Indiaherald Group of Publishers P LIMITED

X
close save
crop image
x
TM
Fri, Mar 22, 2019 | Last Updated 7:56 pm IST

Menu &Sections

Search

ఆ ఇద్దరు దర్శకులను లైన్ లో పెడుతున్న బాలయ్య!

ఆ ఇద్దరు దర్శకులను లైన్ లో పెడుతున్న బాలయ్య!
ఆ ఇద్దరు దర్శకులను లైన్ లో పెడుతున్న బాలయ్య!
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com
తెలుగు ఇండస్ట్రీలో నందమూరి ఫ్యామిలీ నుంచి వచ్చిన హీరో నందమూరి బాలకృష్ణ.  ఇప్పటికీ వంద చిత్రాలు పూర్తి  చేసుకున్న బాలకృష్ణ క్షణం తీరిక లేకుండా చిత్రాల్లో నటిస్తున్నారు.  ఓ వైపు హిందూపురం ఎమ్మెల్యేగా బాధ్యతలు నిర్వహిస్తూ..మరోవైపు వరుసగా చిత్రాల్లో నటిస్తున్నాడు.  ప్రస్తుతం క్రిష్ దర్శకత్వంలో ‘ఎన్టీఆర్’బయోపిక్ లో నటిస్తున్న విషయం తెలిసిందే.  ఈ చిత్రం షూటింగ్ హైదరాబాద్ లో షరవేగంగా జరుగుతుంది.  ఈ చిత్రాన్ని రెండు భాగాలు గా తీస్తున్న విషయం తెలిసిందే..‘ఎన్టీఆర్ కథానాయకుడు’, ‘ఎన్టీఆర్ మహానాయకుడు’.
balakrishna-ntr-biopic-krish-boyapati-srinivas-vvv
ఈ రెండు చిత్రాలు జనవరి నెలలో రిలీజ్ చేయబోతున్నారు.  సంక్రాంతి పండుగ బాలయ్యకు మంచి సెంటిమెంట్ అన్న విషయం తెలిసిందే.  ఇక ఎన్టీఆర్ బయోపిక్ పూర్తయిన తర్వాత వెంటనే మాస్ దర్శకులు బోయపాటి దర్శకత్వంలో నటించబోతున్నట్టు ఆ మద్య వార్తలు వచ్చాయి.  అయితే  జనవరిలో ఎన్టీఆర్ బయోపిక్ షూటింగ్ పూర్తి కానుంది. మార్చి నుంచి వినాయక్ తో కలిసి బాలకృష్ణ సెట్స్ పైకి వెళ్లనున్నట్టు తెలుస్తోంది. ఈ సినిమాకి సి.కల్యాణ్ నిర్మాతగా వ్యవహరించనున్నారు. ఈ ప్రాజెక్టుకు సంబంధించిన పనులు చకచకా జరిగిపోతున్నాయని అంటున్నారు. 

balakrishna-ntr-biopic-krish-boyapati-srinivas-vvv
ఇదే సమయంలో బోయపాటి కూడా తన కథ పూర్తి చేసుకొని రంగంలతోకి దిగబోతున్నట్లు సమాచారం. ట్విస్ట్ ఏంటంటే ఈ రెండు చిత్రాలు కూడా సమాంతరంగా షూటింగ్స్ పూర్తి చేసుకునే ఏర్పాటు చేసుకుంటున్నారట ఇరువురు దర్శకులు.  ఇప్పటికే  బోయపాటి, బాలకృష్ణతో ఒక కథ ఓకే చేయించుకుని ఉన్నట్టుగా చెప్పుకుంటున్నారు. ఏ మాత్రం గ్యాప్ లేకుండా వరుస సినిమాలు చేయడంలో బాలకృష్ణ యువ హీరోలతో పోటీ పడుతుండటం విశేషం.


balakrishna-ntr-biopic-krish-boyapati-srinivas-vvv
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
ఇది వర్మకే తగును!
టీడీపీలో పాపులర్ అవుతున్న కొబ్బరికాయ దిష్ఠి!
సినీనటి ఇంట్లో చోరీ..!
తేదేపా నేతల ఆరోపణల్ని చెప్పుతో కొట్టినట్టు ఖండించిన వైఎస్ వివేకా తనయ: సునితా రెడ్డి
25 బంతుల్లో సెంచరీ బాదేశాడు!
మొట్టమొదటి సారిగా జగన్ నోటి వెంట బేల మాటలు!
‘ఇండియన్‌2’కి అందుకే బ్రేక్ పడిందా!
మంగళగిరి సీటు కోసం..మంగళవారి అవతారమెత్తిన లోకేష్..జనాలు నమ్ముతారంటారా?
దారుణం..ఆరేళ్ల చిన్నారిపై గ్యాంగ్ రేప్..హత్య!
లాభాలతో ప్రారంభ‌మైన మార్కెట్‌!
ప్రముఖ సినీ నటి మృతి!
బరిలోకి దిగిన ప్రకాశ్ రాజ్!
సెల్ ఫోన్తో తస్మాత్ జాగ్రత్త..!
కృష్ణార్పణం..!!
ఇరాక్ లో దారుణం..!
నేడు నామినేషన్ వేయనున్న వైఎస్ జగన్ !
‘మన్మథుడు2’లో రకూల్ కన్ఫామ్!
రోజాపై దివ్యవాణి సంచలన వ్యాఖ్యలు!
'బ్రోచేవారెవరురా' ఫస్ట్ లుక్ రిలీజ్!
‘ఓటర్’నుంచి లిరికల్ వీడియో సాంగ్ రిలీజ్!
చాలా సంతోషంగా ఉంది : వరుణ్ తేజ్
కాంగ్రెస్ కి మరో షాక్!
కార్తికేయ ‘హిప్పీ’టీజర్ రిలీజ్!
పవన్‌ ఏమన్నా పద్దతా ఇదీ ?
చంద్రబాబు శవరాజకీయాలు మానుకోవాలి : వైఎస్ సునీత
రాజ్ తరుణ్ సరసన మేఘా ఆకాశ్ !
నర్సాపురం నుంచి మెగాబ్రర్!
గుడివాడను రాజన్న మయం చేసేసిన కొడాలి నాని : చంద్రబాబు కలలు కల్లలేనా ?
‘చిత్రలహరి’నుండి లిరికల్ సాంగ్ విడుదల!
About the author

DESIGNING IS MY PASSION AND I LIVE MY PASSION EVERYDAY.