మహర్షి సినిమా ఫస్ట్ లుక్ రిలీజ్ నుండి ఫ్యాన్స్ లో భారీ అంచనాలే ఉన్నాయని చెప్పుకోవచ్చు. సినిమా ప్రీ-బుకింగ్ కోసం జనం భారులు తీరారు. ఇదిలా ఉండగా, ఈరోజు మహర్షి సినిమా రిలీజ్ అవుతున్న సందర్భంగా అభిమానుల్లో సినిమా టాక్ ఏంటి? స్టొరీ ఎలా ఉండబోతుంది అనే విషయాల పై సోషల్ మాధ్యమాల్లో చర్చ ఇంకా వైరల్ గానే ఉంది.


నిన్న ఇండస్ట్రీలో కొద్దిమంది ప్రముఖులకు మహర్షి ప్రీమియర్ షో వేసారని, డైరెక్టర్ వంశీ పైడిపల్లి బాగా తీశారని పలువురు ప్రముఖులు అభినందించారని టాక్. సినిమా ఏక్కడ బోర్ అనిపించదట, ఇంక మహేష్ యాక్టింగ్ అదరగోట్టాడట.

Image result for maharshi images

ప్రముఖుల ప్రీమియర్ షో ఇన్ సైడ్ టాక్ బాగానే ఉన్నా అభిమానుల్లో ఇంకా సినిమా ఏలా ఉండబోతుంది అనేదాని మీద ఆకరి నిమిషం వరకు చర్చ అగేట్టుగాలేదు. ప్రిన్స్ సినిమా మీద అన్ని అంచనాలు ఉన్నాయి మరి.


సెకండ్ హాఫ్ మొత్తం మహేష్ నటన కోసం చుడోచ్చట. అల్లరి నరేష్ పాత్ర కూడా సినిమాకు టర్నింగ్ పాయింట్ అని వినికిడి. మరికొద్దిసేపట్లో మనం కూడా చూడొచ్చు.


మరింత సమాచారం తెలుసుకోండి: