Indiaherald Group of Publishers P LIMITED

X
close save
crop image
x
Mon, Oct 21, 2019 | Last Updated 3:14 pm IST

Menu &Sections

Search

ప్రపంచంలో 100 అత్యుత్తమ సినిమాల్లో 15 వ సినిమా భారత్ కు చెందినదే

ప్రపంచంలో 100 అత్యుత్తమ సినిమాల్లో 15 వ సినిమా భారత్  కు చెందినదే
ప్రపంచంలో 100 అత్యుత్తమ సినిమాల్లో 15 వ సినిమా భారత్ కు చెందినదే
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com
తొలి సినిమాతోనే ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన దిగ్దర్శకుడు భారతీయుడె. ఆ సినిమాను ఏవరూ తీయటానికి ఇష్టపడక పోవటం తో మూడేళ్లు నిరీక్షించిన ఒక రాష్ట్ర ప్రభుత్వం, అప్పటికి ఒక సినిమా తీసిన అనుభవమైనా లేని దర్శకునికి అత్యంత విశ్వాసంతో బాధ్యతలను ఒప్పగించింది. ఇచ్చిన బాధ్యతను అద్భుతంగా నిర్వహించి ఎదురులేని దర్శకుడని ఋజువు చేసుకున్న ఆ దర్శకరత్నమే సత్యజిత్‌ రే.


ప్రపంచంలోనే అత్యుత్తమ 100 విదేశీ చిత్రాల్లో మన భారతీయ చిత్రానికి చోటుదక్కింది. టాప్‌ 15లోనే మన సినిమాకు స్థానం లభించడం విశేషం. ఆచిత్రమే " పథేర్ పాంచాలి"  అకీరా కురోసావా ఈ చిత్రాన్ని 1954లో తెరకెక్కించారు. అలనాటి దర్శకుడు సత్యజిత్‌ రే దర్శకత్వం వహించారు. 1955 లో ప్రేక్షకుల ముందుకు వచ్చింది.

international-news-national-news-pather-panchali-d

ఇంగ్లీష్ మీడియా ఛానెల్‌ బీబీసీ టాప్‌ 100 ఉత్తమ విదేశీ చిత్రాల జాబితాను మొన్న గురువారం విడుదల చేసింది. 43 దేశాలకు చెందిన 209 సినీ విమర్శకుల చేత ఎన్నిక నిర్వహించిన అనంతరం ఈ జాబితాను విడుదల చేసింది. పథేర్ పాంచాలి చిత్రాన్ని నిర్మించేందుకు నాడు పశ్చిమ్‌ బంగా ప్రభుత్వం సాయపడింది. ప్రముఖ రచయిత  బీభూతిభూషణ్‌ బందోపాధ్యాయ 1929 లో రాసిన బెంగాలీ నవల పథేర్ పాంచాలి ఆధారంగా ఈ చిత్రాన్ని తెరకెక్కించారు.

international-news-national-news-pather-panchali-d

ఈ చిత్రంతోనే సత్యజిత్‌ రే దర్శకుడిగా వెండితెరకు పరిచయమయ్యారు. ఓ గ్రామానికి చెందిన పేద కుటుంబం ఎలాంటి అవాంతరాలను ఎదుర్కొంది? అన్న నేపథ్యంలో ఈ సినిమాను తీశారు. ఈ చిత్రాన్ని నిర్మించడానికి ఎవ్వరూ ముందుకు రాకపోవడంతో మూడేళ్లు వాయిదాపడింది. సత్యజిత్‌ రే ఈ సినిమాను తీయాలను కుంటున్నారని తెలిసి, కథ నచ్చి పశ్చిమ్‌ బంగా ప్రభుత్వం నగదు ఇచ్చింది.

international-news-national-news-pather-panchali-d

ఇదే ఈ జాబితాలో మొదటి చిత్రంగా జపనీస్‌ చిత్రం 'సెవెన్‌ సమురారు' ను యావత్‌ ప్రపంచం మెచ్చుకుంది. ఇతర దేశాలకు చెందిన సినీ విమర్శకులు సైతం ఈ చిత్రాన్ని ప్రశంసించారు. కానీ సొంత దేశం నుంచి మాత్రం ఈ సినిమాకు విముఖత ఎదురైంది. జపాన్‌కు చెందిన ఆరుగురు సినీ విమర్శకులు ఓటు వేసిన చిత్రాల్లో అకీరా కురోసావా దర్శకత్వం వహించిన సినిమా ఒక్కటి కూడా లేదు. అలాంటి చిత్రమే టాప్‌ 100 ఉత్తమ చిత్రాల్లో మొదటి స్థానంలో చోటుదక్కించుకోవడం విశేషం.

international-news-national-news-pather-panchali-d

టాప్‌ 100 పాపులర్‌ విదేశీ చిత్రాల్లో 27 ఫ్రెంచ్‌ చిత్రాలు, 12 మాండరిన్‌, 11 ఇటాలియన్‌, జపనీస్‌ చిత్రాలు ఉన్నాయి. ఈ టాప్‌ 100 చిత్రాల్లో నాలుగు చిత్రాలు మాత్రమే మహిళలు తెరకెక్కించినవి ఉన్నాయి. ఉత్తమ చిత్రాల పోలింగ్‌లో పాల్గొన్న సినీ విమర్శకుల్లో 45 శాతం మహిళలే కావడం గమనార్హం.

international-news-national-news-pather-panchali-d 

international-news-national-news-pather-panchali-d
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
ఆయన న్యూస్ పేపర్ టైగర్ మాత్రమే! బయట హళ్ళికి హళ్ళి సున్నకు సున్నే!
భారత సైన్యం పీఓకె వెంబడి ఉన్న పాక్ ఉగ్రవాద క్యాంపులపై దాడులు
బంగారు తెలంగాణ కాదిది వజ్రాల తెలంగాణ
వెల్లువెత్తుతున్న బీజేపీ - ఈ రాలీ చూస్తే మన కార్! మన సార్ కేసీఆర్ ! బేజార్!
పులిని వేటాడాలంటే వేచి చూచి వేటెయ్యాలి! నోటికి పని చెపితే అది నాకేస్తుంది
కేసీఆర్ జన ధిక్కారం - ఆర్టీసి బంద్ కాస్తా సకల జనుల సమ్మెగామారి విజయవంతం
రాజ్యాంగ వ్యవస్థల హితవులను సైతం పెడచెవిన పెడుతున్న కేసీఆర్!
‘సెల్ఫ్‌ డిస్మిస్‌’ గవర్నర్ ప్రశ్నకు సంకటంలో పడ్డ కేసీఆర్ ప్రభుత్వం!
రఘురాం రాజన్ కౌంటర్ కు నిర్మలా సీతారామన్ ఎన్-కౌంటర్
కియారా అద్వాణి దెబ్బకు అమాంతం పెరిగిన సెక్స్-టాయ్స్ సేల్స్!
సైరా నిజం బడ్జెట్ చెపితే చాలు - సినిమా బ్రేక్ ఈవెన్ ఏం ఖర్మ – లాభాలే వస్తాయి!
"బజాజ్-చేతక్" స్కూటర్లలో రారాజు మళ్ళి వస్తుంది: 'చేతక్' అంటే ఏమిటో తెలుసా!
సుప్రీం కోర్టులో న్యాయవాది దౌర్జన్యం...కలత చెందిన న్యాయమూర్తులు - సీజేఐ ఆగ్రహం
About the author