మా సినిమాకు పేరు మీరే పెట్టండి.. ఇదీ రాజమౌళి తన కొత్త సినిమా ఆర్‌ఆర్‌ఆర్‌ కోసం అభిమానులకు ఇచ్చిన ఆఫర్. అంతే కాదు.. ఈ ఆర్‌ఆర్‌ఆర్ సినిమా కోసం రాజమౌళి గతంలో ఎన్నడూ లేని విధంగా నిర్ణయం తీసుకున్నారు. 

#rrr movie titles కోసం చిత్ర ఫలితం

సహజంగా సినిమా టైటిల్ ఒకటే ఉంటుంది. అది ఎన్ని భాషల్లో విడుదలైనా.. బాహుబలి విషయంలో ఇలాగే చేశారు. కానీ ఆర్ఆర్ఆర్ విషయానికి వస్తే ఇది ఇండియా అంతటా విడుదలవుతున్నా ఒక్కో సినిమాకు ఒక్కో టైటిల్ ఉంటుందని ఆర్ఆర్ఆర్ అన్నింటికీ కామన్ గా ఉంటుందని ప్రకటించారు.


సంబంధిత చిత్రం
రాజమౌళి అలా ఆఫర్ ఇచ్చారో లేదో.. నెటిజన్లు రెచ్చిపోతున్నారు. ఆర్ఆర్ఆర్ టైటిల్‌కు కలిసివచ్చేలా పేర్లు సూచిస్తున్నారు. వాటిలో కొన్ని ఇలా ఉన్నాయి...రౌద్ర రణ రంగం..  రం రం రుథిరం..  రామ రావణ రాజ్యం.. రఘుపతి రాఘవ రాజారాం.. ఇలా ఒక్కొక్కరు ఒకలా టైటిల్ పెడుతున్నారు. 
#rrr movie titles కోసం చిత్ర ఫలితం

మరి వీటిలో రాజమౌళి దేన్ని సెలక్ట్ చేసుకుంటారో.. లేదా ఆయన ఇప్పటికే అన్ని భాషల్లోనూ టైటిల్ ఫిక్స్ చేసుకునే ఉన్నారో.. ఇలా నెట్‌లో ఫ్యాన్స్ చేప్పే టైటిల్ జాబితాను రాజమళి టీమ్ లిస్టవుట్ చేస్తోందట. తెలుగు, తమిళ, మలయాళ, హిందీ భాషల్లో విడుదలయ్యే ఈ సినిమా టైటిల్ పై కూడా బాగా చర్చ జరగుతోంది. 



మరింత సమాచారం తెలుసుకోండి: