పెళ్లయితే హీరోయిన్ల కేరీర్ ఖతం..ఇది ఒకప్పటి మాట.. ఇప్పుడు హీరోయిన్లు పెళ్లయినా సినిమాలు కంటిన్యూ చేస్తూనే ఉన్నారు. గతంలో పెళ్లయిన హీరోయిన్లు సినిమాలు కంటిన్యూ చేసినా ఏ అక్క పాత్రలో, అమ్మ పాత్రలో, వదిన పాత్రలో వేసుకునే వారు.



కానీ ఇప్పడు సీన్ మారింది. పెళ్లయినా ఇంకా సెక్సీ ఇమేజ్ కంటిన్యూ చేస్తున్నారు. అంతే కాదు.. పెళ్లయ్యాక ఇంకా దూకుడు పెంచేస్తున్నారు.ఇందుకు సమంత ఓ చక్కటి ఉదాహరణ. పెళ్లయిన తర్వాతనే సమంత రామ్ చరణ్‌తో రంగస్థలంలో లిప్ కిస్ సీన్ కు ఓకే చెప్పింది.



పెళ్లయిన తర్వాత కూడా ఫోటో షూట్స్ కంటిన్యూ చేస్తోంది. తెలుగు సినీరంగంలో ప్రముఖ ఫ్యామిలీ అక్కినేని వారి కోడలైనా.. సమంత మాత్రం నా రూట్ నాదే అనే టైప్ లో తన విభిన్నత నిరూపించుకుంటోంది. తాజాగా ఆమె నిర్వహించిన ఓ ఫోటో షూట్‌లో హాట్ హాట్ అందాలు ప్రదర్శించింది.



గతంలో ఎన్నడూ లేని విధంగా క్లీవేజ్ షో కు కూడా ఓకే చెప్పిసి.. తన రూటే సెపరేట్ అని నిరూపించుకుంది. మెరూన్ కలర్ డ్రెస్సులో యూత్ కు కిర్రెక్కిస్తోంది. షార్ట్ హెయిర్, కర్లీ స్టైలింగ్.. హాట్ లుక్స్.. అబ్బో.. ఓ ఫ్యాషన్ మోడల్ కు ఏమాత్రం తగ్గని రీతిలో సమంతా ఈ తరం అమ్మాయి అనిపించుకుంది.


మరింత సమాచారం తెలుసుకోండి: