Katamarayudu telugu movie review | Katamarayudu Movie Review Rating | Katamarayudu Review | Pawan Kalyan Katamarayudu

X
close save
crop image
x
TM
Fri, Sep 21, 2018 | Last Updated 5:40 am IST

Menu &Sections

Search

లక్కీ ఛాన్స్ కొట్టేసిన మెగా అమ్మాయి!

లక్కీ ఛాన్స్ కొట్టేసిన మెగా అమ్మాయి!
లక్కీ ఛాన్స్ కొట్టేసిన మెగా అమ్మాయి!
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com
తెలుగు ఇండస్ట్రీలో మెగాస్టార్ చిరంజీవి, సురేందర్ రెడ్డి కాంబినేషన్ లో ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న చిత్రం ‘సైరా నరసింహారెడ్డి’. ఈ చిత్రం షూటింగ్ షరవేంగంగా జరుపుకుంటుంది. రాంచరణ్ నిర్మాణ సారథ్యంలో మహామహులు నటిస్తున్న ఈ చిత్రంలో ఎవరికైనా చిన్న ఛాన్స్ దొరికితే ఎంతో అదృష్టంగా భావిస్తారు.  ప్రస్తుతం తెలుగు ఇండస్ట్రీలో మెగాబ్రదర్ నాగబాబు కూతురు కొణిదెల నిహారిక హీరోయిన్ గా కొనసాగుతుంది.  ఇప్పటికే ఒక మనసు చిత్రంలో నటించిన నిహారిక రేపు ‘హ్యాపీ వెడ్డింగ్’తో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. 
mega-family-megastar-chiranjeevi-sye-raa-niharika-
అయితే చిరంజీవిని చిన్ననాటి నుంచి డాడీ అంటూ పిలిచే నిహారిక ఆయన అంటే ఎంతో అభిమానం అంటూ పలు ఇంటర్వ్యూలో చెప్పింది.  అలాంటి మెగాస్టార్ చిరంజీవి చిత్రంలో ఒక్క చిన్న చాన్స్ వస్తే ఎంతబాగుంటుందని భావించిన నిహారిక తన అన్నయ్య రాంచరణ్ ని ‘సైరా’లో చిన్న చాన్స్ ఇప్పించాల్సిందిగా కోరిందట...ఎలాంటి డైలాగ్స్ లేకున్నా..గుంపులో గోవిందం అన్నట్టు ఉన్న పాత్ర అయినా ఇప్పించాలని దాదాపు కాళ్లు పట్టుకున్నంత పనిచేసిందట..ఈ విషయాన్ని ఓ ఇంటర్వ్యూలో తెలిపింది. 
mega-family-megastar-chiranjeevi-sye-raa-niharika-

తాను ఈ చిత్రానికి నిర్మాత కనుక తన నిర్ణయం ఉండదని దర్శకుడిని సంప్రదిస్తే ఫలితం ఉంటుందని చెప్పడంతో వెంటనే సురేందర్ రెడ్డిని అడగడంతో ఒక గిరిజన యువతిగా ఛాన్స్ ఇచ్చారని..రెండు .. మూడు సీన్లలో ఆమె ఈ సినిమాలో కనిపించనుందని అంటున్నారు. మొత్తానికి చిరంజీవి మూవీలో చేయాలనే ముచ్చటను నిహారిక తీర్చేసుకుంటోందన్న మాట. నయనతార కథానాయికగా నటిస్తోన్న ఈ సినిమాను వచ్చే వేసవిలో విడుదల చేయనున్నారు.  


mega-family-megastar-chiranjeevi-sye-raa-niharika-
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
సంపూర్ణ ఆరోగ్యం 'సూర్య నమస్కారాల'తో సొంతం!
ఆరోగ్యం కోసం ఇంట్లో చిట్కాలు
రెడ్ బికినీలో కేక పుట్టిస్తుంది!
చింతపండు పప్పు!
భానుశ్రీ పై పెదవి విరుస్తున్న నెటిజన్లు!
మంచు లక్ష్మిపై నెటిజన్లు ఫైర్!
క్లివేష్ షో తో పిచ్చెక్కిస్తున్న పెళ్లైన భామ!
‘సర్కార్’ ఫస్టు సింగిల్ సిద్దం!
 ఇల్లు, ఉద్యోగం, రూ.8 లక్షల ఎక్స్‌గ్రేషియా..అమృతకు కలెక్టర్ హామీ!
వెండితెరపై కనిపించబోతున్న ఎంజీఆర్!
మోహన్ బాబు ఇంట విషాదం!
జనార్దనపురంలో విషాదం..కొండపల్లి సీతారామయ్య భార్య కోటేశ్వరమ్మ  కన్నుమూత!
నేను ఒకటి చెబితే..వారు ఒకటి రాశారు : రానా
మళ్లీ నష్టాల బాటలో స్టాక్ మార్కెట్!
పాక్ కి ఆరంభంలోనే చుక్కలు చూపించిన భువి!
బిగ్ బాస్ సీజన్ 1 ఇంటి సభ్యులు ఒకే వేదికపై..
ఎస్ఆర్ నగర్ లో దారుణం..ప్రేమజంటపై హత్యాయత్నం!
మా ప్రాణాలకు హాని ఉంది..!
బిగ్ బాస్ వివాదం..వెళ్లిపోతానని చెప్పిన ఇంటి సభ్యుడు!
ప్రయోగాలకు గుడ్ బాయ్ అంటున్న మాస్ రాజా!
తమిళంలో..‘అత్తారింటికి దారేది’లో అత్తగా నటి ఖుష్బు!
ఆసియా కప్.. భారత్‌-పాక్‌ మ్యాచ్‌ : సానియా మిర్జా సంచలన ట్విట్..వైరల్!
భారత్ గెలుపు ఆకాంక్షిస్తూ..మీ విరాట్!
మూడు కోట్లు ఆఫర్ వద్దన్నారు..అంతే రాక్షసుడయ్యాడు!
దర్శకుడిగా మారుతున్న సప్తగిరి?!
ప్రేమంటే గౌరవం ఉంది..అందుకే..
అక్కడ భారత్ కి అదే స్పెషల్!
ధోనీ డకౌట్ తో ఆ కుర్రాడు పూనకంతో ఊగిపోయాడు!
బిగ్ బాస్ 2 : కొట్టుకోబోయిన కౌశల్, తనిష్..బిగ్ బాస్ సీరియస్ వార్నింగ్!
‘ఫిదా’పాటకు అరుదైన రికార్డు!
సమస్య అని వెళితే..పక్కలోకి రమ్మన్నాడు..!
About the author

DESIGNING IS MY PASSION AND I LIVE MY PASSION EVERYDAY.