తాను గర్భవతినయ్యానంటూ కొన్ని వెబ్ సైట్లలో వచ్చిన వార్తలపై హీరోయిన్ లక్ష్మీరాయ్ మండిపడింది. ఇష్టం వచ్చినట్టు వార్తలు రాసేస్తారా అంటూ సదరు వెబ్ సైట్లను పేరు పెట్టి మరీ తిట్టేసింది. ఐతే.. మీడియా పై కోపం చూపించే సమయంలో లక్ష్మీరాయ్ కొన్నినిజాలు కూడా చెప్పేసింది.

Related image


ఔను.. నాకు అంతకుముందు కొంత మందితో సంబంధాలు ఉన్నాయి.. చాలా మందితో ఉన్నాయి.. అయితే మాత్రం మీ ఇష్టం వచ్చినట్టు రాసేస్తారా అంటూ మండిపడింది. ఓ మంచి వ్యక్తి కోసం ఎదురు చూస్తున్నానంటూ సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది.

Image result for lakshmi roy sexy


అసలు తాను గర్భవతినని మీకు ఎవరు చెప్పారు.. ఎందుకు నాపై ఇలాంటి పుకార్లు పుట్టిస్తున్నారని లక్ష్మీరాయ్ ప్రశ్నించింది. తాను ఇష్టపడి పచ్చి మామిడి కాయ తిన్నాసరే.. గర్భవతి అని రాసేస్తున్నారని లక్ష్మీరాయ్ వాపోతోంది. ఇంకోసారి ఇలాంటి పిచ్చిరాతలు రాస్తే ఊరుకోనంటూ హెచ్చరించింది.

Related image


మళ్లీ మళ్లీ ఇది రిపీటైతే లీగల్ నోటీసులు పంపి తేల్చుకుంటానంటూ సీరియస్ వార్నింగ్ ఇచ్చింది. ఐతే.. మీడియాపై కోపం.. అవును నాకు గతంలో చాలామందితో సంబంధాలు ఉన్నాయని ఒప్పుకోవడం విశేషం. లేటెస్టుగా వేర్ ఈ వెంకటలక్ష్మీలో నటిస్తున్న లక్ష్మీరాయ్ కు పుకార్ల సంగతేమో గానీ సక్సస్ మాత్రం అందడం లేదు.


మరింత సమాచారం తెలుసుకోండి: