Indiaherald Group of Publishers P LIMITED

X
close save
crop image
x
TM
Sun, May 26, 2019 | Last Updated 11:20 pm IST

Menu &Sections

Search

రామ్ అలాంటి వాడే...

రామ్ అలాంటి వాడే...
రామ్ అలాంటి వాడే...
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com
రామ్ పోతినేని... హిట్స్ కోసం ఆతృతగా ఎదురుచూస్తున్న హీరోల్లో ఒకరు.   మొదటి సినిమా దేవదాస్ తోనే భారీ హిట్ అందుకున్న ఈ యువహీరో ఆ తరువాత కొన్ని మంచి చిత్రాలు చేశాడు.  గత కొంతకాలంగా ఈ హీరోను విజయాలు పలకరించడంలేదు.  విజయాలు ఎండమావల్లే దూరం అవుతున్నాయి.  ఎలాగైనా హిట్ కొట్టాలనే కసితో పూరితో కలిసి ఇస్మార్ట్ శంకర్ చేస్తున్నాడు.  


ఈ సినిమాపై అంచనాలు భారీగా ఉన్నాయి.  పక్కా హైదరాబాద్ మాస్ యాక్షన్ తో సినిమాలో మెరుపులు మెరిపించబోతున్నాడు రామ్.  రామ్ ను అంతా ఎనర్జిటిక్ స్టార్ అంటారు.  ఫస్ట్ టేక్ నుంచి ఎన్ని టేక్స్ చేసినా అదే ఎనర్జీ.. ఎక్కడా ఆ ఫీల్ మిస్ కాదు.  అందుకే రామ్ తో సినిమాలు చేయడానికి దర్శకులు ఆసక్తి చూపిస్తుంటారు.  పూరి సినిమాలు ఎలా ఉంటాయో చెప్పక్కర్లేదు.  


బొమ్మ హిట్ పడింది అంటే టాప్ లోకి వెళ్తుంది.  హీరోను ఎనర్జిటిక్ గా చూపించడంలో పూరీని మించిన దర్శకులు ఉండరు.  ఈ ఇద్దరు కలిసి చేస్తున్న మ్యాజిక్ మ్యూజికల్ సినిమా ఇస్మార్ట్ శంకర్ ఎలాంటి సంచనాలకు దారి తెరతీస్తుందో చూడాలి.  ఇప్పటికే దాదాపు షూటింగ్ పూర్తి చేసుకున్న ఇస్మార్ట్ శంకర్...టీజర్ ఈరోజు రామ్ పుట్టినరోజు సందర్భంగా రిలీజ్ చేశారు.  


పేరుకు తగ్గట్టుగానే చాలా స్మార్ట్ గా ఉన్నాడు.  పక్కా లోకల్ బాడీ లాంగ్వేజ్ తో ఆకట్టుకున్నాడు.  తక్కువ సమయంలో షూటింగ్ పూర్తి చేసి త్వరగా రిలీజ్ చేయడంలో పూరి దిట్ట.  అలాంటి పూరి ఈ ఇస్మార్ట్ శంకర్ ను ఏం చేస్తాడో చూడాలి. 


ram-ismart-shankar
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
సంచలనం : అమిత్ షా శాఖపై అందరి దృష్టి...
జగన్ సంచలన వ్యాఖ్యలు : అతను దేశంలో పవర్ ఫుల్ వ్యక్తి.. బాబుపై కక్షలేదు...
షాక్:  జగన్ అండ ఉన్నా... వర్మకు తప్పడంలేదు...
 రాజకీయాల్లో హగ్గుల పర్వం
రష్మిక ఎదిగింది... ఉదాహరణ ఇదే..
సంచలనం: జగన్ గురించి పూరి అంత మాట అన్నాడా?
తెలంగాణా సరే... ఆంధ్రాలో ఎప్పుడు ?
సంచలనం: అదే జరిగుంటే... రికార్డే.. కానీ...
షాకింగ్ న్యూస్: లాలూ మానేశాడు - బీహార్ కు మంచి రోజులే
ఆ సమయంలో రోజా అలా ఏడ్చేసింది... అది చూసి
అప్పుడు టాలీవుడ్ హీరోయిన్... ఇప్పుడు మహారాష్ట్ర ఎంపీ
రోజాకు ఇవ్వబోయే శాఖ ఇదేనా?
సంచలనం: రద్దు చేసి బాబు తప్పించుకున్నాడుగా...
బీజేపీ నెక్స్ట్ టార్గెట్ ఇదే...
అదే కమల్ ధీమా
కాలం కలిసొస్తే... కిషన్ రెడ్డి అవ్వొచ్చు...
షాక్ : ఇలా ఎలా జరిగింది బాబు గారు...
నియోజక వర్గాలు మారినా... గంటదే విజయం.. ఎలా
వర్మ... వాడుకుంటున్నాడా... వాడేస్తున్నారా..?
ఫోకస్ : తెలుగు రాష్ట్రాలపై కన్నడ ప్రభావం
 హనీమూన్ కు డబ్బుల్లేక షారుక్ ఏం చేశాడో తెలుసా..?
మోడీ గెలుపును కంగనా ఎలా సెలబ్రేట్ చేసిందో చూశారా
సైరాలో అనుష్క కూడా ఉందా...?
వైకాపా విజయం వెనుక ఆమె హస్తం
పవన్ కోసం రామ్ చరణ్... తప్పలేదు
టార్గెట్ : జనసేన పుంజుకోవాలంటే ఇలా చేయాలి
పేర్లు మార్చుకొని హిట్ కొట్టారు
జూనియర్ వైపు టిడిపి దృష్టి...
రాజమౌళి తగ్గడం లేదు... ఎన్టీఆర్ కు ఆమె కావాలి..
పరువు కాపాడుకున్న పసుపుదళం
అద్భుతం: ఓడి గెలిచిన ధీరులు
కన్ఫ్యూషన్ : ప్రజాక్షేత్రంలోనా.. సినీరంగంలోనా...
జగన్ ఎదుర్కోబోతున్న అతిపెద్ద సమస్య ఇదే
మెహబూబా చురకులు : కాంగ్రెస్ కూ ఓ అమిత్ షా కావాలి
షాక్ : పవన్ కళ్యాణ్ ఓటమి
తెలిసే రాహుల్ అలా చేశాడా..?
About the author

Bharath has been the knowledge focal point for the world, As Darvin evolution formula End is the Start ... Bharath again will be the Knowledge Focal Point to the whole world. Want to hold the lamp and shine light on the path of greatness for our country Bharath.