ఆయనో టాప్ హీరో.. విలక్షణ నటుడు.. అతని సినిమాలన్నీ సక్సస్ తో సంబంధం లేకుండా వినూత్నంగా ఉంటాయి. అందుకే ఆయన సినిమాలంటే అంత క్రేజ్.. ఆయనే విక్రమ్. అలాంటి హీరో తనతో ఓ సినిమా చేయాలని అడిగితే కాజల్ నో అని చెప్పిందట. ఈ విషయం ఆలస్యంగా వెలుగుచూసింది.

Image result for kajal

 కాజల్ ఇద్దరూ దశాబ్దానికి పైగా హీరోహీరోయిన్లుగా ఉన్నా.. వీరిద్దరూ ఎప్పుడూ జంటగా నటించలేదు. తన పక్కన కాజల్ హీరోయిన్ గా నటిస్తే బావుంటుందని విక్రమ్ అనుకున్నాడట. ఈ ఏడాది విక్రమ్ ,. తమన్నా హీరోహీరోయిన్లుగా స్కెచ్ అనే చిత్రం తమిళంలో రూపుదిద్దుకుంది.

Related image

విక్రమ్ తమన్నాతో కూడా గతంలో ఎప్పుడూ నటించలేదు. ఈ జంటకు ఇదే తొలి కాంబినేషన్. అయితే ఈ సినిమా కోసం మొదట విక్రమ్ కాజల్ హీరోయిన్ అయితే బావుంటుందని అనుకున్నారట. అలా ఆఫర్ కాజల్ కు వెళ్లింది. ఐతే.. అప్పటికే పలు తెలుగు, తమిళ చిత్రాల్లో బిజీగా ఉన్న కాజల్ డేట్స్ కుదరక నో చెప్పేసిందట.

Image result for tamanna with vikram

 విజయ్ తో మెర్సల్ సినిమాల్లో నటిస్తోంది. మొత్తానికి కాజల్ నో చెప్పడంతో విక్రమ్ సినిమా ఆఫర్ తమన్నాకు దక్కింది. అలా కాజల్ నో చెప్పిన క్యారెక్టర్ తమన్నాకు దక్కిందట. ఈ విషయాన్ని ఇటీవల ఓ తమిళ పత్రిక బయటపెట్టింది.


మరింత సమాచారం తెలుసుకోండి: