Indiaherald Group of Publishers P LIMITED

X
close save
crop image
x
TM
Mon, Apr 22, 2019 | Last Updated 9:38 pm IST

Menu &Sections

Search

స్వాతినాయుడు కోరిక తీరిందట!

స్వాతినాయుడు కోరిక తీరిందట!
స్వాతినాయుడు కోరిక తీరిందట!
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com
తెలుగు ఇండస్ట్రీలో స్వాతినాయుడు అంటే తెలియని వారు ఉండరు. పలు శృంగార చిత్రాల్లో నటించి.. షార్ట్ ఫిల్మ్స్‌ కుర్రాళ్ల మతులు పోగొడుతూ..హాట్ హాట్ ఫోటోలు అప్ లోడ్ చేస్తూ హల్ చేస్తూ  ప్రచారం పొందింది స్వాతినాయుడు. టాలీవుడ్ సన్నీలియోన్ అనిపించుకోవాలనే కోరికతో న్యూడ్‌గా నటించేందుకు కూడా తాను సిద్ధమే స్టేట్ మెంట్స్ ఇచ్చినా..ఈ అమ్మడిని పట్టించుకునే నాధుడే లేరు.  అయినా కూడా ఎక్కడా నిర్మాతల దృష్టి తనపై పడేలా రక రకాలుగా ప్రయత్నాలు చేస్తుంది.
actress-swathi-naidu-ame-korika-movie-successmeet-
అయితే స్వాతి నాయుడికి ఎప్పటి నుంచో ఒక కోరిక ఉందట.  ఓ మూవీలో ఫుల్ తెన్త్ పాత్రతో కనిపించాలని..మొత్తానికి స్వాతి నాయుడు కోరిక తీరింది..అది కూడా ‘ఆమె కోరిక’తో కావడం మరో విశేషం.  స్వాతినాయుడు నటించిన చిత్రం ‘ఆమెకోరిక’ ఆగష్టు 10న విడుదలైంది. ఆంధ్రలో 40 థియేటర్స్‌కి పైగా విడుదల కావడంతో ఈ మూవీ సక్సెస్ మీట్‌ను నిర్వహించారు చిత్ర యూనిట్. వల్లభనేని సురేష్‌ చౌదరి దర్శకత్వంలో చిక్కల సత్యనారాయణ, ఎమ్‌.రత్నాకర్‌ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించారు.
actress-swathi-naidu-ame-korika-movie-successmeet-
ఈ సందర్భంగా స్వాతినాయుడు మాట్లాడుతూ..ఇది నా సినిమా కాదు. మనందరి సినిమా అంటూ..తనపై ఎంతో మంది రక రకాలుగా కామెంట్స్ చేశారని..ఎన్ని మాటలు అన్నా అవన్నీ పట్టించుకోకుండా నా మీద ఉన్న నమ్మకంతో దర్శక, నిర్మాతలు నాకు ఈ చిత్రంలో అవకాశం ఇచ్చారు.  ఇది అందరూ అనుకునేలా రొమాంటిక్ మూవీ కాదని..ఓ మెసేజ్ తో పాటు నటనకు మంచి స్కోప్ ఉన్న చిత్రం అని అన్నారు. 
actress-swathi-naidu-ame-korika-movie-successmeet-
నా ఫ్యాన్స్ అందరూ నన్ను చిన్న స్క్రీన్స్ మొబైల్స్‌లో మాత్రమే చూశారు. నన్ను బిగ్ స్క్రీన్స్‌పై చూడాలన్నది వాళ్ల కోరిక తీరిందని  నాకు ఎంతో సంతోషంగా ఉందని స్వాతినాయుడు అన్నారు. ఇదే సినిమాను తమిళంలో కూడా విడుదల చేస్తాం. త్వరలో తెలంగాణలో కూడా విడుదల చేస్తామని అన్నారు స్వాతి నాయుడు.


actress-swathi-naidu-ame-korika-movie-successmeet-
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
ఏబి వెంకటేశ్వరరావుకి డైరెక్టర్ జనరల్ పోస్టింగ్!
మొత్తానికి ఒప్పుకున్నారు..తప్పుల తడక అని..
నిజంగా ధోని చూసి భయపడ్డాను : వీరాట్ కోహ్లీ
శ్రీలంకలో మరో బాంబు పేలుడు
అప్పుడే పాతిక సంవత్సరాలు గడిచాయి : డైరెక్టర్ శంకర్
ష్లాష్..ఫ్లాష్..ఫ్యాష్ రేవంత్ రెడ్డి అరెస్ట్..పరిస్తితి ఉద్రిక్తత!
ఆ తప్పు చేశాను..అందుకు బాధపడ్డాను : రాయ్ లక్ష్మీ
అధికారుల నిర్లక్ష్యంపై విద్యార్థులు,తల్లిదండ్రుల ఆక్రోశం!.
దూసుకు పోతున్న‘జెర్సీ’కలెక్షన్లు!
గులాబీ గూటికి కాంగ్రెస్ నేతలు..అదే టార్గెట్టా!
మద్యం మత్తులో నటి చిందులు!
ఇంటర్ మంటలు!
ఆసియా ఛాంపియన్‌షిప్‌లో భారత్‌ తొలి బోణీ..!
రోడ్డు ప్రమాదంలో ‘గబ్బర్ సింగ్’కమెడియన్ కి తీవ్ర గాయాలు!
తృటిలో ప్రాణాలతో బయటపడ్డ నటి రాధిక!
ఏ విద్యార్థికి నష్టం జరగనివ్వం:కేటీఆర్
ఆరని చిచ్చులా కొలంబో..భయంతో వణికిపోతున్న ప్రజలు!
సీఎం రమేష్ మేనళ్లుడు..ఆత్మహత్య..కారణం అదేనా!
జెర్సీని ఆదరించిన అందరికీ ధన్యవాదాలు : గౌతమ్ తిన్నూరి
తెలంగాణలో మొదలైన్న ఎన్నికల హడావుడి!
విశాఖలో డ్రగ్స్..మూలాలు అక్కడ నుంచే..!
ఆసక్తి రేపుతున్న ‘బ్రోచేవారెవరురా’టీజర్!
అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు..పాండ్యా, కేఎల్ రాహుల్ రూ. 20 లక్షలు జరిమానా..!
కిక్కుమీద ఉన్నాడా? వర్మ తాటతీస్తా అంటూ...!
వర్మ ‘కేసీఆర్ టైగర్’పాత్రలు!
దటీజ్ మహేష్!
బాబోరు ఆంధ్రా శ్రీరామచంద్రుడట : ఏంటో వెర్రి వెయ్యంతలు ?
నానీ నీ యాక్టింగ్ సూపర్ : ఎన్టీఆర్
రాష్ట్ర ప్రజల విశ్వాసం బాబు కోల్పోయాడు : బోత్స
రోడ్డు ప్రమాదంలో మురళీమోహన్ కోడలికి తీవ్ర గాయాలు!
ఫ్యామిలీతో అలీ..జాలీ జాలీగా..
 కేశినేని, బుద్దా, బోండాలకు ఏపి హైకోర్టు షాక్!
మహేష్ మూవీలో బండ్ల!
కాంచన 3 హిట్టా..ఫట్టా..!
About the author

DESIGNING IS MY PASSION AND I LIVE MY PASSION EVERYDAY.