Indiaherald Group of Publishers P LIMITED

X
close save
crop image
x
TM
Sun, May 26, 2019 | Last Updated 4:24 pm IST

Menu &Sections

Search

అప్పుడే పాతిక సంవత్సరాలు గడిచాయి : డైరెక్టర్ శంకర్

అప్పుడే పాతిక సంవత్సరాలు గడిచాయి : డైరెక్టర్ శంకర్
అప్పుడే పాతిక సంవత్సరాలు గడిచాయి : డైరెక్టర్ శంకర్
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com

తెలుగు, తమిళ ఇండస్ట్రీలో స్టార్ డైరెక్టర్ గా పేరు తెచ్చుకున్నారు ఎస్. శంకర్.  భారీ బ‌డ్జెట్‌తో  చిత్రాలు రూపొందించ‌డ‌మే కాకుండా అంత‌కు రెట్టింపు స్థాయిలో క‌లెక్ష‌న్లు తిరిగి రాబ‌ట్ట‌డం కూడా శంక‌ర్‌కే తెలుసు. తమిళ‌నాడులోని కోయంబ‌త్తూర్‌లో పుట్టిన శంక‌ర్ ప్ర‌స్తుతం దేశంలోని అగ్ర‌ద‌ర్శ‌కుల‌లో ఒక‌రు. శంకర్ తో సినిమా చేస్తే అది తమ కెరియర్లో చెప్పుకోదగిన చిత్రంగా నిలిచిపోతుందనే నమ్మకాన్ని స్టార్ హీరోలకి కలిగించిన గొప్పతనం శంకర్ సొంతం. 'జెంటిల్ మేన్',  'భారతీయుడు', 'అపరిచితుడు' , 'ఒకే ఒక్కడు' , 'రోబో' మొదలైన చిత్రాలు అందుకు నిలువెత్తు నిదర్శనంగా కనిపిస్తాయి. 

న‌టుడ‌వుదామ‌ని చెన్నైకి వ‌చ్చిన శంక‌ర్.. అనుకోని ప‌రిస్థితుల్లో ద‌ర్శ‌కుడు ఎస్‌ఏ చంద్ర‌శేఖ‌ర్ (స్టార్ హీరో విజ‌య్ తండ్రి) వద్ద అసిస్టెంట్‌గా చేరి `జెంటిల్మెన్‌`తో మెగాఫోన్ ప‌ట్టాడు. అక్క‌ణ్నుంచి వెనుదిరిగి చూసుకోవాల్సిన అవ‌స‌రం లేకుండా ద‌క్షిణాది గ‌ర్వించద‌గ్గ ద‌ర్శ‌కుడిగా ఎదిగాడు. కథాకథనాల పరంగానే కాకుండా సాంకేతిక పరిజ్ఞానం పరంగా కూడా దక్షిణాది చిత్రాల స్థాయిని పెంచిన శంకర్, దర్శకుడిగా 25 వసంతాలను పూర్తి చేసుకున్నాడు.


ఈ సందర్భంగా తమిళనాట ప్రముఖ దర్శకులంతా, 'రీ యూనియన్ మీట్' పేరుతో శంకర్ ను కలిసి శుభాకాంక్షలు అందజేశారు.  బ్లూ అండ్ బ్లూ యూనిఫామ్ లో ఘనంగా సెలబ్రేట్ చేసుకున్నారు.  ఈ కార్య‌క్ర‌మంలో శంక‌ర్‌తోపాటు ద‌ర్శ‌కులు మణిర‌త్నం, గౌత‌మ్ మీన‌న్‌, పా రంజిత్‌, పాండిరాజ్ త‌దిత‌రులు పాల్గొన్నారు. అలాగే శంక‌ర్ శిష్యులైన వసంత‌బాలన్‌, అట్లీ, బాలాజీ శ‌క్తివేల్ వంటి ద‌ర్శ‌కులు కూడా హాజ‌ర‌య్యారు. ఆ కార్య‌క్ర‌మంలో వీరంద‌రూ క‌లిసి తీసుకున్న సెల్ఫీ సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతోంది.

tamil-director-s shankar-cine-career-kollywood
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
ప్రత్యేక హోదాపై జగన్ తాజా స్పందన ఇదీ!
ఫోటో ఫీచర్ : జనం మనవెంటే..విజయం మనవెంటే..!
ప్రత్యేక హోదానే ప్రధమ లక్ష్యం..నేడు మోదీతో జగన్ భేటి!
పాపం తాగుబోతు తండ్రి (బాబోరు) అప్పులు చేసి మైనర్ బిడ్డ (జగన్) మీద వేసి పోయినట్లు ఉందా ఆంధ్ర పరిస్ధితి ?
బావా నీకు కంగ్రాట్స్ : మహేష్
ఫోటో ఫీచర్ :  జగన్ ప్రభుత్వం గురించి గవర్నరు ఆఫీసు ఉత్తర్వులు
హాట్ లుక్ తో సమంత..ఏందీ ఛండాలం అంటున్న నెటిజన్లు!
వైసీపి పార్లమెంటరీ పక్షనేత ఎన్నికను జగన్ ఎందుకు వాయిదా వేసారో తెలుసా ?
‘దొరసాని’ప్రీలుక్ రిలీజ్ !
కేసీఆర్ తో జగన్ భేటీ...ఆంతర్యం అదేనా!
‘సీత టాక్ ఎలా ఉందంటే!
విపక్ష నేతగా చంద్రబాబు నో.మరి ఎవరు ?
ఆ ఒక్క జనసేన ఎమ్మెల్యే వైసీపీలోకి జంప్?
ఫోటో ఫీచర్: బాబోరి రాజీనామా, గవర్నర్ ఆదేశాలు
అల్లాద్దీన్..అద్భుతం సృష్టించబోతుందా!
మెత్తగా మాట్లాడే సబ్బం హరీ మొత్తంగా సర్ధుకోవాల్సిందేనా?
జగన్ కి మోదీ శుభాకాంక్షలు!
హతవిధీ : జగన్ కి పెరిగిన మెజారిటీ అంత కూడా లేదు బాబోరి గెలుపు!
జగన్ ని అభినందించాలనుకుంటే..తిట్లు తింటున్నాడు!
అసెంబ్లీ, లోక్ సభ్ ఎన్నికల ఫలితాలు 2019 : లైవ్ అప్ డేట్స్
లక్ష ఓట్ల పైగా మెజారిటీతో దుమ్ము రేపుతున్న పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి!
జగన్ కి శ్రీశ్రీశ్రీ స్వరూపానందేంద్ర సరస్వతి ఆశిస్సులు ఫలించాయా!
తెలంగాణలో తొలి ఫలితం వెల్లడి.. మెదక్‌లో కొత్త ప్రభాకర్ విజయం!
తలెక్కడ పెట్టుకోవాలో అర్థం అవుతుందా రాజగోపాల్!
బాబోరి రియల్ సత్తా..తెదేపా ఆల్ టైమ్ వరస్ట్ @ 19?
వైయస్ఆర్సీపీ ఘనవిజయం వెనక అత్యంత కీలకంగా వ్యవహరించింది వీరే!!
పరిటాల శ్రీరామ్ పాయే?
వైసీపీ @ 150
తెలంగాణ లో కేసీఆర్ ఎదురీత?
మోదీ హవా దేశమంతగా..మోదీ నేమో వెనుకంజ?
రవ్వంతయినా మారని రేవంత్ రెడ్డి పరిస్థితి?
కుప్పంలో బాబోరి ఎదురీత!
చింతలపూడి చింతమనేనికి మూఢీ!
పవన్ కళ్యాన్ పాయే..!
దూసుకు పోతున్న వైసీపీ, బీజేపీ, టీఆర్ఎస్?
మల్కాజ్‌గిరి ఎమ్మెల్యేకి తీవ్ర గాయాలు!
About the author

DESIGNING IS MY PASSION AND I LIVE MY PASSION EVERYDAY.

NOT TO BE MISSED