Indiaherald Group of Publishers P LIMITED

X
close save
crop image
x
TM
Fri, Jan 18, 2019 | Last Updated 11:10 am IST

Menu &Sections

Search

దీపావళి కానుకగా 'అత్తారింటికి దారేది' తమిళ రీమేక్ ఫ‌స్ట్ లుక్!

దీపావళి కానుకగా 'అత్తారింటికి దారేది' తమిళ రీమేక్ ఫ‌స్ట్ లుక్!
దీపావళి కానుకగా 'అత్తారింటికి దారేది' తమిళ రీమేక్ ఫ‌స్ట్ లుక్!
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com
తెలుగు ఇండస్ట్రీలో త్రివిక్రమ్ శ్రీనివాస్ - పవన్ కళ్యాన్ కాంబినేషన్ లో వచ్చిన చిత్రాల్లో ‘అత్తారింటికి దారేది’బిగ్గెస్ట్ హిట్ చిత్రంగా నిలిచింది.  అప్పట్లో ఈ చిత్రానికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో లీక్ అయినా..రిలీజ్ అయిన తర్వాత కలెక్షన్ల పరంగా దుమ్మురేపింది.  సెంటిమెంట్‌, కామెడీ, ఎమోష‌న్స్‌తో కూడిన ఈ చిత్రం విమ‌ర్శ‌కుల ప్ర‌శంస‌లు అందుకుంది.  పవన్ సరసన సమంత .. ప్రణీత కథానాయికలుగా నటించారు. ఈ చిత్రాన్ని కన్నడంలో ఈగ ఫేమ్ కిచ్చ సుదీప్ హీరోగా నటించారు. నదియా పాత్రలో బాలీవుడ్ నటి మధుబాల నటించింది.
vandha-rajavaanthan-varuven-first-look-hero-simbu-
తాజాగా ఈ చిత్రాన్ని త‌మిళంలో రీమేక్ చేస్తున్నారు. స్టార్ డైరెక్ట‌ర్ సుంద‌ర్‌.సి ద‌ర్శ‌క‌త్వంలో త‌మిళ రీమేక్ తెర‌కెక్కుతుండ‌గా, ప‌వ‌న్ పాత్ర‌ని శింబు చేస్తున్నాడు.   తొలిసారి సుంద‌ర్‌- శింబు జ‌త‌క‌ట్ట‌డంతో ఈ ప్రాజెక్ట్‌పై భారీ అంచ‌నాలు నెల‌కొన్నాయి. దీపావ‌ళి సంద‌ర్భంగా చిత్ర ఫ‌స్ట్ లుక్‌తో పాటు టైటిల్ రివీల్ చేసింది చిత్ర బృందం. 'వంతరాజ వతన్ వరువేన్' అనే టైటిల్‌ని చిత్రానికి ఫిక్స్ చేయ‌గా, ఇందులో శింబు చాలా స్టైలిష్‌గా ఉన్నాడు.

vandha-rajavaanthan-varuven-first-look-hero-simbu-
తెలుగు వ‌ర్షెన్‌లో నదియా పోషించిన ‘సునంద’(అత్త) పాత్రని తమిళంలో కుష్బూ పోషిస్తున్నారని సోషల్‌మీడియాలో పుకార్లు షికారు చేశాయి. దీనిపై క్లారిటీ రావ‌ల‌సి ఉంది. హిప్ హాప్ త‌మీజా సంగీతం అందిస్తున్న ఈ చిత్రాన్ని లైకా ప్రొడ‌క్ష‌న్ సంస్థ నిర్మిస్తుంది. ఈ చిత్రాన్ని సంక్రాంతికి విడుదల చేస్తున్నారు.  తెలుగులో ప‌వ‌న్ తాత( బొమ‌న్ ఇరానీ) పాత్ర‌ని త‌మిళంలో ఎవ‌రు పోషించ‌నున్నారు త‌దిత‌ర అంశాల‌పై క్లారిటీ రావ‌ల‌సి ఉంది. 


vandha-rajavaanthan-varuven-first-look-hero-simbu-
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
ఇప్పటికీ ఎన్టీఆర్ ఆత్మఘోషిస్తుంది : లక్ష్మీపార్వతి
'భారతీయుడు 2'షూటింగ్ షురూ!
శ్రీవిష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణ  విశిష్టత
టీఆర్ఎస్ తీర్థం పుచ్చుకోనున్న వంటేరు ప్రతాప్ రెడ్డి..!
మరోసారి మంటకలిసిన మానవత్వం!
నాన్నగారి ఆరోగ్యం బాగుంది : గౌతమ్
ప్రపంచ కప్ లో కి పంత్ తీసుకోవడం సరికాదు! : సచిన్
నేటి నుంచి 20 వరకు తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు
ఆ పుకార్లను నమ్మోద్దు : మురుగదాస్
నాగసాదువులు-నానో టెక్నాలజీ
అనూహ్య విజయం...చరిత్రను తిరగరాసిన థెరీసా మే
బీజేపీ అధ్యక్షుడు అమిత్‌ షాకు స్వైన్‌ ఫ్లూ..ఆస్పత్రిలో చేరిక!
దుమ్మురేపుతున్న విక్రమ్‌ ‘కదరమ్ కొండమ్’టీజర్
ఎన్టీఆర్, రాంచరణ్ లకు జక్కన్న షాక్!
హాస్యనటుడు బ్రహ్మానందం కు బైపాస్‌ సర్జరీ!
ఆసక్తి రేపుతున్న ప్రియా ప్రకాశ్‌.. ‘శ్రీదేవి బంగ్లా’ టీజర్!
ఏదీ ఆనాటి పండుగ వాతావరణం..!
అంబరాన్నంటే..సంక్రాంతి సంబరాలు!
సంక్రాంతి స్పెషల్ వంటకాలు : కట్టెపొంగలి
సంక్రాంతి స్పెషల్ వంటకాలు : నువ్వుల అరిసెలు
About the author

DESIGNING IS MY PASSION AND I LIVE MY PASSION EVERYDAY.