Indiaherald Group of Publishers P LIMITED

X
close save
crop image
x
Mon, Oct 21, 2019 | Last Updated 10:56 pm IST

Menu &Sections

Search

భామలూ! మీ లోదుస్తుల క్రిందిబాగానికి తాళాలు వేసుకోండి: రాఖీ

భామలూ! మీ లోదుస్తుల క్రిందిబాగానికి తాళాలు వేసుకోండి: రాఖీ
భామలూ! మీ లోదుస్తుల క్రిందిబాగానికి తాళాలు వేసుకోండి: రాఖీ
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com

బాలీవుడ్ సెక్సీ భామ రాఖీ సావంత్ సంచ‌లన కామెంట్స్ చేసింది.ప్ర‌స్తుతం ఇండియా మొత్తం షేక్ చేస్తున్న #Me too మీటూ ఉద్య‌మం గురించి ఆమె మాట్లాడింది. దేశంలోని అమ్మాయిలు లైంగిక వేధింపులకు గురికాకూడదంటే తనలా "కింద"  తాళాలు వేసుకోండని సూచించింది.

bollywood-news-tollywood-news-rakhi-savanth-lock-y

మనదేశంలో ఇంతకంటే చెత్త సలహాలిచ్చే వారెవరైనా ఉన్నారా? తాను వార్తలలో ఉండాలని మాత్రమే అనుకునే వాళ్లలో ఈ వివాదాల ప్రియురాలు ఒకరు. ఎప్పుడో ఏదో ఒక వివాదంతో వార్తల్లో ఊయలలూగే బాలీవుడ్ డ్యాన్సర్ రాఖీ సావంత్, మహిళలను కించపరిచే వీడియో పోస్ట్ చేసి నెటిజెన్స్ తో నానా చివాట్లు తింటోంది. #MeToo లో వస్తున్న ఆరోపణలపై రాఖీ వ్యంగ్య బాణాలు సంధిస్తోంది. ఒక అడుగు ముందు కేస్తూ వివాదాస్పద వీడియో ఒకటి తన ఇన్స్టాగ్రాంలో పోస్ట్ చేసింది. ఇందులో ఆమె తన "లోదుస్తులకు తాళం" వేసుకుంది. దేశంలోని అమ్మాయిలు లైంగిక వేధింపులకు గురి కాకుండా ఉండాలంటే తనవేసుకున్నట్లు "మర్మస్థానాలకు తాళాలు" వేసు కోమ్మని సలహా ఇస్తుంది.

 bollywood-news-tollywood-news-rakhi-savanth-lock-y

అత్యంత జుగుప్సాకరంగా అసహ్యంగా ఉన్న ఈ వీడియో చూసి మహిళలు మండి పడుతున్నారు. రాఖీ సావంత్ #Me Too కు వ్యతిరేకంగా వార్తల్లో ఉంటోంది. గతంలో కూడా రాఖీ, కొన్ని వివాదాలను తనకు అనుకూలంగా మలుచుకుని వార్తల్లో ఉండేందుకు ప్రయత్నించింది. ఈ వీడియోలో ఆమె తాను ఒక శాస్త్రవేత్త అని, అమ్మాయిలు లైంగిక వేధింపులు అత్యాచారాలకు గురి కాకుండా ఉండేందుకు తాను ఒక వస్తువు కనిపెట్టానని అంటూ తన "లోదుస్తులను, ప్రైవేట్-పార్ట్‌లను చైను" లతో బంధించి తాళం వేసుకున్నట్లుగా చూపించింది. ఇలా తాళం వేసు కొంటే మహిళలు ఎక్కడైనా సేఫ్‌ గా ఉంటారంటూ ఒక ఉచిత సలహా కూడా పారేసింది. దీంతో రాఖీ సావంత్‌ చవకబారు వేషాలు వేస్తోందంటూ నెటిజన్లు ఆమెపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

bollywood-news-tollywood-news-rakhi-savanth-lock-y

bollywood-news-tollywood-news-rakhi-savanth-lock-y
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
నరేంద్ర మోదీకి ఓటు వేయటం తప్ప భారతీయులకు వేరే దారి లేదంటున్న విశ్వ విజేత
ఆయన న్యూస్ పేపర్ టైగర్ మాత్రమే! బయట హళ్ళికి హళ్ళి సున్నకు సున్నే!
భారత సైన్యం పీఓకె వెంబడి ఉన్న పాక్ ఉగ్రవాద క్యాంపులపై దాడులు
బంగారు తెలంగాణ కాదిది వజ్రాల తెలంగాణ
వెల్లువెత్తుతున్న బీజేపీ - ఈ రాలీ చూస్తే మన కార్! మన సార్ కేసీఆర్ ! బేజార్!
పులిని వేటాడాలంటే వేచి చూచి వేటెయ్యాలి! నోటికి పని చెపితే అది నాకేస్తుంది
కేసీఆర్ జన ధిక్కారం - ఆర్టీసి బంద్ కాస్తా సకల జనుల సమ్మెగామారి విజయవంతం
రాజ్యాంగ వ్యవస్థల హితవులను సైతం పెడచెవిన పెడుతున్న కేసీఆర్!
‘సెల్ఫ్‌ డిస్మిస్‌’ గవర్నర్ ప్రశ్నకు సంకటంలో పడ్డ కేసీఆర్ ప్రభుత్వం!
రఘురాం రాజన్ కౌంటర్ కు నిర్మలా సీతారామన్ ఎన్-కౌంటర్
About the author