స్వాతినాయుడు.. యూట్యూబ్‌తో పరిచయం ఉన్న పెద్దలకు పెద్దగా పరిచయం అక్కర్లేని పేరు.. తెలుగు సన్నీలియోన్ గా కొందరు పిలుచుకుంటారు కూడా. అయితే అది తన ప్రొఫెషన్ అని ధైర్యంగా చెప్పగల అమ్మాయి స్వాతి నాయుడు. 


ఈ అమ్మాయి ఇటీవల పెళ్లి చేసుకోవడం కూడా ఓ షాకింగ్ న్యూస్ అయ్యింది. అన్ని విషయాలు తెలిసి.. ఈ అమ్మాయిని ఎవరు చేసుకున్నారా.. అన్న ఆసక్తి చాలా మందిలో కలిగింది. అయితే స్వాతి నాయుడు దంపతులు ఒకరిపై ఒకరికి ఉన్న అవగాహనతో చక్కగా లైఫ్ ఎంజాయ్ చేస్తున్నారు. 

తాజాగా వారు ఓ యూట్యూబ్ ఛానల్‌కు ఇంటర్వ్యూ ఇచ్చారు. అందులో వారి పర్సనల్ లైఫ్ స్టోరీలు చాలా వివరంగాచెప్పారు. ఇక్కడే స్వాతినాయుుడు ఓ రహస్యం చెప్పింది. చాలా ప్రోగ్రాముల్లో తాను పిన్ని కొడుకుతోనో.. బావతోనే.. శృంగారం చేసినట్టు ప్రోగ్రామ్ డైరెక్టర్స్ చెప్పిస్తుంటారని..కానీ వాటిలో ఏమీ వాస్తవం ఉండదని చెప్పింది. 

ఆ ప్రోగ్రామ్ డైరెక్టర్లు, స్క్రిప్టు రైటర్లు చెప్పినట్టే అలా చెబుతామని స్వాతినాయుడు క్లారిటీ ఇచ్చింది. అలా చెబితేనే ఎక్కువ మంది చూస్తారని డైరెక్టర్లు చెబుతుంటారని.. డబ్బు తీసుకున్నందువల్ల తాను కూడా చెప్పకతప్పడం లేదని..కానీ అవన్నీ కల్పితాలేనని ప్రేక్షకులు గమనించాలని వివరణ ఇచ్చింది స్వాతినాయుడు.



మరింత సమాచారం తెలుసుకోండి: