Indiaherald Group of Publishers P LIMITED

X
close save
crop image
x
TM
Tue, Mar 19, 2019 | Last Updated 2:53 am IST

Menu &Sections

Search

అక్కడైనా సరిగా ఉంటుందా!

అక్కడైనా సరిగా ఉంటుందా!
అక్కడైనా సరిగా ఉంటుందా!
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com
తెలుగు ఇండస్ట్రీలో కాస్టింగ్ కౌచ్ అంటూ పెను సంచలనాలు సృష్టించిన నటి శ్రీరెడ్డి ఇప్పుడు హైదరాబాద్ విడిచి చెన్నైలో స్థిరపడబోతుందని తెగ వార్తలు వస్తున్నాయి.  తెలుగు ఇండస్ట్రీలో కాస్టింగ్ కౌచ్ ఉందని..హీరోయిన్ గా నటించడానికి ఎంతో మంది అమ్మాయిలు వస్తుంటే..వారిని దారుణంగా తమ అవసరాలకు వాడుకుంటున్నారని..ప్రొడక్షన్ మేనేజన్ నుంచి హీరో స్థాయిలో ఉన్నవారు సైతం ఇందులో ఉంటున్నారని తెగ ఆరోపణలు చేసింది.  అంతే కాదు తనను కొంత మంది మోసం చేశారని..లైంగిక వాంఛ తీర్చుకున్న తర్వాత తనను కాదు పొమ్మన్నారని..ఆరోపణలు చేస్తూ ఫోటోలు షేర్ చేసింది.  

actress-sri-reddy-casting-couch-comments-tollywood

అయితే శ్రీరెడ్డి మహిళల కోసం పోరాడుతున్న సమయంలో ఆమెకు ఎంతో మంది సపోర్ట్ ఇచ్చినా..ఒకానొక సమయంలో పవర్ స్టార్ పవన్ కళ్యాన్ ని..ఆయన తల్లిని పట్టుకొని దారుణమైన మాటలు మాట్లాడటంతో ఒక్కసారే శ్రీరెడ్డిపై విమర్శలు వెల్లువెత్తాయి..ఇక పవన్ ఫ్యాన్స్ ఆమెతో మామూలుగా ఆడుకోలేదు..దాంతో కొంత కాలంగా ఇంటికే పరిమతమైన ఎన్నో పోస్ట్ లు చేస్తూ వస్తుంది.  గత కొంత కాలంగా శ్రీరెడ్డి కోలీవుడ్ ని సైతం టార్గెట్ చేసుకుంటూ వస్తుంది. ఇప్పటికే స్టార్ ప్రొడ్యూసర్స్, దర్శకులపై సంచలన కామెంట్స్ చేసింది. 

actress-sri-reddy-casting-couch-comments-tollywood

ఇదిలా ఉంటే ఇప్పుడు శ్రీరెడ్డి హైదరాబాద్ ని శాశ్వతంగా విడిచిపెట్టి పోతుందని..ఆమె చెన్నైలో స్థిరపడటానికి సన్నాహాలు మొదలు పెట్టిందని వార్తలు వస్తున్నాయి. అంతే కాదు ప్రస్తుతం ఆమె తమిళంలో తెరకెక్కుతున్న తన బయోగ్రఫీ 'రెడ్డి డైరీ'లో నటిస్తోంది. హైదరాబాదులో తనకు రక్షణ లేదని ఆమె తెలిపింది. తెలుగు పరిశ్రమను మూడు కుటుంబాలు శాసిస్తున్నాయని చెప్పింది. ఇదిలా ఉంటే గత కొంత కాలంగా కోలీవుడ్ లో కొంద మంది ప్రముఖలపై ఆరోపణలు చేసిన శ్రీరెడ్డి అక్కడ కూడా ఎంత కాలం ఉంటుందని కొంత మంది సినీ వర్గానికి చెందిన వారు అంటున్నారు.  


actress-sri-reddy-casting-couch-comments-tollywood
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
ప్రముఖ నటుడు కన్నమూత!
జనసేన తరిమేసిన గేదెకి వైసీపీ గడ్డి పెడుతుందా?
అప్పుడే నటనకు గుడ్ బాయ్ చెబుతా : అమీర్ ఖాన్
నిజామాబాద్ ఎంపి కవిత స్థానానికి వెయ్యిమంది నామినేషన్లు?
అసదుద్దీన్ ఓవైసీ మళ్లీ తన మార్క్ చూపించాడుగా?
ఫోటో ఫీచర్ : కోడి కత్తి చౌదరి గారూ-బాబోరూ!
అందమైన ప్రదేశాల్లో శరవేగంగా ‘అసలేం జరిగింది’
తెలుగు రాష్ట్రాల్లో రిలీజైన నోటిఫికేషన్...ఇక నామినేషన్లు షురూ!
జగన్ మాట ఇచ్చాడు..నెరవేర్చాడు!
వైఎస్‌ వివేకానందరెడ్డి అంత్యక్రియలు పూర్తి!
సెట్స్ పైకి వెళ్లనున్న ‘సైలెన్స్’!
రకూల్ పరిస్థితి ఏంటీ ఇలా..!
రవితేజ కొత్త అవతారం!
విజయ సాయిరెడ్డిది పంది భాషా?
అంతా చంద్రబాబే : వైఎస్ జగన్
ఈ హత్య మేం చేయలేదు..క్లారిటీ ఇచ్చిన : సతీష్ రెడ్డి
వైఎస్ వివేకా మృతిని రిపోర్ట్ చేస్తూ తడబడిన టీడీపీ మీడియా?
వైఎస్ రాజా రెడ్డి హత్య చేసిన సుధాకర్ రెడ్డి విడుదలైన 3 నెలల్లోనే వైఎస్ వివేక హత్య!
వైఎస్ వివేకా వంటిపై అత్యంత దారుణంగా నరికిన గుర్తులు?
సోషల్ మీడియాలో వైశ్రాయ్ హోటల్ సీన్స్ లీక్..!
జగన్ ని జగనే ఓడించుకోవాలి!
వైఎస్ఆర్ లానే వైఎస్ వివేకా అనుమానాస్పద మృతి?
చైనా చాలమ్మా !
ఫోటో ఫీచర్ : ఆర్ఆర్ఆర్ లో హాలీవుడ్ బ్యూటీ!
వామ్మో..రామ్ భలే కష్టపడుతున్నాడే!
రాజమండ్రి వేదికగా..‘జనసేన’ యుద్ద శంఖారావం!
About the author

DESIGNING IS MY PASSION AND I LIVE MY PASSION EVERYDAY.