మనం పెట్టుక్కున  పేర్లకు నిర్వచనాలు చెప్పే ‘అర్బన్ డిక్షనరీ’ మహేష్ బాబు పేరుకు సరికొత్త అర్థం వచ్చేలా చెప్పిన నిర్వచనం పై మహేష్ అభిమానులు తీవ్ర అసహనానికి లోనవుతున్నారు.  అర్బన్ డిక్షనరీలో ఏదైనా పేరు టైపు చేస్తే ఆ పేరుకు ఉన్న అర్థాన్ని వ్యక్తిత్వాన్నిమనకు తెలిసేలా ఆ పుస్తకం వివరణ ఇస్తుంది. ఈ సందర్భంలో కొందరు మహేష్ అభిమానులకు జోష్ ను కలిగించే విధంగా అర్బన్ డిక్షనరీ రెండు నిర్వచనాలు ఇచ్చింది.   
Mahesh Babu Thanks Fans For Bharat Ane Nenu Success, Says He'd Love To Make A Sequel
‘‘మహేష్ బాబు సెక్సీ తెలుగు యాక్టర్. అమ్మాయిలంతా అతని ప్రేమలో పడిపోతారు. అందరూ అతన్ని ‘ప్రిన్స్’ అని పిలుస్తారు. ఎందుకంటే అతను చాలా ఆకర్షనీయంగా, అందంగా ఉంటాడు’ అంటూ ఒక నిర్వచనం ఇచ్చింది.   ప్రస్తుతం మహేష్ బాబు అభిమానులు కొందరు దీన్ని సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో ఈ కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. అయితే ఈ డిక్షనరీ  పేరుతో  పోస్ట్ చేసిన మరో  నిర్వచనం మహేష్ బాబు అభిమానులకు తీవ్ర  ఆగ్రహానికిగురి చేస్తోంది. 
Bharat Ane Nenu Box Office Collection Day 1: Mahesh Babu's Film Beats Ram Charan's Rangasthalam, Thalapathy Vijay's Mersal In Opening Day Collection In Australia
@bn dilip అనే వ్యక్తి జనవరి 30న మహేష్ బాబు పేరుకు నిర్వచనం చెప్పాలని అర్బన్ డిక్షనరీకి ట్విట్ చేసినప్పుడు ‘‘మహేష్ బాబు డిజాస్టర్ స్టార్. అతను గేలా ఉంటాడు. అతనివి ఫేక్ రికార్డులు, ఫేక్ కలెక్షన్లు’’ అని  కొత్త నిర్వచనం ఇచ్చింది’ హడావిడి చేస్తున్న ఈ కామెంట్స్ మహేష్ అభిమానులకు తీవ్రకోపాన్ని తెప్పిస్తున్నాయి.  
Mahesh Babu in Bharat Ane Nenu
దీనితో అర్బన్ డిక్షనరీని తిడుతూ మహేష్ అభిమానులు నెగిటివ్ కామెంట్స్ పెడుతున్నారు. ఈ కామెంట్స్ లో ఎన్ని వాస్తవాలో తెలియకపోయినా మహేష్ పై అర్భన్ డిక్షనరీ పేరుతో హడావిడి చేస్తున్న ఈ నెగిటివ్ కామెంట్స్ ను ఇతర టాప్ హీరోల అభిమానులు తెగ ఎంజాయ్ చేస్తున్నారు..  



మరింత సమాచారం తెలుసుకోండి: