Katamarayudu telugu movie review | Katamarayudu Movie Review Rating | Katamarayudu Review | Pawan Kalyan Katamarayudu

X
close save
crop image
x
TM
Sat, Dec 15, 2018 | Last Updated 12:01 pm IST

Menu &Sections

Search

బిగ్ బాస్ లో లేడీ గెటప్ తో పిచ్చెక్కించాడు!

బిగ్ బాస్ లో లేడీ గెటప్ తో పిచ్చెక్కించాడు!
బిగ్ బాస్ లో లేడీ గెటప్ తో పిచ్చెక్కించాడు!
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com
తెలుగు లో వస్తున్న బిగ్ బాస్ సీజ‌న్ 2 సీజన్ రోజు రోజుకీ ఆసక్త పెరుగుతూ వస్తుంది.  బిగ్ బాస్ లో ప్రతిరోజూ కొత్త టాస్క్ లతో ఇంటి సభ్యులు చేస్తున్న హంగామా అంతా ఇంతా కాదు.  అయితే ఈ టాస్క్ ల వల్ల ఇంటి సభ్యుల మద్య గొడవలు కూడా జరుగుతున్నాయి. ముఖ్యంగా బిగ్ బాస్ లో ఇంటి సభ్యులు అంతా కౌశల్ నే టార్గెట్ చేసుకొని గేమ్ ఆడుతున్నట్లు కనిపిస్తుంది..కానీ కౌశల్ మాత్రం ఎక్కడ బెండ్ అవకుండా తన గేమ్ తాను పర్ఫెక్ట్ గా ఆడుతూ వెళ్తున్నాడు.   బుధ‌వారం (ఎపిసోడ్ 52)ల‌లో ఇంటి స‌భ్యులు పైరేట్స్ వ‌ర్సెస్ స‌ర్వైవ‌ర్స్ అనే టాస్క్‌ని అద్భుతంగా ఆడారు.
telugu-bigg-boss-2-bigg-boss-telugu-samrat-lady-ge

మంగ‌ళవారం రోజు స‌ర్వైవ‌ర్స్‌గా ఉన్న వారు బుధ‌వారం స‌ర్వైవ‌ర్స్‌గా ఉన్న వారికంటే అద్భుతంగా ఆడ‌డంతో బిగ్ బాస్ మంగ‌ళ‌వారం స‌ర్వైవ‌ర్స్‌గా ఉన్న వారిని విజేత‌లుగా ప్ర‌క‌టించారు.  స‌ర్వైవ‌ర్స్ వ‌ర్సెస్ పైరేట్స్ టాస్క్‌లో ఎవ‌రు బాగా ఆడారో ఇంటి స‌భ్యులు డిసైడ్ చేసి చెప్పాల‌ని బిగ్ బాస్ ఆదేశించ‌డంతో అంద‌రు క‌లిసి పూజా, రోల్‌రైడాల‌ని బెస్ట్ ప‌ర్‌ఫార్మ‌ర్స్‌గా ఎంపిక చేశారు. ఇక చెత్త ప‌ర్‌ఫార్మ‌ర్స్‌గా గీతా మాధురి, సామ్రాట్‌, గ‌ణేష్ ల‌ని ఎంపిక చేశారు. గేమ్‌లో బెస్ట్ పెర్ఫామెన్స్ ఇచ్చిన పూజా, రోల్ రైడాలు ఈ వారం కెప్టెన్ పోటీదారులుగా ఉంటున్నట్టు బిగ్ బాస్ ప్రకటించారు. బెస్ట్ ప‌ర్‌ఫార్మ‌ర్స్‌గా ఎంపికైన పూజా, రోల్ రైడాల‌లో ఒక‌రు చోటా బాస్‌గా, మ‌రొక‌రు ఎకౌంటెంట్‌గా ఉండాల‌ని బిగ్ బాస్ అన్నారు. 
telugu-bigg-boss-2-bigg-boss-telugu-samrat-lady-ge
వీరికి సేవకులుగా  గీతా మాధురి, గణేష్, సామ్రాట్ ఉండాలని ఆదేశించారు. ఈ ముగ్గురిలో ఎవ‌రైతే చోటా బాస్‌ని, ఎకౌంటెంట్‌ని మెప్పించి ఎక్కువ డ‌బ్బులు సంపాదిస్తారో వారు కెప్టెన్ పోటీ దారునిగా ఉంటార‌ని ,మిగిలిన ఇద్దరు జైల్‌లో ఉండాల్సి వస్తుందని ట్విస్ట్ పెట్టారు బిగ్ బాస్. పూజా, రోల్ రైడా వారికి ఏ పనైనా చెప్పొచ్చని..ఎలాంటి ఆర్డర్ అయినా వేయొచ్చని చెప్పాడు బిగ్ బాస్.  దాంతో పూజా, రోల్ రైడా ఈ ముగ్గురితో భలే గేమ్ ఆడుకున్నారు.  కెప్టెన్ పోటీదారునిగా నిలిచేందుకు సామ్రాట్ అమ్మాయిగా మారితే, గ‌ణేష్ లుంగీ క‌ట్టి మాస్‌లుక్‌లోకి వ‌చ్చాడు. ఇక గీతా మాధురి ఏ విష‌యాన్నైన గ‌ట్టిగా చెబుతూ పోటీలో నిలిచేందుకు ప్ర‌య‌త్నిచింది. 
telugu-bigg-boss-2-bigg-boss-telugu-samrat-lady-ge
ఈ ముగ్గురిలో సామ్రాట్ లేడీ గెటప్ వేసుకొని పెదాలకు లిఫ్ టిక్ పెట్టుకొని అందరు సభ్యులను ఆటపట్టించింది. బాబు గోగినేని, అమిత్‌ల‌తో రొమాన్స్ చేస్తూ... డియో డియో డిసక డిసక అనే సాంగ్‌కి స్టెప్పులు కూడా ఇర‌గ‌దీసాడు సామ్రాట్. చోటా బాస్‌, అకౌంటెంట్‌లని సామ్రాట్ బాగా అలరించడంతో..సామ్రాట్ కి ఎక్కువ డబ్బులు ఇచ్చారు పూజా, రోల్ రైడాలు. దీంతో మ‌రో కెప్టెన్ పోటీ దారుడిగా సామ్రాట్ ఎంపిక అయ్యారు. అయితే సేవ‌కులుగా ఉన్న వారిలో గణేష్ 34 వేలు సంపాదించగా.. గీతా మాధురి 25 వేలు.. సామ్రాట్ 40 వేలు సంపాదించారు.


telugu-bigg-boss-2-bigg-boss-telugu-samrat-lady-ge
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
భయపెట్టడానికి వస్తున్న‘బంజార’!
సీఎం చంద్రబాబు ఇంట విషాదం!
రేవంత్ రెడ్డికి కృతజ్ఞతలు చెప్పిన ఎమ్మెల్యే హరిప్రియ!
ఉగ్రవాదిగా మారిన ‘హైదర్’మూవీ నటుడు?..ఎన్ కౌంటర్ లో హతం!
‘ఎన్టీఆర్’బయోపిక్ లో చంద్రబాబు గా రానా లుక్!
మోహన్ లాల్‘ఒడియాన్’భారీ కటౌట్!
బైక్ ని ఢీ కొన్న హీరోయిన్ కారు..వ్యక్తి మృతి!
హాకీ వరల్డ్ కప్ 2018:నేడు నెదర్లాండ్స్‌తో భారత్ ఢీ!
‘చిత్రలహరి’పై ఎన్నో ఆశలు!
ముఖ్యమంత్రిగా కేసీఆర్ ప్రమాణ స్వీకారం..!
‘ఎఫ్ 2’లో కామెడీ సూపర్ : మహేష్ ట్విట్
పండక్కి కాస్త గట్టిగా నవ్విస్తారట..ఈ అల్లుళ్లు!
కేసీఆర్ కుటుంబంపై విమర్శలు చెయ్యను! : జగ్గారెడ్డి
తెలంగాణాలో ఇక‌, టీడీపీ చాప‌చుట్టేసిన‌ట్టేనా..!
యువత ఓ విజన్ తో ముందుకు వెళ్లాలి : ఏపి సీఎం చంద్రబాబు
అజిత్ మూవీలో బాలీవుడ్ దిగ్గజాలు?!
‘ఎన్టీఆర్’ట్రైలర్, ఆడియో రిలీజ్ తేదీలు ఖరారు!
బీజేపీ, కాంగ్రెస్ దొందూ..దొందే : కేసీఆర్
బెల్లంకొండ అబ్బాయి లైన్ లోకి వచ్చాడట!
టీఆర్‌ఎస్‌ఎల్పీ నేతగా మరోసారి కేసీఆర్ ఏకగ్రీవ ఎన్నిక!
About the author

DESIGNING IS MY PASSION AND I LIVE MY PASSION EVERYDAY.