహుల్ గాంధీ!
అమర జవాన్లకు సంతాపం..ఒక్కో జవాను కుటుంబానికి 25 లక్షల సాయం!
ప్రముఖ దర్శకులు కోడీ రామకృష్ణ ఇకలేరు!
మోక్షజ్ఞ ఎంట్రీపై క్లారిటీ ఇచ్చిన బాలయ్య!
వాట్సాప్‌లో వేధిస్తే..కఠిన శిక్షే!
‘వెంకిమామ’కు హీరోయిన్ ఫిక్స్ అయినట్టేనా!
‘మహానాయకుడు’పై లక్ష్మీపార్వతి సంచలన వ్యాఖ్యలు!
హైదరాబాద్ లో మరోసారి డ్రగ్స్ కలకలం!
అదా శర్మ క్లీవేజ్ షో చూస్తే పిచ్చెక్కిపోతారు!
హీరోయిన్ రకుల్ ప్రీత్ కు ఘోర అవమానం!
ప్రముఖ బాలీవుడ్ నిర్మాత కన్నుమూత!
రెండో రోజు లాభాల బాటలో..స్టాక్ మార్కెట్!
ఏపీని అస్థిరపరచాలని జగన్ చూస్తున్నారు : నారా లోకేష్
ఆడవారికి మీసాలు,హిర్సుటిజం..జాగ్రత్తలు!
ఆలూ కవాబ్ - చట్నీ
అల్లం- పెరుగు పచ్చడి తో చక్కటి ఆరోగ్యం!
ప్రముఖ దర్శకులు కోడి రామకృష్ణకు అస్వస్థత..వెంటిలేటర్‌పై చికిత్స!
అక్ష‌య్ కుమార్ ఉగ్రరూపంతో..‘కేసరి’ట్రైలర్ రిలీజ్!
ఫ్లోరిడాలో మరో దారుణం..తెలంగాణ వ్యక్తిని దారుణంగా కాల్చి చంపిన దుండగులు!
About the author

DESIGNING IS MY PASSION AND I LIVE MY PASSION EVERYDAY.