Indiaherald Group of Publishers P LIMITED

X
close save
crop image
x
TM
Mon, Jan 21, 2019 | Last Updated 3:06 pm IST

Menu &Sections

Search

‘టాక్సీవాలా’కు అడ్డంకులు తొలగినట్టేనా!

‘టాక్సీవాలా’కు అడ్డంకులు తొలగినట్టేనా!
‘టాక్సీవాలా’కు అడ్డంకులు తొలగినట్టేనా!
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com

పెళ్లి చూపులు, అర్జున్ రెడ్డి, గీత గోవిందం చిత్రాలతో కమర్షియల్ స్టామినా ఉన్న స్టార్ హీరోగా ఎదిగిన విజ‌య్‌ దేవరకొండ నటిస్తున్న తాజా చిత్రం టాక్సీవాలా.  జిఏ2 పిక్చ‌ర్స్ మ‌రియు యు.వి. క్రియేషన్స్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి. ఎస్‌కె‌ఎన్ ఈ చిత్రంతో నిర్మాతగా.. రాహుల్ సంకృత్యాన్ దర్శకుడిగా పరిచయమౌతున్నారు. అద్భుతమైన గ్రాఫిక్స్ ప్రేక్షకుల్ని మెస్మరైజ్ చేయనున్నాయి.  ఈ చిత్రంలోని గ్రాఫిక్స్ కి సంబంధించిన పనుల కారణంగానే విడుదల విషయంలో కాస్త ఆలస్యమైంది. క్వాలిటీ విషయంలో కాంప్రమైజ్ కాని జిఏ2 పిక్చర్స్, యు.వి క్రియేషన్స్ నిర్మిస్తున్న సినిమా కావడంతో అంచనాలు భారీ స్థాయిలో ఉన్నాయి.  

taxiwaala-movie-maate-vinadhuga-sid-sriram-vijay-d

ప్ర‌స్తుతం షూటింగ్ కార్య‌క్ర‌మాలు పూర్తిచేసుకుని పోస్ట్‌ ప్రొడ‌క్ష‌న్ కార్యక్రమాలను శరవేగంగా జరుపుకుంటున్న ఈ చిత్రాన్ని నవంబర్ 16న ప్రపంచవ్యాప్తంగా ప్రేక్ష‌కుల ముందుకు తీసుకురానున్నారు. జేక్స్ బిజోయ్ సంగీత దర్శకత్వంలో సిద్ శ్రీరామ్ ఆలపించిన  ‘మాటే వినదుగా’ లవ్ మెలోడీ సాంగ్‌ కి మంచి రెస్పాన్స్ వచ్చింది. ముఖ్యంగా యూత్‌కి కనెక్ట్ అయ్యే విధంగా లిరిక్స్ ఉన్నాయి. క్రిష్ణకాంత్ ఈ పాటకు సాహిత్యం అందించారు. ఈ లిరికల్ వీడియోలో పాటకు తగ్గట్టుగానే విజయ్ దేవరకొండ, ప్రియాంక జవల్కర్ జోడీ మధ్య కెమిస్ట్రీ బాగా వర్కౌట్ అయ్యింది. 


taxiwaala-movie-maate-vinadhuga-sid-sriram-vijay-d

చిత్ర నిర్మాత ఎస్‌.కె.ఎన్‌ మాట్లాడుతూ.. ‘‘విజయ్ దేవరకొండకు ఉన్న క్రేజ్, పాపులారిటీ దృష్టిలో పెట్టుకుని ఈ చిత్రాన్ని నిర్మించాము. విజ‌య్ ఇమేజ్‌కి తగ్గట్టుగానే అన్ని వర్గాల్ని ఎంటర్‌టైన్ చేసే విధంగా దర్శకుడు రాహుల్ తీర్చిదిద్దాడు. విజయ్ మేనరిజమ్స్ యూత్‌ని విప‌రీతంగా ఆక‌ట్టుకుంటాయి, బాడీ లాంగ్వేజ్, క్యారెక్టరైజేషన్ ఆడియెన్స్‌ని మెస్మరైజ్ చేస్తాయి.  

taxiwaala-movie-maate-vinadhuga-sid-sriram-vijay-d

 ఈ చిత్రంలో గ్రాఫిక్స్ చాలా కీలకం. బెటర్ క్వాలిటీ గ్రాఫిక్స్ కోసమే ఈ చిత్రం విడుదల కాస్త ఆలస్యమైంది. ఈ చిత్రంలో ప్రతి ఒక్క సన్నివేశాలను ఆడియన్స్ ఎంతో థ్రిల్ గా అనుభవిస్తారని..ఎంజాయ్ చేస్తారని అన్నారు.   జీఏ2 పిక్చర్స్, యు.వి క్రియేషన్స్ క్వాలిటీ విషయంలో ఎప్పటికీ కాంప్రమైజ్ కావనే విషయం తెలిసిందే. హిలేరియస్ సస్పెన్స్ సైంటిఫిక్ థ్రిల్లర్‌గా తెరకెక్కిన ఈ చిత్రాన్ని అత్యధిక థియేటర్లలో నవంబర్ 16న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయనున్నాం..’’ అని అన్నారు

taxiwaala-movie-maate-vinadhuga-sid-sriram-vijay-d
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
వర్మ ఆ సీక్రెట్ చెప్పేశాడు!
పెళ్లి చూపులు డైరెక్టర్ సరసన అనసూయ?!
‘కాంచన 3’రిలీజ్ డేట్ వచ్చేసింది..!
అయ్యప్ప ను 51 మంది మహిళలు దర్శించుకున్నారట!
ఎన్టీఆర్ భారీ విగ్రహాన్ని ఆవిష్కరించిన ముఖ్యమంత్రి చంద్రబాబు!
భారత లక్ష్యం 231 పరుగులు!
బాలీవుడ్ నటితో స్టెప్పులేసిన తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ!
వెండితెరపై సూర్య తనయుడు ఎంట్రీ!
ఇప్పటికీ ఎన్టీఆర్ ఆత్మఘోషిస్తుంది : లక్ష్మీపార్వతి
'భారతీయుడు 2'షూటింగ్ షురూ!
శ్రీవిష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణ  విశిష్టత
టీఆర్ఎస్ తీర్థం పుచ్చుకోనున్న వంటేరు ప్రతాప్ రెడ్డి..!
మరోసారి మంటకలిసిన మానవత్వం!
నాన్నగారి ఆరోగ్యం బాగుంది : గౌతమ్
ప్రపంచ కప్ లో కి పంత్ తీసుకోవడం సరికాదు! : సచిన్
నేటి నుంచి 20 వరకు తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు
ఆ పుకార్లను నమ్మోద్దు : మురుగదాస్
నాగసాదువులు-నానో టెక్నాలజీ
అనూహ్య విజయం...చరిత్రను తిరగరాసిన థెరీసా మే
బీజేపీ అధ్యక్షుడు అమిత్‌ షాకు స్వైన్‌ ఫ్లూ..ఆస్పత్రిలో చేరిక!
దుమ్మురేపుతున్న విక్రమ్‌ ‘కదరమ్ కొండమ్’టీజర్
About the author

DESIGNING IS MY PASSION AND I LIVE MY PASSION EVERYDAY.