Indiaherald Group of Publishers P LIMITED

X
close save
crop image
x
TM
Thu, Apr 25, 2019 | Last Updated 2:13 pm IST

Menu &Sections

Search

తనీష్ తో నేను రొమాన్స్ చేయలేదు..నన్ను అపార్థం చేసుకున్నారు : నందిని

తనీష్ తో నేను రొమాన్స్ చేయలేదు..నన్ను అపార్థం చేసుకున్నారు : నందిని
తనీష్ తో నేను రొమాన్స్ చేయలేదు..నన్ను అపార్థం చేసుకున్నారు : నందిని
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com
బుల్లితెరపై వస్తున్న బిగ్ బాస్ షో వారం వారం ఎలిమినేట్ అవుతున్న హౌజ్ సభ్యులు తర్వాత సోషల్ మీడియాలో చేస్తున్న సంచలన వ్యాఖ్యలు ఇప్పుడు హాట్ టాపిక్ గా మారాయి.  ఇప్పటి వరకు బిగ్ బాస్ నుంచి సంజన, కిరీటి, నూతన్ నాయుడు, శ్యామల, తేజస్వి,భానుశ్రీ, నందిని ఎలిమేట్ అయిన విషయం తెలిసిందే.  అయితే ఓటింగ్ పద్దతిలో నూతన్ నాయుడు, శ్యామల వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇచ్చారు.  మొన్నటి వారం బిగ్ బాస్ నుంచి నందిని ఎలిమనేట్ అయిన విషయం తెలిసిందే.  తాజాగా నందిని పలు ఛానల్స్ లో కొన్ని సంచలన వ్యాఖ్యలు చేశారు. 
bigg-boss-2-telugu-contestant-nandini-rai-shocking
తనీష్ నాకు మంచి ఫ్రెండ్ మాత్రమే ఆ రోజు రాత్రి నేను జస్ట్ హగ్ ఇచ్చా అంతే కిస్ చేయలేదు. కావాలనే కొంతమంది నాపై నెగిటివ్ ట్రోలింగ్స్ చేశారంటున్నారు బిగ్ బాస్ ఎలిమినేట్ కంటెస్టెంట్ నందిని కౌశల్ ఆర్మీపై ఫైర్ అవుతున్నారు. హౌస్ నుండి బయటకు వచ్చిన తరువాత నాపైన వచ్చిన ట్రోలింగ్స్ చూసి షాకయ్యా అని.. ముఖ్యంగా కౌశల్‌ ఆర్మీ తనను విలన్‌ని చేస్తూ చేస్తున్న ట్రోలింగ్స్ బాధించాయన్నారు. ముఖ్యంగా కౌశల్ ఆర్మీ పేరుతో సోషల్ మీడియాలో ఓ గ్రూప్ ఏర్పడటం.. కౌశల్‌కు అనుకూలంగా ఈ గ్రూప్ పనిచేస్తుండటం ఆశ్చర్యానికి గురిచేసింది. 
bigg-boss-2-telugu-contestant-nandini-rai-shocking
నాపై వచ్చిన ట్రోలింగ్స్‌లో నన్ను బాగా బాధపెట్టింది తనీష్‌తో నాకు ఎఫైర్ ఉందంటూ ప్రచారం చేయడం. ఓ రాత్రి తనీష్‌కు నేను హగ్ ఇవ్వడంతో దాన్ని నెగిటివ్‌గా ప్రచారం చేశారు. ఆరోజు రాత్రి అయ్యిందని తెలుసు ఎంత టైం అనేది తెలియలేదు. తనకి క్యాజువల్‌గానే హగ్ ఇచ్చా. దాన్ని పెద్ద విషయంలో చేసి మా ఇద్దరికి ఎఫైర్ ఉందంటూ ప్రచారం చేశారు.గేమ్ షో‌లో భాగంగా చిన్న చిన్న గొడవలు ఉన్నా తరువాత సర్ధుకుపోయేవాళ్లం. నేను బిగ్ బాస్ హౌస్‌లో ఇంత వరకూ కొనసాగానేంటే నో డౌట్ అది కౌశల్ వల్లే.. దానికి చాలా థాంక్స్ చెప్పా. నాకు వచ్చిన కొన్ని ఇబ్బందుల్ల కన్ఫ్యూజ్ అయ్యా.
bigg-boss-2-telugu-contestant-nandini-rai-shocking
దీన్ని పెద్ద ఇష్యూగా చేసి కౌశల్ ఆర్మీ నన్ను బయటకు పంపారు.  ఇక వైల్డ్ కార్డ్ ఎంట్రీ ద్వారా తిరిగి వచ్చిన యాంకర్ శ్యామల ప్రవర్తన నాకు నచ్చలేదు. ఆమె కొంతమందితో గ్రూప్‌ ఏర్పాటు చేసుకుంది.కేవలం కొంత మందితో మాత్రమే ఆమె చనువుగా ఉండి మిగిలిన వాళ్లను దూరం పెట్టడం కరెక్ట్ కాదనిపిస్తుంది. ఏది ఏమైనా బిగ్ బాస్ నుంచి వచ్చిన ప్రతి ఒక్కరూ కౌశల్ ఆర్మీ ఎఫెక్ట్ వల్లే అంటూ ప్రచారం చేయడం వల్ల కౌశల్ ని విలన్ చేస్తున్నారని ‘కౌశల్ ఆర్మి’ మండిపడుతున్నారు. 


bigg-boss-2-telugu-contestant-nandini-rai-shocking
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
జావా ఐలాండ్‌లో జాలీ..జాలీగా
సారీ నాకు ఏ బయోపిక్ వద్దు నాయనా!
శ్రీలంకలో మరో బాంబు పేలుడు
సౌమ్య సర్కార్ బీభత్సం!
దుమ్మురేపుతున్న ‘మహర్షి’'పదరా .. పదరా .. పదరా ..!
మనం మాట్లాడే మాటల గురించి కొన్ని మంచి మాటలు
కౌంటింగ్ విషయంలో జాగ్రత్త :  ఎల్వీ సుబ్రహ్మణ్యం
మహేష్ బాబు ‘మహర్షి’ప్రీ రిలీజ్ డేట్ వచ్చేసింది!
సన్యాసిని కావాలనుకున్నా..ప్రధానినయ్యా : మోదీ విత్ అక్షయ్ కుమార్
చెలరేగిన సూపర్‌ కింగ్స్‌!
చెంబు ఇస్త్రీ - 32 ఏళ్ల జీరో బ్యాలెన్స్ : మోదీ విత్ అక్షయ్ కుమార్
కన్నీరు పెట్టుకున్న సన్నీలియోన్!
ప్రభాస్ చేతుల మీదుగా ‘నువ్వు తోపురా’ట్రైలర్ రిలీజ్!
మా తప్పేం లేదు : గ్లోబరినా సీఈవో రాజు
క్యూ లైన్లో సాధారణ ఓటర్ లా స్టార్ హీరోలు!
‘మజలీ’కలెక్షన్లు భేష్!
ఫ్యామిలీతో జగన్ 'స్విట్జర్లాండ్‌' టూర్!
దర్భార్ షూటింగ్ లో పాల్గొన్న నయన్!
ఢిల్లీకి రాజైనా..తల్లికి కొడుకే!
మీ జీవితంలో చూసుండని చంద్రోదయం: వీడియో
ఏబి వెంకటేశ్వరరావుకి డైరెక్టర్ జనరల్ పోస్టింగ్!
మొత్తానికి ఒప్పుకున్నారు..తప్పుల తడక అని..
నిజంగా ధోని చూసి భయపడ్డాను : వీరాట్ కోహ్లీ
శ్రీలంకలో మరో బాంబు పేలుడు
అప్పుడే పాతిక సంవత్సరాలు గడిచాయి : డైరెక్టర్ శంకర్
ష్లాష్..ఫ్లాష్..ఫ్యాష్ రేవంత్ రెడ్డి అరెస్ట్..పరిస్తితి ఉద్రిక్తత!
ఆ తప్పు చేశాను..అందుకు బాధపడ్డాను : రాయ్ లక్ష్మీ
అధికారుల నిర్లక్ష్యంపై విద్యార్థులు,తల్లిదండ్రుల ఆక్రోశం!.
దూసుకు పోతున్న‘జెర్సీ’కలెక్షన్లు!
గులాబీ గూటికి కాంగ్రెస్ నేతలు..అదే టార్గెట్టా!
మద్యం మత్తులో నటి చిందులు!
ఇంటర్ మంటలు!
ఆసియా ఛాంపియన్‌షిప్‌లో భారత్‌ తొలి బోణీ..!
రోడ్డు ప్రమాదంలో ‘గబ్బర్ సింగ్’కమెడియన్ కి తీవ్ర గాయాలు!
తృటిలో ప్రాణాలతో బయటపడ్డ నటి రాధిక!
About the author

DESIGNING IS MY PASSION AND I LIVE MY PASSION EVERYDAY.