Katamarayudu telugu movie review | Katamarayudu Movie Review Rating | Katamarayudu Review | Pawan Kalyan Katamarayudu

X
close save
crop image
x
TM
Thu, Nov 22, 2018 | Last Updated 2:01 am IST

Menu &Sections

Search

సినీ పరిశ్రమ ప్రతి అడుగులో సెక్సువల్ కరప్షన్ కు అవకాశం ఉంది. అమ్మాయిలతో జాగ్రత్త

సినీ పరిశ్రమ ప్రతి అడుగులో సెక్సువల్ కరప్షన్ కు అవకాశం ఉంది. అమ్మాయిలతో జాగ్రత్త
సినీ పరిశ్రమ ప్రతి అడుగులో సెక్సువల్ కరప్షన్ కు అవకాశం ఉంది. అమ్మాయిలతో జాగ్రత్త
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com

తాను చెప్పేది వింటే అమ్మాయిలకి కోపం రావొచ్చని, కానీ అది నిజమో? కాదో? మీ మనసాక్షికి తెలుసంటూ రాఖీ సావంత్ చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని  రేపుతున్నాయి. ఇప్పటికే తనుశ్రీ దత్తా విషయంలో పలు ఆరోపణలు చేస్తోన్న రాఖీ ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పాల్గొంది.

bollywood-news-tollywood-news-rakhi-savanth-tanusr 

every walk of life, there is sexual corruption in the film industry at least 99% cases

అందులో మాట్లాడుతూ.. ''అమ్మాయిలు అవకాశాల కోసం రాగానే, కమిట్మెంట్ కి ఒప్పుకుంటే సీరియల్ లోనో, సినిమాలోనో అవకాశం ఇస్తామని కాస్టింగ్ డైరెక్టర్లు ముందే చెప్తారు. నూటికి 99 శాతం మంది అమ్మాయిలు ఇష్టపూర్వకంగానే దర్శకులతో, నిర్మాతలతో కమిట్ అవుతారు. ఈ విషయాలు విని అమ్మాయిలు నాపై కోపం తెచ్చుకోవచ్చు కానీ మీ అంతరాత్మకి అసలు విషయం తెలుసు''  అంటూ మాట్లాడింది.

 bollywood-news-tollywood-news-rakhi-savanth-tanusr


Girls, these days, are ready to do any thing to get work. Why to blame producers for this?


అలానే ఏ అమ్మాయైనా, ఇండస్ట్రీలో ముందుకు వెళ్లాలంటే, కాంప్రమైజ్ అవ్వాల్సిందేనని సంచలన కామెంట్స్ చేసింది. ముందుగా నిర్మాతలు అమ్మాయిలను కలవరని కాస్ట్యూమ్ డైరెక్టర్, డైరెక్టర్ ని మాత్రమే కలుస్తారని ఈ విషయం మగవారు ఆడవాళ్ల పట్ల చాలా జాగ్రత్తగా ఉండాలని చెప్పుకొచ్చింది.

 

ఒకసారి బెడ్ రూమ్ కి వచ్చిన అమ్మాయి.... ఆపై వారిని బెదిరించి బ్లాక్ మెయిల్ కూడా చేయొచ్చని.... అమ్మాయిలని నమ్మొద్దని తెలిపింది.

bollywood-news-tollywood-news-rakhi-savanth-tanusr

bollywood-news-tollywood-news-rakhi-savanth-tanusr
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
తెలంగాణా కోడె గిత్తల మధ్య "ఢీ అంటే ఢీ"  రెవంత్ కు కెటిఆర్ సవాళ్లు
బాబు ఆస్తులపై, హెరిటేజ్ గ్రూప్ సంపదపై, స్టాట్యుటరీ బాడీలో న్యాయవాది పిర్యాదు?
మిజోరంలో గెలుపు ధీమాతో కాంగ్రెస్ - అభివృద్ధి నినాదంతో బిజెపి - హోరా హోరీ
ఎడిటోరియల్: బిచ్చగాడుగా మారిన పచ్చబాబు! మీడియాలో పల్లకీల మోత! వాకిట్లో అప్పుల మోత
రాజస్థాన్ లో బిజెపికి ధారుణపరాభవం -  కాంగ్రెస్ దే విజయం - సర్వేల సారాంశం
230స్థానాలు - 2907మంది - నువ్వా? నేనా? - ఎన్నికల కురుక్షేత్రం మధ్యప్రదేశ్
పాకిస్థాన్ కు అమెరికా తీవ్రాతితీవ్రమైన షాక్
మహాకూటమిలో మహామాయ - బాగస్వామ్య పక్షాలకు కాంగ్రెస్ - టిడిపి మార్క్ వెన్నుపోటు!
జాబితాలో పేరు లేకున్నా ఓటరుగా నమోదై ఉన్నవారు ఓటు వేయవచ్చు! ఎలా అంటే!
భారత్ చైనాకు గుణపాఠం - మాల్దీవ్స్ లో ప్రజాస్వామ్య ప్రతిస్ఠాపన
తారస్థాయికి చేరిన రాష్ట్ర అవినీతి: మాజీ ప్రధాన కార్యదర్శి అజేయ కల్లం తదితరుల ఆవేదన
టిడిపి జోకర్ల నిలయమౌతుందా! అల్లుణ్ణి మించిన మామ కథ!
న్యాయ వ్యవస్థకు మకిల పట్టించారు! ఇక ఎన్నికల్తో కడిగెయ్యటమనా?
శబరిమల ప్రవేశం కంటే మహిళలకు ముఖ్య సమస్యలు లేవా? బంగ్లా రచయిత్రి తస్లిమ నస్రీన్
జగన్ హత్యాయత్నం వెనకున్నది సాక్షాత్తు ముఖ్యమంత్రే!
సన్నీ లియోన్ స్టెప్స్ - సిల్వర్ స్క్రీన్ షేక్స్
చంద్రబాబు క్లీన్ బౌల్డ్ – ఇక నందమూరి కుటుంబం మాత్రమే టిడిపికి శ్రీరామరక్ష
దేశ వ్యాప్తంగా "సిబీఐకి నో ఎంట్రీ" యేనా?  ముఖ్యమంత్రి మమతాబెనర్జీ నిర్ణయం
చంద్రబాబు ప్రభుత్వ నిర్ణయం తప్పే: మాజీ జేడీ లక్ష్మీనారాయణ
చంద్రబాబు నమ్మక ద్రోహి-రాజకీయం అంటే ప్రతిపక్షాన్ని అంతం చేయటం కాదు: రోజా భర్త
ఆంధ్రప్రదేశ్ పరిస్థితులు “రాష్ట్రపతి పాలన” కు దారి తీస్తున్నాయా?
About the author