Indiaherald Group of Publishers P LIMITED

X
close save
crop image
x
TM
Mon, May 20, 2019 | Last Updated 2:43 pm IST

Menu &Sections

Search

నటిపై వైద్యుడి అత్యాచారం..అరెస్ట్!

నటిపై వైద్యుడి అత్యాచారం..అరెస్ట్!
నటిపై వైద్యుడి అత్యాచారం..అరెస్ట్!
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com

ఈ మద్య మహిళలపై లైంగిక వేధింపులు, అత్యారాచాలు, హత్యలు రోజు రోజుకీ పెరిగిపోతూనే ఉన్నాయి.  ఉదయం లేచిన మొదలు రాత్రి పడుకునే వరకు ఎక్కడో అక్కడ ఆడవారిపై దాడులు జరుగుతూనే ఉన్నాయి. అయితే ఇది సామాన్య మహిళలకే కాదు సినీ పరిశ్రమలో కొంత మంది హీరోయిన్లు కూడా ఈ బాధలు ఎదుర్కొంటున్నారు.  ఆ మద్య మాలీవుడ్ నటి భావనపై సొంత డ్రైవర్ అత్యాచారం చేయడానికి యత్నించారు.  ఆ తర్వాత ఎంతో మంది నటీమణులు తమపై లైంకి దాడులు జరిగాయని ఆరోపణలు చేశారు.


తాజాగా ఓ నటిపై డాక్టర్ పలుమార్లు అత్యాచారం చేయడం కలకలం సృష్టించింది.  వివరాల్లోకి వెళితే..మోడల్ గా కెరీర్ ను మొదలు పెట్టిన ఓ బాలీవుడ్ నటి కొన్ని సీరియల్స్ లో నటిస్తూ జీవితాన్ని వెల్లబుచ్చుతుంది.  ఇదే సమయంలో ఆమె అనారోగ్యం పాలు కావడంతో ఓ వైద్యుడిని సంప్రదించింది.  ఆ వైద్యుడు ఆమెకు మాయమాటలు చెబుతూ..స్నేహాన్ని పెంచుకున్నాడు.

ఇదే సమయంలో వారి మద్య శారీరక సంబంధం కూడా ఏర్పడింది.  ఈ సందర్భంగా వారిద్దరు కలిసి ఉన్న ఫోటో ఒకటి ఆ నటికి చూపించి బ్లాక్ మెయిల్ చేయడం మొదలు పెట్టాడు.  అలా బ్లాక్ మెయిల్ చేస్తూ పలుమార్లు అత్యాచారం చేశాడు. చివరకు అతని వేధింపులు తట్టుకోలేక బాధితురాలు పోలీసులను ఆశ్రయించింది. వెంటనే పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకొని పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.


bollywood-model
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
‘సైరా’లో ఆ పాత్ర చాలా పవర్ ఫుల్ అంట!
కియారా..సొగసులకు కుర్రాళ్లు ఫిదా!
మహేష్-అనీల్ ట్రైన్ సీన్ ఎప్పటికీ మర్చిపోరట!
రాళ్లపల్లి గురించి టాలీవుడ్ ప్రముఖులు..!
చెర్రీతో వివాదం..క్లారిటీ ఇచ్చిన మెగా హీరో!
మీకు చేతులెత్తి దండం పెడుతున్నా : మహేష్ బాబు
లారెన్స్ కి ఘోర అవమానం..‘లక్ష్మీబాంబ్’నుండి ఔట్!
ఓవర్ సెక్స్ కోరికల వల్లే ఈ దారుణాలు : గాయత్రీ గుప్తా
లారెన్స్ మాట నిలబెట్టుకున్నాడు!
కనకదుర్గ అమ్మవారి సన్నిధిలో మహేష్ బాబు!
అమ్మో నా కూతురికి అన్ని తెలిసిపోతున్నాయ్: మహేష్ బాబు
పెద్దమ్మ తల్లే...ఈ ప్రభుత్వం త్వరలో పడిపోవాలే..! : వీహెచ్
హమ్మయ్య రకూల్ హిట్ కొట్టింది!
మహేష్ పై తమిళ హీరో ఫ్యాన్స్ ఫైర్!
జబర్ధస్త్ ధన్ రాజ్ గాలి తుస్........
రాశీ ఖన్నా మంచి మనసుకి అభిమానులు ఫిదా!
ప్ర‌ముఖ సింగ‌ర్ శ్రేయా ఘోష‌ల్‌కి చేదు అనుభ‌వం!
వెనక్కి తగ్గే ప్రసక్తే లేదు..అరెస్ట్ అంటే భయం లేదు! : కమల్ హాసన్
నా ఫోటో సర్చ్ చేస్తే..నగ్నంగా కనిపించాయి!
ప్రభాస్ కొత్త మూవీకి 30 కోట్లతో భారీ సెట్..!
పూరి అంటే అంత పిచ్చి : ఛార్మీ
బిగ్ బాస్ 3 కి సంచలన తార శ్రీరెడ్డి?!
ఇప్పుడంతా ఓవరాక్షన్..నో సెంటిమెంట్ : భాను చందర్
నాని ‘జెర్సీ’తో క్లోజింగ్ కలెక్షన్లు!
ఇప్పటికీ ఛాన్సులు వస్తున్నాయ్..కానీ !
చిన్న నిర్మాతలకు బంపర్ ఆఫర్!
నెగిటీవ్ పాత్రలో విశ్వసుందరి!
మెగా ప్రిన్స్ కూడా పెంచేశాడు!
 'జబర్దస్త్' షోలో మీనా ఔట్..హాట్ బ్యూటీ ఎంట్రీ!
భయపెట్టిస్తున్న తాప్సీ ‘గేమ్ ఓవర్’
ఆ దర్శకుడు సెక్స్ గురించి నాతో..ఛీ!
ఏపిలో మరో ఐదు చోట్ల రీపోలింగ్..ఈసీ సంచలన నిర్ణయం!
సాక్ష్యాలు లేవు..తనుశ్రీ దత్తా కి షాక్!
ఎన్టీఆర్ డూప్ చూస్తే నిజంగానే షాక్!
కామెడీ షో ‘పటాస్’కి యాంకర్ శ్రీముఖి గుడ్ బాయ్!
'జేమ్స్ బాండ్' హీరోకి తీవ్ర గాయం!