Indiaherald Group of Publishers P LIMITED

X
close save
crop image
x
TM
Wed, Apr 24, 2019 | Last Updated 9:24 pm IST

Menu &Sections

Search

సుశాంత్ ‘చిలసౌ’ట్రైలర్ టాక్!

సుశాంత్ ‘చిలసౌ’ట్రైలర్ టాక్!
సుశాంత్ ‘చిలసౌ’ట్రైలర్ టాక్!
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com
తెలుగు ఇండస్ట్రీలో స్టార్ హీరోల వారసులు ఎంట్రీ ఇస్తున్న విషయం తెలిసిందే.  ఈ నేపథ్యంలో అక్కినేని నాగేశ్వరరావు మనవడు..నాగార్జున మేనళ్లుడు సుశాంత్ హీరోగా ఎంట్రీ ఇచ్చాడు.  అయితే ఇప్పటి వరకు శుభాంత్ నటించిన చిత్రాలు ఏదీ పెద్ద హిట్ కాలేదు.  వెండితెరపై అప్పుడప్పుడు కనిపిస్తూ..తన కెరీర్ ని కొనసాగిస్తున్నాడు సుశాంత్. కాకపోతే బ్యాగ్ గ్రౌండ్ ఇమేజ్ కాస్త గట్టిగా ఉండటంతో..హీరోగా రానిస్తున్నాడు.  తాజాగా   సుశాంత్‌, రుహాణి శర్మ హీరో హీరోయిన్లుగా నటిస్తున్న చిత్రం చిలసౌ. రాహుల్‌ రవీంద్రన్‌ తొలిసారి దర్శకత్వం వహిస్తున్నారు.
chi-la-sow-sushanth-ruhani-sharma-rahul-ravindran
ఈ చిత్రం సెన్సార్‌ కార్యక్రమాలు పూర్తయ్యాయి.  ఇక చిత్రం కథ విషయానికివస్తే.. హీరో సుశాంత్ పెళ్లి చుట్టూ ఈ కథ తిరుగుతుంది. సుశాంత్, రుహానీలపై ట్రైలర్ మొదలవుతుంది.పెళ్లి చేసుకో.. పెళ్లి చేసుకో అని ఎన్ని సార్లు అడుక్కోవాలని సుశాంత్ తల్లి ఆగ్రహం.. నచ్చజెప్పడం అన్నీ చాలా అందంగా తెరకెక్కించారు డైరెక్టర్ రాహుల్.  ‘హైదరాబాద్‌లో ఉండే హ్యాండ్‌సమ్ అబ్బాయిల్ని ఏమంటారో తెలుసా? టూరిస్ట్’’ అంటూ హీరోయిన్ చెప్పే డైలాగ్స్ యూత్‌కి బాగా కనెక్ట్ అవుతాయి. ఈ చిత్రం ఆగష్టు 3 న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ చేస్తున్నట్లు ఆఫీషియల్‌గా ప్రకటించింది చిత్ర బృందం. 

chi-la-sow-sushanth-ruhani-sharma-rahul-ravindran

ప్రశాంత్‌ ఆర్‌. విహారి సంగీతం అందిస్తున్న ఈ చిత్రంలో వెన్నెల కిషోర్‌, రోహిణి, అనుహాసన్‌లు ఇతర పాత్రధారులు. భారత్‌ కుమార్‌ మాలాసల, హరి పులిజల, జస్వంత్‌ నదిపల్లి సంయుక్తంగా నిర్మిస్తున్నారు. అన్నపూర్ణ స్టూడియెస్‌, సిరునీ సినీ కార్పోరేషన్‌ ఈ చిత్రాన్ని విడుదల చేస్తున్నాయి.   తాజాగా ఈ చిత్ర ట్రైలర్ రిలీజ్ అయ్యింది.  నటుడు రాహుల్ రవీంద్రన్ ఈ సినిమా ద్వారా దర్శకుడిగా పరిచయం అవుతున్నాడు.  


chi-la-sow-sushanth-ruhani-sharma-rahul-ravindran
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
దుమ్మురేపుతున్న ‘మహర్షి’'పదరా .. పదరా .. పదరా ..!
మనం మాట్లాడే మాటల గురించి కొన్ని మంచి మాటలు
కౌంటింగ్ విషయంలో జాగ్రత్త :  ఎల్వీ సుబ్రహ్మణ్యం
మహేష్ బాబు ‘మహర్షి’ప్రీ రిలీజ్ డేట్ వచ్చేసింది!
సన్యాసిని కావాలనుకున్నా..ప్రధానినయ్యా : మోదీ విత్ అక్షయ్ కుమార్
చెలరేగిన సూపర్‌ కింగ్స్‌!
చెంబు ఇస్త్రీ - 32 ఏళ్ల జీరో బ్యాలెన్స్ : మోదీ విత్ అక్షయ్ కుమార్
కన్నీరు పెట్టుకున్న సన్నీలియోన్!
ప్రభాస్ చేతుల మీదుగా ‘నువ్వు తోపురా’ట్రైలర్ రిలీజ్!
మా తప్పేం లేదు : గ్లోబరినా సీఈవో రాజు
క్యూ లైన్లో సాధారణ ఓటర్ లా స్టార్ హీరోలు!
‘మజలీ’కలెక్షన్లు భేష్!
ఫ్యామిలీతో జగన్ 'స్విట్జర్లాండ్‌' టూర్!
దర్భార్ షూటింగ్ లో పాల్గొన్న నయన్!
ఢిల్లీకి రాజైనా..తల్లికి కొడుకే!
మీ జీవితంలో చూసుండని చంద్రోదయం: వీడియో
ఏబి వెంకటేశ్వరరావుకి డైరెక్టర్ జనరల్ పోస్టింగ్!
మొత్తానికి ఒప్పుకున్నారు..తప్పుల తడక అని..
నిజంగా ధోని చూసి భయపడ్డాను : వీరాట్ కోహ్లీ
శ్రీలంకలో మరో బాంబు పేలుడు
అప్పుడే పాతిక సంవత్సరాలు గడిచాయి : డైరెక్టర్ శంకర్
ష్లాష్..ఫ్లాష్..ఫ్యాష్ రేవంత్ రెడ్డి అరెస్ట్..పరిస్తితి ఉద్రిక్తత!
ఆ తప్పు చేశాను..అందుకు బాధపడ్డాను : రాయ్ లక్ష్మీ
అధికారుల నిర్లక్ష్యంపై విద్యార్థులు,తల్లిదండ్రుల ఆక్రోశం!.
దూసుకు పోతున్న‘జెర్సీ’కలెక్షన్లు!
గులాబీ గూటికి కాంగ్రెస్ నేతలు..అదే టార్గెట్టా!
మద్యం మత్తులో నటి చిందులు!
ఇంటర్ మంటలు!
ఆసియా ఛాంపియన్‌షిప్‌లో భారత్‌ తొలి బోణీ..!
రోడ్డు ప్రమాదంలో ‘గబ్బర్ సింగ్’కమెడియన్ కి తీవ్ర గాయాలు!
తృటిలో ప్రాణాలతో బయటపడ్డ నటి రాధిక!
ఏ విద్యార్థికి నష్టం జరగనివ్వం:కేటీఆర్
ఆరని చిచ్చులా కొలంబో..భయంతో వణికిపోతున్న ప్రజలు!
సీఎం రమేష్ మేనళ్లుడు..ఆత్మహత్య..కారణం అదేనా!
జెర్సీని ఆదరించిన అందరికీ ధన్యవాదాలు : గౌతమ్ తిన్నూరి
About the author

DESIGNING IS MY PASSION AND I LIVE MY PASSION EVERYDAY.