కేరళ నుంచి దిగుమతి అయినా తెలుగు బాగానే నేర్చుకుని బాగా కలిసిపోయిన హీరోయిన్ అనుపమ పరమేశ్వరన్. అవకాశాలు బాగానే వస్తున్నా.. ఇటీవల కాస్త బొద్దుగా.. మరింత ముద్దుగా తయారైంది. నచ్చిన ఫుడ్ కనిపిస్తే వదలలకేపోవడం తన బలహీనత అంటోందీ అమ్మడు.

Image result for anupama parameswaran sexy

సినిమాలు, షూటింగ్‌లు, ఫంక్షన్లు.. రూమర్స్.. ఇలా వీటన్నింటితో సెలబ్రెటీలకు ఉండే ఒత్తిడి అంతా ఇంతా కాదు. కానీ అనుపమ ఆ ఒత్తిడికి ఓ విరుగుడు కనిపెట్టేసింది. తన పెంపుడు కుక్కపిల్లతో ఆడుకుంటే ఎలాంటి టెన్షనైనా ఇట్టే మాయమైపోతోందని చెబుతోందీ ముద్దుగుమ్మ.


అందంలో, అభినయంలో ఏమాత్రం వంక పెట్టలేం కానీ.. కాస్త ఎత్తు తక్కువ ఉండటమే అనుపమ ప్రాబ్లమ్.. అసలే హీరోయిన్లకు ఎత్తు చాలా సమస్యగా మారుతుంది. కానీ చిత్రంగా ఈ సమస్య ఇంతవరకూ తనను ఇబ్బంది పెట్టలేదని చెబుతోంది అనుపమ.

Related image

ఇప్పటివరకూ ఏ హీరోతోనూ ఎత్తు సమస్య ఎదురుకాలేదని.. తనను ఎవరూ ఎత్తు తక్కువ అని కామెంట్ చేయలేదని చెబుతోంది. అన్నీ బావుంటే ఎత్తు విషయంలో హీరోలు, డైరెక్టర్లు కూడా రాజీ పడిపోతున్నారేమో కదా. ఫలానా దేవుడని కాకపోయినా ఏదో అతీత శక్తి ఉన్నదని నమ్ముతానంటోందీ అనుపమ.


మరింత సమాచారం తెలుసుకోండి: