భూమిక.. తెలుగు- తమిళంలో ఈ హీరోయిన్ ఎన్ని సినిమాలు చేసినా... పవన్ కల్యాణ్ తో నటించిన ఖుషీ సినిమా ఆమె కేరీర్ లో మరపురాని సినిమాగా మిగిలిపోతుంది. అంతకు ముందు ఒకటీ రెండు సినిమాలు చేసినా.. ఖుషీలో పవన్ తో కుదిరిన కెమిస్ట్రీ భూమిక కేరీర్‌ ను ఓ మలుపు తిప్పేసింది.

heroine bhumika కోసం చిత్ర ఫలితం


అలాంటి భూమికను ఇప్పుడు ఆర్థిక ఇబ్బందులు చుట్టుముట్టాయట. వ్యాపార రంగంలో ఉన్న భూమిక భర్త.. ఇటీవల బిజినెస్ లో బాగా నష్టపోయాడట. కేరీర్ పీక్ రేంజ్ లో ఉండగానే భూమిక భరత్ ఠాకూర్ ను పెళ్లి చేసుకుంది. సినీ రంగానికి గుడ్ బై చెప్పేసింది.

heroine bhumika in khushi hd కోసం చిత్ర ఫలితం


వృత్తి రీత్యా యోగా గురు అయిన భరత్ ఠాకూర్.. ఆ తర్వాత వ్యాపార రంగంలోకి వెళ్లాడు. అయితే అక్కడ ఆశించినట్టు లాభాలు రాకపోగా... అప్పుల్లో కూరుకుపోయాడట. భర్తను ఆ ఇబ్బందుల నుంచి గట్టెక్కించేందుకు మళ్లీ భూమిక సినీరంగాన్నే ఆశ్రయించింది.

సంబంధిత చిత్రం


తెలుగు, తమిళ సినిమాల్లో మళ్లీ రీ ఎంట్రీ ఇచ్చింది. రీ ఎంట్రీ కూడా ఆశాజనకంగానే ఉంది. జీవితంలో ఉత్తానపతనాలు సహజమే. భూమికలా మళ్లీ ధైర్యంగా వాటిని ఎదుర్కొన్నప్పుడే కదా.. మనిషిలోని అసలు సత్తా ఏంటో ప్రపంచానికి తెలిసేది.


మరింత సమాచారం తెలుసుకోండి: