Indiaherald Group of Publishers P LIMITED

X
close save
crop image
x
TM
Sun, Mar 24, 2019 | Last Updated 5:02 pm IST

Menu &Sections

Search

రాజకీయ కోణంలో..శ్రీకాంత్ ‘ఆపరేషన్ 2019’

రాజకీయ కోణంలో..శ్రీకాంత్ ‘ఆపరేషన్ 2019’
రాజకీయ కోణంలో..శ్రీకాంత్ ‘ఆపరేషన్ 2019’
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com

తెలుగు ఇండస్ట్రీలో ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా స్వయంకృషితో మెగాస్టార్ చిరంజీవి హీరోగా ఉన్నత స్థానానికి చేరుకున్నారు.  ఆయన బాటలో ఇప్పుడు మెగాహీరోలు ఎంతో మంది వస్తున్నారు.  అయితే ఇండస్ట్రీలో చిరంజీవిలా చాలా తక్కువ మంది ఎలాంటి బ్యాగ్ గ్రౌండ్ లేకుండా కష్టపడి పైకి వచ్చిన హీరోలు..శ్రీకాంత్, రవితేజ,నాని మరికొంత మంది ఉన్నారు.  ప్రస్తుతం శ్రీకాంత్ హీరోగా కాకుండా క్యారెక్టర్ పాత్రలపై ఎక్కువ దృష్టి పెడుతున్నారు. అప్పుడప్పుడు హీరోగా కూడా కనువిందు చేస్తున్నాడు. తాజాగా శ్రీకాంత్‌ కథానాయకుడిగా అలివేలమ్మ ప్రొడక్షన్స్‌ పతాకంపై శ్రీమతి అలివేలు నిర్మిస్తున్న సినిమా ‘ఆపరేషన్‌ 2019’. బివేర్‌ ఆఫ్‌ పబ్లిక్‌… అనేది ఉపశీర్షిక.

operation-2019-movie-based-on-politics-hero-srikan

ఈ చిత్రానికి  కరణం బాబ్జి దర్శకత్వం వహిస్తున్నారు. మరో  ప్రత్యేకత ఏంటంటే..ఈ చిత్రంలో  మంచు మనోజ్‌కుమార్‌, సునీల్‌  ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారట.  ఈ నెలాఖరున సినిమాను విడుదల చేయాలనుకుంటున్నారు. సెన్సార్‌ పూర్తికాగానే విడుదల తేదీ ప్రకటించనున్నారు.  ప్రస్తుతం హైదరాబాద్‌లో చిత్రీకరణ జరుగుతోంది. రామజోగయ్య శాస్త్రి సాహిత్యం అందించగా ర్యాప్‌రాక్ షకీల్ స్వరపరిచిన ఓ పాటను సునీల్‌పై తెరకెక్కిస్తున్నారు. భాను మాస్టర్ కొరియోగ్రఫీ అందిస్తున్నారు. 

operation-2019-movie-based-on-politics-hero-srikan

ఈ చిత్రానికి సంబంధించిన విలేఖరుల సమావేశంలో హీరో  శ్రీకాంత్ మాట్లాడుతూ.. రాజకీయ నేపథ్యంలో ‘ఆపరేషన్ 2019’ సినిమా చేస్తున్నాను. చాలా డిఫరెంట్‌గా, కొత్త గా ఈ చిత్రం ఉంటుంది. ‘ఆపరేషన్ దుర్యోధన’ తర్వాత మళ్లీ కొత్త గెటప్‌తో ఈ సినిమా చేశాను. ప్రేక్షకులు ఆలోచించే విధంగా కరణం బాబ్జి డైలాగులు బాగా రాశాడు.

operation-2019-movie-based-on-politics-hero-srikan

ఇందులో మంచు మనోజ్, సునీల్‌తో స్క్రీన్ షేర్ చేసుకోవడం సంతోషంగా ఉంది. దర్శకులు కరణం బాబ్జి మాట్లాడుతూ..దర్శకుడు కరణం బాబ్జి మాట్లాడుతూ “శ్రీకాంత్‌తో నాకిది రెండో సిని మా. చెన్నైలో జరిగిన ఒక ఘటన ఆధారంగా నేను ఈ సినిమాను తెరకెక్కిస్తున్నాను.  ఈ చిత్రంలో యజ్ఞ శెట్టి, దీక్షా పంత్, హరితేజ, సుమన్, కోట శ్రీనివాసరావు తదితరులు నటిస్తున్న ఈ సినిమాకు కెమెరాః వెంకట్ ప్రసాద్, ఎడిటింగ్‌ః ఎస్.బి.ఉద్ధవ్.

operation-2019-movie-based-on-politics-hero-srikan
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
అయ్యోపాపం పాల్ కి ఏమైందీ?
అందుకే బాలయ్యకు అంకితమిచ్చా : వర్మ
ఛ ఇక్కడ కూడా కాపేనా..ఇది మా కర్మ!
వెంకటేష్ కూతురు పెళ్లిలో..సల్మాన్ ఖాన్ సందడి!
మీరు ఎప్పుడూ ఓడిపోరు...ధైర్యశాలి!
ఫోటో ఫీచర్ : ఎహ్ చాయ్ చమక్కునా తాగరా భాయ్ !
ఫోటో ఫీచ్ : ఈ కుర్రాడెవరో గుర్తుపట్టారా!
నామినేషన్ పత్రాల్లో పూర్తి వివరాలు పేర్కొన్న జగన్!
హనీమూన్ ట్రిప్..సరదా సరదాగా..
గుండెలకు హత్తుకునేలా‘మజిలీ’లిరికల్ సాంగ్!
ఇది వర్మకే తగును!
టీడీపీలో పాపులర్ అవుతున్న కొబ్బరికాయ దిష్ఠి!
సినీనటి ఇంట్లో చోరీ..!
తేదేపా నేతల ఆరోపణల్ని చెప్పుతో కొట్టినట్టు ఖండించిన వైఎస్ వివేకా తనయ: సునితా రెడ్డి
25 బంతుల్లో సెంచరీ బాదేశాడు!
మొట్టమొదటి సారిగా జగన్ నోటి వెంట బేల మాటలు!
‘ఇండియన్‌2’కి అందుకే బ్రేక్ పడిందా!
మంగళగిరి సీటు కోసం..మంగళవారి అవతారమెత్తిన లోకేష్..జనాలు నమ్ముతారంటారా?
దారుణం..ఆరేళ్ల చిన్నారిపై గ్యాంగ్ రేప్..హత్య!
లాభాలతో ప్రారంభ‌మైన మార్కెట్‌!
ప్రముఖ సినీ నటి మృతి!
బరిలోకి దిగిన ప్రకాశ్ రాజ్!
సెల్ ఫోన్తో తస్మాత్ జాగ్రత్త..!
కృష్ణార్పణం..!!
ఇరాక్ లో దారుణం..!
నేడు నామినేషన్ వేయనున్న వైఎస్ జగన్ !
‘మన్మథుడు2’లో రకూల్ కన్ఫామ్!
రోజాపై దివ్యవాణి సంచలన వ్యాఖ్యలు!
'బ్రోచేవారెవరురా' ఫస్ట్ లుక్ రిలీజ్!
‘ఓటర్’నుంచి లిరికల్ వీడియో సాంగ్ రిలీజ్!
చాలా సంతోషంగా ఉంది : వరుణ్ తేజ్
About the author

DESIGNING IS MY PASSION AND I LIVE MY PASSION EVERYDAY.