Indiaherald Group of Publishers P LIMITED

X
close save
crop image
x
TM
Fri, Feb 22, 2019 | Last Updated 3:10 am IST

Menu &Sections

Search

ఈ సారి కూడా అదే ప్రయత్నంలో అనుష్క!

ఈ సారి కూడా అదే ప్రయత్నంలో అనుష్క!
ఈ సారి కూడా అదే ప్రయత్నంలో అనుష్క!
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com
తెలుగు ఇండస్ట్రీలోకి ‘సూపర్’చిత్రంతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన అనుష్క తర్వాత అగ్ర హీరోల సరసన నటించి నెంబర్ వన్ రేస్ లోకి వెళ్లింది.  తెలుగు, తమిళ ఇండస్ట్రీలో టాప్ హీరోయిన్ గా కొనసాగిన అనుష్క మొదట్లో గ్లామర్ కే ఎక్కువ ప్రాదాన్యత ఇచ్చింది.  ‘అరుంధతి’ చిత్రం తర్వాత ఎక్కువ శాతం నటనకు ప్రాదాన్యత ఇస్తూ వచ్చింది.  ఈ నేపథ్యంలో పంచాక్షరి,రుద్రమదేవి, సైజ్ జీరో ఈ మద్య భాగమతి లాంటి చిత్రాల్లో నటించి విమర్శకుల నుంచి ప్రశంసలు పొందింది. 
actress-anushka-another-lady-oriented-hemant-ap-po
అయితే భాగమతి చిత్రం తర్వాత చాలా గ్యాప్ తీసుకున్న అనుష్క మరో లేడీ ఓరియెంటెడ్ చిత్రంలో నటించబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి.  డెబ్యూ డైరెక్టర్ హేమంత్… హీరోయిన్ ఓరియెంటెడ్ కథ అనుష్క కి వినిపించగా… కథ నచ్చి ఈ సినిమాని అనుష్క ఒకే చేసినట్లుగా చెబుతున్నారు. ప్రస్తుతం హీరోల పక్కన నటించే కన్నా ఇలా లేడి ఒరింటెడ్ పాత్రలనే ఒప్పుకోవాలని అనుష్క ఆలోచనగా చెబుతున్నారు.   గతంలో అయితే హీరోయిన్ గా టాప్ పొజిషన్ లో ఉన్న విజయశాంతి లేడీ ఓరియెంటెడ్ పాత్రలు అదరగొట్టేది.

actress-anushka-another-lady-oriented-hemant-ap-po
ఇక ఇప్పుడు మాత్రం అనుష్క నే బెస్ట్ ఆప్షన్ గా ఉంది. ఎంతమంది హీరోల సరసన అవకాశం వచ్చినా.. అనుష్క ఒప్పుకోలేదని.. కానీ ఇప్పుడు కథానాయిక ప్రాధాన్యం ఉన్న పాత్ర రావడంతోనే అనుష్క ఈ సినిమాకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందనే టాక్ నడుస్తుంది.  మరి నిజంగానే అనుష్క గనక ఈ సినిమా చేస్తే… ఆమెకి స్టార్ హీరోల పక్కన నటించే ఇంట్రెస్ట్ తగ్గిందా…లేదంటే అనుష్కకి అవకాశాలు రాక అలా సినిమాలు చెయ్యడం లేదా అనేది కూడా క్లారిటీ రావాలి. 

actress-anushka-another-lady-oriented-hemant-ap-po


actress-anushka-another-lady-oriented-hemant-ap-po
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
హీరోయిన్ రకుల్ ప్రీత్ కు ఘోర అవమానం!
ప్రముఖ బాలీవుడ్ నిర్మాత కన్నుమూత!
రెండో రోజు లాభాల బాటలో..స్టాక్ మార్కెట్!
ఏపీని అస్థిరపరచాలని జగన్ చూస్తున్నారు : నారా లోకేష్
ఆడవారికి మీసాలు,హిర్సుటిజం..జాగ్రత్తలు!
ఆలూ కవాబ్ - చట్నీ
అల్లం- పెరుగు పచ్చడి తో చక్కటి ఆరోగ్యం!
ప్రముఖ దర్శకులు కోడి రామకృష్ణకు అస్వస్థత..వెంటిలేటర్‌పై చికిత్స!
అక్ష‌య్ కుమార్ ఉగ్రరూపంతో..‘కేసరి’ట్రైలర్ రిలీజ్!
ఫ్లోరిడాలో మరో దారుణం..తెలంగాణ వ్యక్తిని దారుణంగా కాల్చి చంపిన దుండగులు!
విండీస్ విధ్వంసకర ఆటగాడు క్రిస్ గేల్ సరికొత్త రికార్డు!
ప్రభుత్వ ఉద్యోగానికి సన్నీలియోన్ దరఖాస్తు!
సుబ్రహ్మణ్యపురం దర్శకునితో సందీప్‌కిషన్ చిత్రం
జయరాం హత్య కేసులో కొత్త ట్విస్ట్.. విచారణకు కూన శ్రీశైలం గౌడ్‌ !
ట్విటుకు నోటు..కోబ్రాపోస్ట్ స్ట్రింగ్ ఆపరేషన్ లో అడ్డంగా దొరికిపోయిన సినీ ప్రముఖులు!
పుల్వామా దాడి చేసింది మేమే..రెండో వీడియోను విడుదల చేసిన జైషే!
థ్రిల్లర్ నేపథ్యంలో నయనతార ‘ఐరా’డేట్ వచ్చేసింది!
రానా‘మహానాయకుడు’మేకింగ్ వీడియో!
కేటీఆర్ ట్విట్ చేసిన వన్నీ వీడియో చూస్తే..నవ్వు ఆపుకోలేరు!
‘ఎన్టీఆర్ మహానాయకుడు’నుంచి ఎమోషనల్ ప్రోమో!
బాబోయ్ ‘వేర్ ఈజ్ ది వెంకటలక్ష్మి’భయపెట్టేస్తోంది!
దీక్షితులు మృతికి నాట్స్ సంతాపం
గులాబీ రేకుల్లాంటి పెదాల కోసం!
తొమ్మిదో రోజూ నష్టాల్లో సెన్సెక్స్!
గుత్తి వంకాయ కర్రీ!
అక్కినేని అబ్బాయికి..బొమ్మరిల్లు భాస్కర్ హిట్ ఇస్తాడా!
సీఎం టూర్ లో రైతు మృతి..ఇంత రాక్షసత్వమా అంటూ జగన్ ట్విట్!
అడివి శేషు తో నాగార్జున మేనకోడలు సుప్రియ పెళ్లి?!
జగన్ తో హీరో నాగార్జు భేటీ..ఏంటో ఆ రహస్య మంతనాలు!
About the author

DESIGNING IS MY PASSION AND I LIVE MY PASSION EVERYDAY.