సినీ ప్రపంచం ఓ రంగుల లోకం.. ఇక్కడ ఎవరికి అవకాశాలు వస్తాయో.. ఎక్కడ ఎంతకాలం స్టార్ గా రాణిస్తారో ఎవరూ చెప్పలేరు. ఇక హీరోయిన్ల విషయం చెప్పనక్కర్లేదు. ఇప్పుడు స్టార్ హీరోయిన్లుగా రాణిస్తున్నవారు చాలా మంది ఆ స్థానాన్ని ఎప్పుడూ ఊహించి ఉండరు. హీరోయిన్ కాజల్ విషయం కూడా అంతే.

Image result for kajal hot sexy chandamama


చదువుకునే సమయంలో అసలు పెద్దయ్యాక ఏం కావాలనే విషయంపై కాజల్ కు ఏమాత్రం క్లారిటీ లేదట. ఏమైతే బావుంటుందో అస్సలు అర్థమయ్యేది కాదట. ఆ సమయంలోనే ఇంటర్న్‌షిప్ చేయడం ప్రారంభించిందట. అలా ప్రకటనలు, ప్రజాసంబంధాలకు చెందిన ఓ సంస్థలో పని చేయడం మొదలుపెట్టిందట.

Related image


అప్పటికి కాజల్ కు పదహారేళ్లు కూడా నిండదలేదట. అంటే పదహారేళ్ల వయస్సునాటికే సంపాదన ప్రారంభించిందన్నమాట. కాలేజీలో చదువుకునేటప్పుడు వేసవి కాలంలో పార్ట్ టైమ్ ఉద్యోగాలు చేసేదట. అయితే ఇదంతా డబ్బు కోసం మాత్రం కాదట.

Image result for kajal hot sexy chandamama


తనకు ఏం చేస్తే ఎక్కువ ఆనందంగా ఉంటుందో.. ఏ రంగంలో స్థిరపడగలనో తెలుసుకునేందుకేనట. డిగ్రీ ఫైనల్ ఇయర్ లో కూడా జాబ్ చేసిందట. ఆ తర్వాత ఎంబీఏ పూర్తి చేసందట. ఆ తర్వాత అనుకోకుండా సినిమా ఛాన్సులొచ్చాయట. ఫైనల్ గా హీరోయిన్‌ గా సెటిలైందన్నమాట. ఇంట్రస్టింగ్ గా ఉంది కదా.


మరింత సమాచారం తెలుసుకోండి: