Indiaherald Group of Publishers P LIMITED

X
close save
crop image
x
TM
Fri, Jan 18, 2019 | Last Updated 7:37 pm IST

Menu &Sections

Search

రీమేక్ సాంగ్ లో దుమ్మురేపిన చైతూ!

రీమేక్ సాంగ్ లో దుమ్మురేపిన చైతూ!
రీమేక్ సాంగ్ లో దుమ్మురేపిన చైతూ!
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com
తెలుగు ఇండస్ట్రీలో అక్కినేని నాగార్జున వారసుడిగా ఎంట్రీ ఇచ్చిన నాగ చైతన్య ఇప్పటి వరకు హీరోగా మంచి సక్సెస్ కోసం ఎదురు చూస్తున్నారు.   చందూ మొండేటి ద‌ర్శక‌త్వంలో అక్కినేని యంగ్ హీరో నాగ‌చైత‌న్య న‌టిస్తున్న చిత్రం ‘స‌వ్యసాచి’. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ చిత్రంలో చైతు సరసన నిధి అగర్వాల్ హీరోయిన్‌గా నటిస్తోంది. కీర‌వాణి సంగీతం అందిస్తున్నారు.
naga-chaitanya-savyasachi-movie-nidhi-agarwal-mada

మాధ‌వ‌న్ కీల‌క పాత్రలో కనిపించనున్నాడు. ఈ చిత్రానికి సంబంధించిన ఫస్ట్ లుక్, టీజర్ మంచి రెస్పాన్స్ వస్తుంది. నవంబర్ 2న విడుదల కానున్న ఈ సినిమా ప్రమోషన్స్ వేగవంతం చేసిన చిత్రయూనిట్.. తాజాగా చిత్రంలోని ‘నిన్ను రోడ్డు మీద చూసినది లగ్గాయత్తు’ సాంగ్ ట్రైలర్ విడుదల చేసింది.   ఈ సాంగ్ కి కీరవాణి తనదైన బీట్ అందించారు. 
naga-chaitanya-savyasachi-movie-nidhi-agarwal-mada
నాగచైతన్య, నిధి అగర్వాల్ వేసిన స్టెప్పులు హుషారెత్తిస్తున్నాయి. ఈ పాటను పృథ్వీ చంద్ర, మౌనిమ ఆలపించారు.  గతంలో అక్కినేని నాగార్జున నటించిన ‘అల్లరి అల్లుడు’ సినిమాలోని ఈ పాట కుర్రకారును హుషారెత్తించిన విషయం తెలిసిందే.  


naga-chaitanya-savyasachi-movie-nidhi-agarwal-mada
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
ఎన్టీఆర్ భారీ విగ్రహాన్ని ఆవిష్కరించిన ముఖ్యమంత్రి చంద్రబాబు!
భారత లక్ష్యం 231 పరుగులు!
బాలీవుడ్ నటితో స్టెప్పులేసిన తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ!
వెండితెరపై సూర్య తనయుడు ఎంట్రీ!
ఇప్పటికీ ఎన్టీఆర్ ఆత్మఘోషిస్తుంది : లక్ష్మీపార్వతి
'భారతీయుడు 2'షూటింగ్ షురూ!
శ్రీవిష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణ  విశిష్టత
టీఆర్ఎస్ తీర్థం పుచ్చుకోనున్న వంటేరు ప్రతాప్ రెడ్డి..!
మరోసారి మంటకలిసిన మానవత్వం!
నాన్నగారి ఆరోగ్యం బాగుంది : గౌతమ్
ప్రపంచ కప్ లో కి పంత్ తీసుకోవడం సరికాదు! : సచిన్
నేటి నుంచి 20 వరకు తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు
ఆ పుకార్లను నమ్మోద్దు : మురుగదాస్
నాగసాదువులు-నానో టెక్నాలజీ
అనూహ్య విజయం...చరిత్రను తిరగరాసిన థెరీసా మే
బీజేపీ అధ్యక్షుడు అమిత్‌ షాకు స్వైన్‌ ఫ్లూ..ఆస్పత్రిలో చేరిక!
About the author

DESIGNING IS MY PASSION AND I LIVE MY PASSION EVERYDAY.