హైదరాబాదీ బ్యూటీ నిధి అగర్వాల్ కుర్రాళ్ళ "దిమాక్ ఖరాబ్" చేస్తోంది. ఆమె నటించిన మున్నా మైఖేల్,  మిస్టర్ మజ్ఞూ,  సవ్యసాచి  సినిమాలు పెద్దగా ఫేర్ చెయ్య లేక పోయినా నిధి మాత్రం కుర్రకారు గుండెల్లో బెంజ్ కారులాగా దూసుకుపోయి కొద్ది కాలంలోనే  'ప్రిన్సెస్ ఆఫ్ గ్లామర్. గా  'బ్యూటీ బాస్కెట్' గా యువ హృదయాలను దోచేసిన ఈ శృంగార భామ, ప్రస్తుతం ఎనర్జిటిక్ స్టార్ రామ్ సరసన "ఇస్మార్ట్ శంకర్" సినిమాలో ఆడిపాడుతోంది. 
nidhi agarwal naked కోసం చిత్ర ఫలితం
పూరి జగన్నాధ్ దర్శకత్వంలో రూపుదిద్దుకుంటున్న ఈ సినిమా ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. తాజాగా చిత్రంలోని సెట్స్‌ పై తీసిన నిధి అగర్వాల్ పిక్ ఒకటి బయటకు వచ్చింది.
 nidhi agarwal filmography కోసం చిత్ర ఫలితం
చిత్రం లోని "దిమాక్ ఖరాబ్" సాంగ్ చిత్రీకరణలో భాగంగా తీసిన పిక్ ఇది. ఇందులో నిధి హాట్‌-నెస్ చూసి నిజంగానే కుర్రాళ్ళ దిమాక్ ఖరాబైపోతోంది. ఇక ఈ సినిమా విడుదలయ్యే దాకా వారు ఆగటం కష్టమే మరి! మణిశర్మ కట్టిన బాణీలు ఈ పాటలో శేఖర్ మాస్టర్ కొరియోగ్రఫీకి తోడై, నిధి అగర్వాల్ స్టెప్స్ థియేటర్లను హోరెత్తించ నున్నాయి.
సంబంధిత చిత్రం
బ్యాక్ గ్రౌండ్‌ లో దాదాపుగా 500మంది డాన్సర్లతో ఒక ఊపు తూపుతో హోరెత్తించే ఈ సాంగ్ చిత్రీకరించడం విశేషం. చిత్రాన్నిసమ్మర్‌ లో ప్రేక్షుకుల ముందుకు తెస్తున్నారు. ఇంకేం మిడ్ సమ్మర్ లో కుర్రాళ్ళ గుండెల్లో చలిమంటలు రేపుతుందన్న మాట వంపుసొంపుల నిధి నిధి అగర్వాల్ 


మరింత సమాచారం తెలుసుకోండి: