Indiaherald Group of Publishers P LIMITED

X
close save
crop image
x
Sun, Oct 20, 2019 | Last Updated 12:50 am IST

Menu &Sections

Search

ప్రభాస్ పెళ్ళెప్పుడంటే?

ప్రభాస్ పెళ్ళెప్పుడంటే?
ప్రభాస్ పెళ్ళెప్పుడంటే?
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com

బాహుబలి తో జాతీయ అంతర్జాతీయంగా కీరి ప్రతిష్ఠలు - అభిమానుల్లో విపరీతమైన క్రేజ్ తెచ్చుకున్న ప్రభాస్ తన తదుపరి సినిమా "సాహో"తో కూడా అదే స్థాయి హిట్ -  కొట్టాలని చూస్తున్నాడు. నిన్న ప్రభాస్ పుట్టిన రోజు కావడంతో సోషల్ మీడియాలో అభిమానులు సహ నటీ నటులు తమ హృదయ పూర్వక జన్మదిన శుభాకాంక్షలు అందించారు.

 tollywood-news-bollywood-news-prabhas-bahubali-bes

23 అక్టోబర్ 1979 లో పుట్టిన ప్రభాస్ నిన్నటికి తన 39వ యేళ్ళ వయసుకు చేరిపోయాడు. నాలుగు దశాబ్ధాల సుధీర్ఘ జీవితం పూర్తి చేసుకొని నడి వయసుకు దగ్గరైన ప్రభాస్ పెళ్ళి గురించి ప్రస్తుతం ఒక న్యూస్ మరోసారి (అనేక సార్లు) వైరల్ గా మారింది. ఇది అభిమానులకూ విసుగు కలిగిస్తుంది కూడా!

tollywood-news-bollywood-news-prabhas-bahubali-bes 

గతంలో ఆయన పెళ్లి గురించి అనేక వార్తలు, అనేక మందితో ఫిక్స్ అయినట్లు సోషల్ మీడియా పుకార్లు షికారు చేసిన సంగతి జగమెరిగినదే. అయితే ఇప్పుడు మళ్ళీ ఆయన మ్యారేజ్ గురించి మరో టాక్ వస్తోంది. అమ్మాయిది గుంటూరట.  గుంటూరైనా గోంగూరైనా అభిమానులు కోరేది ఆయనగారి పెళ్ళి మాత్రమే.

 tollywood-news-bollywood-news-prabhas-bahubali-bes

ప్రభాస్ నాలుగు పదుల వయసు లోకి అడుగు పెట్టక ముందే పెళ్లి చేసేయాలని కుటుంబ సభ్యులు "స్ట్రాంగ్ గా ఫిక్స్" అయ్యారట. వీళ్ళు ఫిక్సైతే ఆయన వినొద్దూ! గతంలోనే కృష్ణం రాజు ప్రభాస్ ఏమైనా చిన్న పిల్లాడా? అతనికి తెలియదా? మేమూ చెప్పి చూశామని విసుక్కున్నారు. అంతటి ‘కూల్ రాజు’ గారికే మనోడు మంటెత్తించాడు .  

 tollywood-news-bollywood-news-prabhas-bahubali-bes

అంటే ప్రభాస్ పెళ్లి చేసుకోవడానికి ఇష్టపడటం లేదని చక్కగా అర్థమౌతుంది కదా! కానీ ఇప్పుడు మాత్రం ఎలాగైనా ప్రభాస్ వివాహ వేడుక జరపాలని కుటుంబం మొత్తం డిసైడ్ అయినట్లు సమాచారం. ప్రభాస్ వచ్చే సమ్మర్ వరకు సినిమా షూటింగ్ లతోనే బిజీగా ఉంటాడు కాబట్టి, అప్పటివరకు పెళ్లి కుదిరినా జరగడం కష్టమే.

tollywood-news-bollywood-news-prabhas-bahubali-bes అయితే ఆ తరువాత ఒంటరిగా దొరుకు తాడు కాబట్టి పెళ్లి చేసి ఒక ఇంటివాణ్ణి చెయ్యాలని అను కున్నారట. మరి రెబల్ స్టార్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటాడో? చూడాలి. అయితే గియితే ప్రభాస్ లో మార్పు రావాలి గాని నలభైయేళ్ళ వాడికి పెళ్ళెప్పుడైనా ‘పెద్ద ఫరక్ బడేది’ ఏముంది. 

 tollywood-news-bollywood-news-prabhas-bahubali-bes

అభిమానులారా! ఇక ఆయన పెళ్లి విషయం వదిలెద్ధాం! సినిమాలు మాత్రం చూద్ధాం! చూడకుండా వదిలేయగలమా! ఆయన నటన! ఆయన ఒక అద్భుతం. అందుకే జనాలకు వెర్రి అభిమానం.

tollywood-news-bollywood-news-prabhas-bahubali-bes
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
పులిని వేటాడాలంటే వేచి చూచి వేటెయ్యాలి! నోటికి పని చెపితే అది నాకేస్తుంది
కేసీఆర్ జన ధిక్కారం - ఆర్టీసి బంద్ కాస్తా సకల జనుల సమ్మెగామారి విజయవంతం
రాజ్యాంగ వ్యవస్థల హితవులను సైతం పెడచెవిన పెడుతున్న కేసీఆర్!
‘సెల్ఫ్‌ డిస్మిస్‌’ గవర్నర్ ప్రశ్నకు సంకటంలో పడ్డ కేసీఆర్ ప్రభుత్వం!
రఘురాం రాజన్ కౌంటర్ కు నిర్మలా సీతారామన్ ఎన్-కౌంటర్
కియారా అద్వాణి దెబ్బకు అమాంతం పెరిగిన సెక్స్-టాయ్స్ సేల్స్!
సైరా నిజం బడ్జెట్ చెపితే చాలు - సినిమా బ్రేక్ ఈవెన్ ఏం ఖర్మ – లాభాలే వస్తాయి!
"బజాజ్-చేతక్" స్కూటర్లలో రారాజు మళ్ళి వస్తుంది: 'చేతక్' అంటే ఏమిటో తెలుసా!
సుప్రీం కోర్టులో న్యాయవాది దౌర్జన్యం...కలత చెందిన న్యాయమూర్తులు - సీజేఐ ఆగ్రహం
దేశ ఆర్ధిక శాఖ మంత్రి ఇంట్లో 'ఆర్ధిక మాంద్యం' ..... తంటా!
పాఠశాలల్లో లైంగిక విఙ్జాన పాఠ్యాంశం తప్పనిసరి కానుందా?
అనుకున్నదొక్కటి, అయినది ఒక్కటి–బోల్తాపడ్డ-కేసీఆర్ కి..షాక్!
పివి నరసింహారావు - మన్మోహన్ సింగ్ సరళీకృత ఆర్ధిక విధానాలు భారత్ ను బంగారుబాటలో నడిపించాయా?
భారత్‌ ప్రయాణం ఇక నల్లేరు మీద నడకకాదు! ‘అంతర్జాతీయ మందగమనం’ వైపే!
About the author