అందం, నటన కలబోసిన నటి సమంత. ఆమె త్వరలోనే సినిమాలకు గుడ్ బై చెప్పబోతోందా.. ఇక కొన్నాళ్లపాటు నటనకు దూరంగా ఉంటుందా.. ఇప్పుడిదే హాట్ టాపిక్. ఆమె తన భర్త నాగచైతన్యతో కలసి నటించిన మజిలీ చిత్రం త్వరలో విడుదల కాబోతోంది. 

heroine samantha images కోసం చిత్ర ఫలితం


ఈ సినిమా ప్రమోషన్ సందర్భంగా ఓ ఇంటర్వ్యూలో తన భావాలు పంచుకున్నారు. ఈ ఇంటర్వ్యూలో తాను తల్లి కావడంపై సమంత స్పందించారు. ఒకవేళ నేను తల్లిని అయితే, నటన నుంచి విరామం తీసుకుంటాను. అప్పుడు నా బిడ్డే నాకు ప్రపంచం అవుతుందని తేల్చి చెప్పారు. 
సంబంధిత చిత్రం


అందుకు ఆమె కారణం కూడా చెప్పింది. తన చిన్నతనంలో కొన్ని ఇబ్బందులు ఎదుర్కొందట. టిని ఇప్పుడు నా బిడ్డ ఎదుర్కోకూడదని సమంత కోరుకుంటోంది. అందుకే బిడ్డ పుడితే నటనను పక్కన పెడతానని మొహమాటం లేకుండా చెబుతోంది. 

సంబంధిత చిత్రం

బిడ్డ కోసం సమంత తీసుకున్న నిర్ణయం సమంజసమే.. కానీ ఇంతకీ సమంత తల్లి ఎప్పుడవుతుంది.. ఈ విషయంపై మాత్రం సమంత క్లారిటీ ఇవ్వలేదు. ఇటీవల మరో ఇంటర్వ్యూలో ఆమె తనకు బిడ్డ ఎప్పుడు కావాలో నిర్ణయించుకున్నానని చెప్పింది. డేట్ కూడా ఫిక్స్ చేసుకుందట కానీ ఆ డేట్‌ మీడియాకు చెప్పలేదు. 



మరింత సమాచారం తెలుసుకోండి: