స్త్రీకి సింగారమే బంగారం అంటారు. అలంకరణపై మహిళలు చూపే శ్రద్ధ అంతా ఇంతా కాదు. ఇక వస్త్రాలపై వారు చూపే మక్కువ మిక్కిలి ఎక్కువ. ఒక్క డ్రెస్ సెలక్ట్ చేయడానికి గంటల తరబడి షాపింగ్ చేసే మహిళలు ఎందరో. మరి అలాంటిది ఒంటిపై నూలుపోగు లేకుండా ఉంటే..



మహిళలు ఎంతగానో ఇష్టపడే జ్యూయలరీనే వస్త్రాలుగా అలంకరించుకుంటే.. ఇదే కాన్సెప్టులో ఓ మహిళా మోడల్ ఫోటో ఆల్బమ్ రూపొందించింది. ఒంటిపై నూలుపోగు లేకుండా నగలనే వస్త్రాలుగా మలచుకుని ఫోటోలకు ఫోజులిచ్చింది.


ఇంతకీ ఈ మోడల్ పేరు చెప్పలేదు కదూ. ఆమె జన్నత్ షేక్. ఇప్పుడు ఈ ఆల్బమ్ సోషల్ మీడియాలో చర్చనీయాంశమవుతోంది. మోడల్స్ అంటే ఇలాంటి వెరైటీలు చేయడం సాధారణమే.


అందులోనూ కాస్త త్వరగా పాపులర్ అయ్యేందుకు కూడా ఇలాంటి డేరింగ్ ఆల్బమ్స్ రూపొందిస్తుంటారు కొందరు.


మరింత సమాచారం తెలుసుకోండి: