Indiaherald Group of Publishers P LIMITED

X
close save
crop image
x
TM
Thu, May 23, 2019 | Last Updated 4:53 pm IST

Menu &Sections

Search

సీత కు సహకరిస్తున్న మహర్షి !

సీత కు సహకరిస్తున్న మహర్షి !
సీత కు సహకరిస్తున్న మహర్షి !
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com
బెల్లంకొండ శ్రీనివాస్ సినిమాలు అన్నీ వరస పరాజయాలుగా మారుతున్నా ఆవిషయాలు లెక్క చేయకుండా తన సినిమాల స్పీడ్ కొనసాగిస్తూనే ఉన్నాడు. ఇలాంటి పరిస్థుతులలో ఇప్పుడు అతడు మహేష్ మ్యానియాను నమ్ముకుని మహర్షి’ తో కలిసి ధియేటర్లలో కనిపించబోతున్నాడు. 

తేజ దర్శకత్వంలో బెల్లం కొండ శ్రీనివాస్ కాజల్ తో కలిసి నటించిన ‘సీత’ మూవీ ఈ నెల 24న విడుదల కాబోతోంది. ఎన్నికల ఫలితాలు వెల్లడి అయిపోయి అంతా ప్రశాంతత ఏర్పడిన తరువాత ‘సీత’ రాబోతోంది. ఈమూవీలో నెగిటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో కాజల్ నటిస్తే అమాయకత ఎక్కువగా ఉండే పాత్రలో బెల్లంకొండ శ్రీను నటిస్తున్నాడు. 

ప్రస్తుతం ఏమాత్రం క్రేజ్ లేని తేజా బెల్లంకొండ శ్రీను కాజల్ ఇలా ముగ్గురూ కలిసి ‘సీత’ ద్వారా తమ అదృష్టాన్ని పరీక్షించు కుంటున్నారు. వాస్తవానికి ఈమూవీ పై క్రేజ్ లేకపోవడంతో ఈమూవీ గురించి అందరికీ తెలిసే విధంగా ‘మహర్షి’ మ్యానియాను వాడుకుంటున్నారు. 

రేపు ప్రపంచ వ్యాప్తంగా విడుదల కాబోతున్న ‘మహర్షి’ మూవీతో ‘సీత’ ట్రైలర్ ను అన్ని ధియేటర్స్ లోను చూపించబోతున్నారు. దీనితో అనుకున్న విధంగా ‘మహర్షి’ బ్లాక్ బస్టర్ హిట్ అయితే ఈమూవీకి లక్షల సంఖ్యలో వచ్చే ప్రేక్షకులకు ‘సీత’ కనెక్ట్ అయిపోతుంది. బాలకృష్ణ ఎన్టీఆర్ బయోపిక్ నుండి దర్శకుడు తేజాను తప్పించిన తరువాత తేజ అసహనంతో చాల శ్రద్దపెట్టి ఈ ‘సీత’ ను తీసాడు. దీనితో తన సినిమా విజయంతో బాలయ్యకు ఏవిధంగా పాఠాలు చెపుతాడో చూడాలి..


SEETHA DEPENDING ON MAHARSHI  MANIYAA !
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
జనసేన ఓటమికి కారణాలు విశ్లేషించిన కోన వెంకట్ !
తెలుగుదేశం ఓటమి పై రామ్ గోపాల్ వర్మ షాకింగ్ ట్విట్ !
సీత విడుదలకు అడ్డం పడుతున్న హిందూ మత సంఘాలు !
సాహో పోస్టర్ రికార్డుల పై సెటైర్లు
అనుష్క పేరు చెప్పి సుమన్ ను మోసం చేసిన దర్శకుడు !
రాజకీయపార్టీల సర్వేలు ప్రకటించే లగడపాటి కొడుకు సినిమాజాతకం పై సర్వే !
మహేష్ థమ్స్ అప్ గర్ల్ గురించి బయటపడుతున్న నిజాలు !
జడ్జిమెంట్ రోజున పవన్ అభిమానుల ప్రవర్తన పై ఆశక్తి !
సెక్సీ వీడియోను షేర్ చేసిన శ్రియ జోష్ లో అభిమానులు !
పవన్ దశాబ్ద నిరీక్షణకు తీర్పు ఇవ్వబోతున్న ప్రజలు !
ఓ బేబీ పోస్టర్ పై ఊహించని వ్యక్తి పేరు !
మహర్షి మూవీ పై అసంతృప్తిలో అల్లరి నరేష్ !
బాలకృష్ణకు సంకేతాలు పంపుతున్న మెహరిన్ !
కొరరటాల శివ పై అసహనంలో టాలీవుడ్ ఇండస్ట్రీ !
సాహో పోస్టర్ పై వివాదం !
చిరంజీవి నారాయణ మూర్తిని కలిపిన జిలేబి !
కళ్ళజోళ్ళు పెట్టుకున్న వారి పై తేజ విమర్శలు !
ఫిలిం సెలెబ్రెటీలకు దెబ్బ పడనున్న ఎన్నికల ఫలితాలు !
బన్నీ త్రివిక్రమ్ ల తిరస్కరణలో తెలుగు అమ్మాయి ?
ఏపీలో పొలిటికల్ టెన్షన్ మధ్య జూనియర్ ఫ్యాన్స్ విచిత్ర నినాదాలు !
అభిమానుల మాటలను పెడచెవిని పెట్టిన మహేష్ జోష్ లో దేవీశ్రీప్రసాద్ !
సాహో కొత్త పోస్టర్ లో సమాధానం దొరకని ప్రశ్నలు !
ఆర్ ఆర్ ఆర్ డి కోడింగ్ లో ప్రముఖ నిర్మాత హస్తం !
అర్ధరాత్రి పార్టీలో నాని తీరు పై చర్చలు !
పవన్ కళ్యాణ్ పై చిన్ని కృష్ణ టార్గెట్ లోని ఆంతర్యం !
మహర్షికి దూరం గా జగపతి బాబు ఇండస్ట్రీ లో ఆసక్తికర చర్చలు !
పవన్ ఫాన్స్ కు అడ్డంగా దొరికి పోయిన మహేష్ ?
మహేష్ ఆలోచనలలో విజయ్ మాల్య ?
సల్మాన్ సహాయంతో రాజమౌళికి చెక్ పెడుతున్న ప్రభాస్ వ్యూహాలు !
మహేష్ మ్యూజికల్ చైర్స్ లో మరో ఇద్దరు !
సమంత నాగచైతన్య ల మధ్య చిచ్చు రేపుతున్న వారిద్దరి స్టాఫ్ ?
మహర్షి మూవీ పై మహేష్ పిల్లల జడ్జిమెంట్ !
మిఠాయి రగడలో చిక్కుకున్న మహేష్ !
మళ్ళీ మొదలకు వచ్చిన జూనియర్ బాలయ్యల అభిమానుల రగడ !
About the author

Prakesh is a keen observer of human behaviour and a devout Tina Fey worshipper. He is a good listener and will gladly listen to all your rants and raves. This job has made him shift base from the far-flung suburbs to town, and He is therefore now adapting to a new lifestyle (which is a sweet coincidence as she manages the lifestyle section at IndiaHeraldGroup) He is a TV fanatic and has watched most of your TV shows well in advance. Prakesh’s favourite shows include ‘Mad Men’, ‘Dexter’, ‘Game of Thrones’ and everything between. His newfound passion is running and thinks that a good 30-minute-run is the ultimate key to happiness. Also, loves the sound ‘hmm’ a lot..