Indiaherald Group of Publishers P LIMITED

X
close save
crop image
x
TM
Wed, Mar 20, 2019 | Last Updated 7:10 am IST

Menu &Sections

Search

ఎన్నికలకు ముందే..‘ఎన్టీఆర్ కథానాయకుడు’ టీజర్..!

ఎన్నికలకు ముందే..‘ఎన్టీఆర్ కథానాయకుడు’ టీజర్..!
ఎన్నికలకు ముందే..‘ఎన్టీఆర్ కథానాయకుడు’ టీజర్..!
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com
తెలుగు ఇండస్ట్రీలో ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న చిత్రం ‘ఎన్టీఆర్’బయోపిక్.   తెలుగు చలన చిత్ర సీమలో కళామతల్లికి రెండు కళ్లుగా ఎన్టీఆర్ - ఏఎన్ఆర్ అంటారు.  మహానటులు ఎన్టీఆర్ జీవితక కథ ఆధారంగా క్రిష్ దర్శకత్వంలో నందమూరి బాలకృష్ణ నటిస్తున్న ‘ఎన్టీఆర్’బయోపిక్ రెండు భాగాలుగా తీస్తున్న విషయం తెలిసిందే. అయితే ఈ చిత్రం పై రోజు రోజుకీ అంచనాలు బాగా పెరిగిపోతున్నాయి.  ఈ చిత్రం బాలీవుడ్ లో సైతం మంచి క్రేజ్ వచ్చేలా చేస్తున్నారు..అందుకే బాలీవుడ్ హీరోయిన్ విద్యాబాలన్ ని తీసుకున్నారు.
ntr-biopic-director-krish-nandamuri-balakrishna-su

ఇక ఇప్పుడు ఈ చిత్ర టీజర్ విడుదలకు సన్నాహాలు జరుగుతున్నాయి.  ఇప్పటికే ఈ చిత్రంలో నటీనటులకు సంబంధించిన ఒక్కో పోస్టర్ రిలీజ్ చేస్తున్న విషయం తెలిసిందే.  ఇదిలా ఉంటే..ప్రస్తుతం తెలంగాణలో ఎన్నికల నేపథ్యంలో బాలకృష్ణ బిజీగా ఉండటంతో షూటింగ్ కి కొంత విరామం ఇచ్చినట్లు ఫిలిమ్ వర్గాల టాక్.  ఇప్పటికే కథానాయకుడు షూటింగ్ పూర్తి కావొచ్చింది. ఇక ఈ చిత్ర టీజర్ డిసెంబర్ 2న విడుదల చేయాలని చూస్తున్నారు దర్శక నిర్మాతలు. దీనికి సంబంధించిన ఏర్పాట్లన్నీ వేగంగా జరుగుతున్నాయి. 
ntr-biopic-director-krish-nandamuri-balakrishna-su
ఇక ఈ చిత్రంలో నటీనటుల విషయానికి వస్తే..ఏఎన్నార్‌గా సుమంత్.. నాటి ద‌ర్శ‌కుడు హెచ్ఎమ్ రెడ్డిగా కైకాల‌.. చంద్ర‌బాబుగా రానా ద‌గ్గుపాటి.. దాస‌రి నారాయ‌ణ‌రావుగా చంద్ర‌సిద్ధార్థ్.. శ్రీ‌దేవిగా ర‌కుల్.. అల‌నాటి అందాల తార ప్ర‌భ‌గా శ్రీయ‌స‌ర‌న్.. సావిత్రిగా నిత్యామీన‌న్..కృష్ణకుమారిగా మాళవిక నయ్యర్.. ఇలా చాలా మంది న‌టిస్తున్నారు.
ntr-biopic-director-krish-nandamuri-balakrishna-su
ఈ మధ్యే సమంత కూడా ఈ చిత్రంలోకి అడుగుపెట్టినట్లు తెలుస్తుంది.  డిసెంబర్ 16న తిరుపతిలో భారీగా ఆడియో వేడుక కూడా జరగబోతుంది. జ‌న‌వ‌రి 9న "క‌థానాయ‌కుడు".. 24న "మ‌హానాయ‌కుడు" విడుద‌ల కానున్నాయి.  క్రిష్ తన టీజర్ ఏ రేంజ్ లో ప్లాన్ చేస్తారో అని ఎంతో ఉత్సాహంతో ఎదురు చూస్తున్నారు నందమూరి ఫ్యాన్స్.


ntr-biopic-director-krish-nandamuri-balakrishna-su
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
‘చిత్రలహరి’నుండి లిరికల్ సాంగ్ విడుదల!
కారు డ్రైవర్ కోసం..ఆలియాభట్ ఏంచేసిందో తెలుసా!
టీడీపీకి షాక్‌...వర్మ పంతం నెగ్గించుకున్నాడే!
మంచి మనసు చాటుకున్న మంచు మనోజ్!
శివ పూజ విశేషం.. ఒక ప్రాచీన పుస్తకంలో..!
‘పీఎమ్ నరేంద్ర మోదీ’ ముందుగానే వచ్చేస్తున్నారు!
బ్రాహ్మణ పక్షపాతి వైఎస్ జగన్!
ప్రముఖ నటుడు కన్నమూత!
జనసేన తరిమేసిన గేదెకి వైసీపీ గడ్డి పెడుతుందా?
అప్పుడే నటనకు గుడ్ బాయ్ చెబుతా : అమీర్ ఖాన్
నిజామాబాద్ ఎంపి కవిత స్థానానికి వెయ్యిమంది నామినేషన్లు?
అసదుద్దీన్ ఓవైసీ మళ్లీ తన మార్క్ చూపించాడుగా?
ఫోటో ఫీచర్ : కోడి కత్తి చౌదరి గారూ-బాబోరూ!
అందమైన ప్రదేశాల్లో శరవేగంగా ‘అసలేం జరిగింది’
తెలుగు రాష్ట్రాల్లో రిలీజైన నోటిఫికేషన్...ఇక నామినేషన్లు షురూ!
జగన్ మాట ఇచ్చాడు..నెరవేర్చాడు!
వైఎస్‌ వివేకానందరెడ్డి అంత్యక్రియలు పూర్తి!
సెట్స్ పైకి వెళ్లనున్న ‘సైలెన్స్’!
రకూల్ పరిస్థితి ఏంటీ ఇలా..!
రవితేజ కొత్త అవతారం!
విజయ సాయిరెడ్డిది పంది భాషా?
అంతా చంద్రబాబే : వైఎస్ జగన్
ఈ హత్య మేం చేయలేదు..క్లారిటీ ఇచ్చిన : సతీష్ రెడ్డి
వైఎస్ వివేకా మృతిని రిపోర్ట్ చేస్తూ తడబడిన టీడీపీ మీడియా?
వైఎస్ రాజా రెడ్డి హత్య చేసిన సుధాకర్ రెడ్డి విడుదలైన 3 నెలల్లోనే వైఎస్ వివేక హత్య!
వైఎస్ వివేకా వంటిపై అత్యంత దారుణంగా నరికిన గుర్తులు?
సోషల్ మీడియాలో వైశ్రాయ్ హోటల్ సీన్స్ లీక్..!
జగన్ ని జగనే ఓడించుకోవాలి!
వైఎస్ఆర్ లానే వైఎస్ వివేకా అనుమానాస్పద మృతి?
About the author

DESIGNING IS MY PASSION AND I LIVE MY PASSION EVERYDAY.