Indiaherald Group of Publishers P LIMITED

X
close save
crop image
x
TM
Wed, Jun 26, 2019 | Last Updated 9:56 pm IST

Menu &Sections

Search

ఇది వర్మకే తగును!

ఇది వర్మకే తగును!
ఇది వర్మకే తగును!
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com
తెలుగు ఇండస్ట్రీలో ఇప్పుడు ఎన్టీఆర్ కి సంబంధించిన బయోపిక్ లు వరుసగా వస్తున్నాయి. ఇప్పటికే క్రిష్ దర్శకత్వంలో బాలకృష్ణ నటించిన ఎన్టీఆర్ బయోపిక్ నుంచి ఎన్టీఆర్ కథానాయకుడు, మహానాయకుడు రిలీజ్ అయ్యాయి.  ప్రస్తుతం రాంగోపాల్ వర్మ ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’నిర్మించారు.  ఈ చిత్రం 29 న రిలీజ్ కాబోతుంది.  ఇక ద‌ర్శ‌కుడు కేతి రెడ్డి ‘లక్ష్మీస్ వీరగ్రంధం’చిత్రాన్ని తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే.  రాంగోపాల్ వర్మ ఏది చేసినా ఒక సెన్సేషన్ అవుతుంది.  ఆయన నిర్మిస్తున్న లక్ష్మీస్ ఎన్టీఆర్ చిత్రంపై ఇప్పటికే విపరీతమైన హైప్ తీసుకు వచ్చారు. 

ఈ చిత్రం ఏపి రాజకీయాల్లో ప్రకంపణ సృష్టిస్తుందని..ఎన్టీఆర్ చివరి రోజుల్లో పడ్డ కష్టాలు ఎంత దారుణంగా ఉన్నాయో తెరపై చూడవొచ్చని..ఆయన జీవితంలో లక్ష్మీ పార్వతి ఎంటర్ అయిన తర్వాత తన వాళ్లచే ఎలా పరాభవించబడ్డాడో ఈ చిత్రంలో చూడవొచ్చని ఇలా ఎన్నో రకాలుగా చిత్రంపై హైప్ క్రియేట్ చేస్తూ వస్తున్నాడు.  ఇందుకు తగ్గట్టుగానే పోస్టర్లు, లిరికల్ సాంగ్స్, ట్రైలర్ రిలీజ్ చేశాడు.  తాజాగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, సినిమాపై స్పందించారంటూ, ఓ మార్ఫింగ్ వీడియోను తన ట్విట్టర్ ఖాతాలో ఉంచారు.

ఆర్జీవీ తీసిన లక్ష్మీస్ ఎన్టీఆర్ పై మీ అభిప్రాయమేంటి?" అని ఓ రిపోర్టర్ ప్రశ్నించగా, ఇది చర్చించాల్సిన అంశమేనని, ప్రతి ఒక్కరూ దీని గురించి చాలామంది మాట్లాడుతున్నారని, అసలు అక్కడ ఏం జరుగుతుందో చూడాలని అంటున్నట్టు వినిపిస్తుంది. తన అభిప్రాయం తనకుందని కూడా ట్రంప్ చెబుతున్నట్టు ఉంది.  మొత్తానికి వర్మ ఎవ్వరినీ వదలడం లేదు కదా..అని నెటిజన్లు చర్చించుకుంటున్నారు. 
lakshmis-ntr-movie-ram-gopal-varma-promotions-dona
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
సీఎం మరో సంచలనం.. తుళ్లూరు కొత్త రాజధాని!
బాబుపై లీగ‌ల్ చ‌ర్య‌ల‌కు జ‌గ‌న్ ఆదేశం..టీడీపీ అవినీతి పై స‌బ్ క‌మిటీ.. 2636 కోట్లు రిక‌వ‌రీకి నిర్ణయం!
ఉండవల్లి ఇల్లు ఖాళీ : కొత్త ఇంటి కోసం చంద్రబాబు అన్వేషణ...!?
చంద్రబాబు-మోహన్ బాబు రేర్ ఫోటో షేర్ చేసిన మంచు లక్ష్మి!
అమరావతిలో భారీ వర్షం..కొనసాగుతున్న ‘ప్రజావేదిక' కూల్చివేత!
ఏపీ ఉద్యోగులకు గుడ్ న్యూస్‌: సీఎం జగన్ మరో కీలక నిర్ణయం
కొడుకులు  బిడ్డలు బాకీ సంబంధంతో పుడతారు..!
ఏడు వారాల నగలు!
ఛీ ఛీ..మీరు మారర్రా..!
బ్రేకింగ్ న్యూస్ : బీజేపీ నేత లక్షణ్ గౌడ్ నివాసంలో పేలుడు!
ఫామ్ హౌజ్ లో ఎంజాయ్ చేస్తున్న పవన్ కళ్యాన్!
చెక్ బౌన్స్ కేసులో కోర్టుకు హాజరైన బండ్ల గణేష్!
ప్రజావేదిక కూల్చివేతపై స్టేకు హైకోర్టు నో!
నెల జీతం ఇచ్చి.. టీఆర్ఎస్ పట్ల విజ్ఞత చాటుకున్న బాల్కన్ సుమన్!
క్రికెట్ దిగ్గజం బ్రియాన్ లారాకు సీరియస్...ఆస్పత్రికి తరలింపు!
జగన్ ప్రభుత్వంలో కోట్ల రూపాయల లంచగొండి పట్టివేత ?
సైలెంట్ గా టాలీవుడ్ హీరోయిన్ పెళ్లి!
జీవితం అన్నింటిని పరిచయం చేస్తుంది..!
ఔరా.. ఏమీ శునకం తెలివితేటలు!
బాబోరి ఫ్యామిలీకి భద్రత కుదింపు!
అన్నలూ..నన్ను గైడ్ చేయాలి!: సీఎం జగన్
ఇంటి నుంచే ఇసుక బుకింగ్‌.. ఏపీ ఇసుక విధానం ఖరారు!
ట్రాఫిక్ నియమాలు ఉల్లంఘిస్తే..తాట తీసుడే!
విదేశీ పర్యటన ముగిసింది..నేతలు జంప్ అవుతున్నారు.. బాబోరు కీంకర్తవ్యం!
యువరాజ్ సింగ్ రికార్డ్ బ్రేక్ చేసిన షకీబుల్ హసన్!
హాస్య యోగా...!వల్ల  ఉపయోగం!
ప్రజల హృదయాల్లో ఎప్పటికీ నిలిచిపోవాలి! : సీఎం జగన్
చెత్తకుప్పలో దొరికిన చిన్నారి..దత్తత తీసుకున్న దర్శకుడు!
ఎవడైనా సరే తోలు తీస్తా..అత్యాచార ఘటనపై ఎమ్మెల్యే రోజా సీరియస్ !
ప్రతి సోమవారం "స్పందన" : సీఎం జగన్
‘రంగ్ దే’ తో వస్తున్న నితిన్!
ప్రజలను వంచించిన ఏ ప్రభుత్వం నిలబడదు : సీఎం జగన్
మనసున్న మారాజు మంత్రి మల్లన్న!
ఇండోనేషియాలో భారీ అగ్నిప్రమాదం..30 మంది మృతి!
శ్రీలంక చేతిలో చిత్తైన ఇంగ్లాండ్!
About the author

DESIGNING IS MY PASSION AND I LIVE MY PASSION EVERYDAY.