Indiaherald Group of Publishers P LIMITED

X
close save
crop image
x
Tue, Oct 15, 2019 | Last Updated 8:01 am IST

Menu &Sections

Search

షాకింగ్ వర్మకు క్లియరెన్స్ ఇచ్చిన నందమూరి ఫ్యామిలీ !

షాకింగ్ వర్మకు క్లియరెన్స్ ఇచ్చిన నందమూరి ఫ్యామిలీ !
షాకింగ్ వర్మకు క్లియరెన్స్ ఇచ్చిన నందమూరి ఫ్యామిలీ !
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com
వచ్చేవారం ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ విడుదల కాబోతున్న నేపధ్యంలో ఈమూవీ సెన్సారింగ్ కార్యక్రమాలు మరొక రెండు మూడు రోజులలో పూర్తి అయ్యే విధంగా ముందుగానే వర్మ జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు సమాచారం. ఇలాంటి పరిస్థుతులలో ఈమూవీకి సెన్సార్ విషయంలో అడ్డంకులు క్రియేట్ చేయాలని అదేవిధంగా ఈమూవీ విడుదలను అడ్డుకుంటూ మన తెలుగు రాష్ట్రాలలోని హైకోర్ట్లులలో పిల్స్ వేయాలి అన్న ఆలోచనలు చేసిన నందమూరి ఫ్యామిలీలో మార్పు వచ్చినట్లు వార్తలు వస్తున్నాయి. 
SHOCKING NANDAMURI CLEARENCE TO LAKSHMIS NTR!
వాస్తవానికి వర్మ తీస్తున్న కథ లక్ష్మి పార్వతి జీవితం చుట్టూ అల్లబడిన ఎన్టీఆర్ చివరిరోజుల జీవితానికి సంబంధించిన కథ కాబట్టి ఆమె అభ్యంతరాలు చెప్పకుండా కేవలం నందమూరి ఫ్యామిలీ మెంబర్స్ అభ్యంతరాలు చెపితే ఎంత వరకు కోర్ట్ అంగీకరిస్తుంది అన్న సందేహాలు న్యాయనిపుణులు కూడ నందమూరి ఫ్యామిలీ సభ్యులతో చెప్పినట్లు సమాచారం. దీనితో ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ విడుదల ఆపుచేయమని ఆవేశంగా కోర్ట్ కు వెళ్లి అక్కడ తమ వాదన నెగ్గకపోతే అది మరింత అవమానంగా ఉంటుంది అన్న అభిప్రాయంలో ప్రస్తుతం చాలామంది నందమూరి కుటుంబ సభ్యులు ఉన్నట్లు టాక్.
SHOCKING NANDAMURI CLEARENCE TO LAKSHMIS NTR!
దీనికితోడు ఎన్నికలు కేవలం ఒక నెలరోజులు కూడ లేని నేపధ్యంలో వర్మ గురించి అదేవిధంగా ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ మూవీ గురించి ఎక్కువగా పట్టించుకోవడం మంచిది కాదని తెలుగుదేశం అధినాయకత్వం భావిస్తున్నట్లు తెలుస్తోంది. దీనితో ఈమూవీని టార్గెట్ చేస్తూ ఎటువంటి లీగల్ ఆలోచనలు చేయవద్దనీ నందమూరి కుటుంబానికి తెలుగుదేశం అధినాయకత్వం నుండి స్పష్టమైన సలహాలు వచ్చినట్లు వార్తలు వస్తున్నాయి. 
SHOCKING NANDAMURI CLEARENCE TO LAKSHMIS NTR!
దీనితో ఎటువంటి సమస్యలు సృష్టించకుండా వర్మను కూల్ గా వదిలివేయడం మంచిది అనీ లేకుంటే వర్మ ఎన్నికల వేళ నందమూరి కుటుంబాన్ని టార్గెట్ చేస్తూ మీడియా ముందుకు వస్తే ఈ ఎన్నికల సమయంలో నందమూరి కుటుంబం పై ఏర్పడే నెగిటివ్ ఫీలింగ్ తెలుగుదేశం పార్టీకి చాల కీడు చేస్తుందని తెలుగుదేశంలోని కొందరు కీలక నాయకులు ఇప్పటికే నందమూరి కుటుంబ సభ్యులకు స్పష్టం చేసినట్లు టాక్. దీనికితోడు కేవలం హడావిడి తప్ప వర్మ ఈమూవీలో అందరికీ తెలిసిన విషయాలే పేర్లు మార్చి మళ్ళీమళ్ళీ చెపుతున్న నేపధ్యంలో ఈమూవీ విషయంలో ఆందోళన పడటం కంటే పట్టించుకోకుండా ఉండే స్ట్రాటజీ అనుసరిస్తే తమకు అన్నివిధాల మంచిది అన్న నిర్ణయానికి నందమూరి ఫ్యామిలీ వచ్చిన నేపధ్యంలో ఈమూవీ విషయంలో వర్మ కోరుకునే ఫ్రీ పబ్లిసిటీ పోయిందనే అనుకోవాలి..  


SHOCKING NANDAMURI CLEARENCE TO LAKSHMIS NTR!
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
చిరంజీవి జగన్ భేటితో సైరా లో మార్పులు !
షాకింగ్ బాహుబలి తో గుర్తిపు పొందుతున్న చరణ్ జూనియర్ లు !
రాజమౌళిని ఇరుకున పెట్టిన అజయ్ దేవగన్ కండిషన్స్ !
రాజేంద్రప్రసాద్ బయటపెట్టిన హెచ్చరికలు !
అమెజాన్ నెట్ ప్లిక్స్ ఆదాయానికి బ్రేక్ వేసిన బన్నీ !
సమంత పడుతున్నపాట్లు చూసి షాక్ అవుతున్న నాగార్జున !
మహేష్ త్రివిక్రమ్ లను భయపెట్టిన జనవరి 10 పై కథనం !
అల్లు అరవింద్ ఆస్థుల పై జాతీయమీడియా కథనం !
హాట్ న్యూస్ గా మహేష్ అల్లు అర్జున్ ఇగో సమస్యలు !
పవన్ హరిద్వార్ ఫోటోల పై దుమారం !
సైరాకు కలిసివచ్చిన ఆర్టీసి సమస్యలు !
పూజ హెగ్డే పంచ్ కి షాక్ లో అల్లు అర్జున్ !
సుకుమార్ గేమ్ లోకి లేటెస్ట్ గా ఎంట్రీ ఇచ్చిన చిరంజీవి !
సైరా ను దాటి కళ్యాణ్ రామ్ ను పొగిడిన సురేంద్ర రెడ్డి !
మాటలలో పవర్ తగ్గిన దిల్ రాజ్ !
రష్మిక ప్రవర్తన పై తీవ్ర నిరసన చెపుతున్న మహేష్ అభిమానులు !
మహేష్ బన్నీల మధ్య చిచ్చుకు కారకుడైన వెంకటేష్ !
అల్లు అర్జున్ ఇచ్చిన షాక్ కు సై అన్న మహేష్ !
సురేంద్ర రెడ్డిని మరిచిపోలేక అనుసరణను అనుసరిస్తున్న రాజమౌళి !
షాకింగ్ న్యూస్ గా మారిన రామ్ చరణ్ ఉపాసనలతో తమన్నా సాన్నిహిత్యం !
రామ్ చరణ్ జూనియర్ అభిమానులకు షాకింగ్ నెగిటివ్ న్యూస్ !
పూజా హెగ్డే టాప్ సీక్రెట్ ను బయటపెట్టబోతున్న త్రివిక్రమ్ !
టాప్ హీరోలకు పీడకలలా మారిన అమెజాన్‌ !
సైరా రగడలో ఫేక్ కలక్షన్స్ న్యూస్ !
రకుల్ ప్రీత్ రాయబారాలకు స్పందించని మెగా ఫ్యామిలీ !
ప్రభాస్ ప్రకటించపోతున్న కీలక ప్రకటన పై పెరిగిపోతున్న ఆశక్తి !
జూనియర్ పాటలోని పదాన్ని తిరస్కరించి జడ్జిమెంట్ ను నమ్ముకున్న బాలయ్య !
రూట్ మార్చుకుని ఎన్జీఓ ఆలోచనలలో పవన్ కళ్యాణ్ !
ప్రభాస్ అనుష్కల పై గాసిప్పులకు వేదికకాబోతున్న పుట్టినరోజు వేడుకలు !
బాలీవుడ్ టాప్ హీరోయిన్ ఫోన్ నెంబర్ కోసం అర్దరాత్రి ఫోన్ చేసిన విజయ్ దేవరకొండ !
చిరంజీవి జగన్ ల మధ్య సయోధ్య కుదిర్చిన నాగార్జున ?
అనుమానాలకు క్లారిటీ ఇస్తూ హరిద్వార్ లో ప్రత్యక్షం అయిన పవన్ కళ్యాణ్ !
మెగా అభిమానుల ప్రశ్నలకు కలవరపడుతున్న జూనియర్ !
అక్కినేని ఫ్యామిలీకి షాక్ ఇస్తున్న సమంత విలనిజం !
రాజమౌళి ఆలోచనలను గ్రహించిన సురేంద్ర రెడ్డి ప్రభాస్ తో జేమ్స్ బాండ్ ఆట !
కొత్త విధానాన్ని అనుసరిస్తున్న కొరటాల చిరంజీవి అభిమానులలో ఖంగారు !
About the author

Prakesh is a keen observer of human behaviour and a devout Tina Fey worshipper. He is a good listener and will gladly listen to all your rants and raves. This job has made him shift base from the far-flung suburbs to town, and He is therefore now adapting to a new lifestyle (which is a sweet coincidence as she manages the lifestyle section at IndiaHeraldGroup) He is a TV fanatic and has watched most of your TV shows well in advance. Prakesh’s favourite shows include ‘Mad Men’, ‘Dexter’, ‘Game of Thrones’ and everything between. His newfound passion is running and thinks that a good 30-minute-run is the ultimate key to happiness. Also, loves the sound ‘hmm’ a lot..