Indiaherald Group of Publishers P LIMITED

X
close save
crop image
x
TM
Tue, May 21, 2019 | Last Updated 7:57 pm IST

Menu &Sections

Search

మాసివ్ డైరెక్టర్ వి.వి. వినాయక్ చేతుల మీదుగా ‘‘శివరంజని’’ ట్రైలర్ విడుదల

మాసివ్ డైరెక్టర్ వి.వి. వినాయక్ చేతుల మీదుగా ‘‘శివరంజని’’ ట్రైలర్ విడుదల
మాసివ్ డైరెక్టర్ వి.వి. వినాయక్ చేతుల మీదుగా ‘‘శివరంజని’’ ట్రైలర్ విడుదల
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com

ఆకట్టుకునే కంటెంట్ ఉంటే హారర్ చిత్రాలకు ఎప్పుడూ ఆదరణ తగ్గదని తెలుగుప్రేక్షకులు ఎప్పుడూ నిరూపిస్తూనే ఉన్నారు. అలాంటి మంచి కంటెంట్ తోవస్తోన్న చిత్రమే ‘‘శివరంజని’’. హాట్బ్యూటీ రష్మి గౌతమ్, నందు జంటగా నందినిరాయ్ మరో కీలక పాత్రలో నటించిన ఈచిత్ర ట్రైలర్ ను సెన్షేషనల్ డైరెక్టర్ వివి వినాయక్ చేతుల మీదుగా విడుదలచేశారు. ఈసందర్భంగా వినాయక్ గారు మాట్లాడుతూ.. ‘‘ ట్రైలర్ చాలా బావుంది. టైటిల్ఆకట్టుకునేలా ఉంది. ఇప్పుడు వస్తోన్న హారర్ చిత్రాలకు భిన్నమైన కంటెంట్ ఈసినిమాలో కనిపిస్తోంది.


ఈసినిమా మంచి విజయం సాధించాలని.. ఆర్టిస్టులు, టెక్నీషియన్స్ అందరికీ మంచిపేరు రావాలని కోరుకుంటున్నాను. అలాగే ఈ చిత్ర నిర్మాతల్లో ఒకరైనపద్మనాభరెడ్డి చిన్న చిత్రాలకుఅండగా నిలుస్తున్నారు. ఇలాంటి నిర్మాతలు పరిశ్రమకు చాలా అవసరం. ఇలాంటినిర్మాతలకు మంచి విజయాలు వస్తే ఇలాంటి కాన్సెప్ట్ బేస్డ్ సినిమాలు ఇంకాఎక్కువగా షైన్ అవుతాయి. ఈసినిమా మంచి విజయం సాధించి నిర్మాతలకు మంచి పేరుతో పాటు డబ్బులు కూడాతీసుకురావాలని కోరుకుంటున్నాను’’ అన్నారు.


ఇక దర్శకుడు నాగప్రభాకరన్ చిత్ర కంటెంట్ ను గురించి తెలియజేస్తూ.. ‘హారర్చిత్రాలు అనగానే మనకు గుర్తొచ్చే అంశాలకు భిన్నంగా కనిపించే కథ ఇదనిచెప్పారు. ట్రైయాంగిల్ లవ్ స్టోరీమధ్య నడిచే హారర్ ఎపిసోడ్స్ ప్రేక్షకులకు కొత్త అనుభూతినిస్తాయన్నారు.సింపుల్ గా ఇది హారర్ బ్యాక్ డ్రాప్ లో సాగే సస్పెన్స్ థ్రిల్లర్ గాచెప్పొచ్చు. ఊహించని కథ, కథనాలు ప్రేక్షకులనుఆశ్చర్యపరుస్తాయి. ప్రస్తుతం పోస్ట్ పోస్ట్ ప్రొడక్షన్స్ వర్క్స్జరుపుకుంటోన్న ఈ చిత్రాన్ని జూన్ మొదటి వారంలో విడుదల చేయబోతున్నాం.అలాగే మేం అడగ్గానే వచ్చి మా సినిమా ట్రైలర్విడుదల చేసిన వినాయక్ గారికి కృతజ్ఞతలు తెలిజయచేసుకుంటున్నాను’’ అన్నారు.


నిర్మాత పద్మనాభ రెడ్డి మాట్లాడుతూ.. ‘‘ సెన్సేషనల్ డైరెక్టర్ వివివినాయక్ గారి చేతుల మీదుగా ఈ ట్రైలర్ విడుదల చేయడం మాకు సరికొత్తఉత్సాహాన్నిచ్చింది. శివరంజని తప్పకుండా నేటిట్రెండ్ లో వస్తోన్న హారర్ చిత్రాల్లో భిన్నమైన సినిమాగా లుస్తుందనినమ్ముతున్నాను. ఇక నుంచి మా బ్యానర్ లో మంచి కాన్సెప్ట్స్ ఉన్న చిత్రాలకుఈ యేడాది మరిన్ని రాబోతున్నాయి.అవన్నీ మిమ్మల్ని ఆకట్టుకుంటాయనే నమ్మకం మాకుంది’’ అని చెప్పారు.


హారర్ బ్యాక్ డ్రాప్ లో సాగే థ్రిల్లర్ మూవీ శివరంజనిలో నందు, రష్మిగౌతమ్ జంటగా నటిస్తుండగా నందినీరాయ్ కీలక పాత్రలో కనిపించనున్నారు. ఇకఇతర పాత్రల్లో అఖిల్ కార్తీక్, ధన్ రాజ్,ఢిల్లీ రాజేశ్వరి, నటిస్తున్నారు.యూ అండ్ ఐ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ లో రూపొందుతోన్న ఈ చిత్రానికిసినిమాటోగ్రఫీ : సురేందర్ రెడ్డి, సంగీతం : శేఖర్ చంద్ర, సమర్పణ : నల్లాస్వామి, పి.ఆర్.ఓ : జి.ఎస్.కే మీడియా, సహనిర్మాత : కటకం వాసు, నిర్మాతలు : ఏ పద్మనాభరెడ్డి, నల్లా అయ్యన్ననాయుడు, దర్శకత్వం : నాగ ప్రభాకరన్.

shivaranjini-movie
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
దటీజ్ కేసీఆర్..!
వావ్ ‘సాహూ’ప్రభాస్ లుక్ అదుర్స్!
ఎగ్జిట్ పోల్స్ ఎఫెక్ట్: ఊపందుకున్న షేర్ మార్కెట్
ఘోరం : శిశువు తల లభ్యం - మొండెం ఎక్కడ ?
జ‌గ‌న్‌కే జ‌నామోదం.. ఎందుకంటే..?
బాబు నిలిచేనా..జ‌గ‌న్ గెలిచేనా!
ప్రమాదమా..నిర్లక్ష్యమా? చిత్తూరు ఇవిఎం స్ట్రాంగ్ రూమ్ ల వద్ద మంటలు...!
ఐసీసీ ప్రపంచకప్ లో అంబటి రాయుడుకి చుక్కెదురే!
విజయ్ దేవరకొండకి ‘హీరో’తో మరో హిట్ ఖాయమా!
విశ్వక్ సేన్ `కార్టూన్` చిత్రం ప్రారంభం
సినీ గీత రచయిత చంద్రబోస్‌కు మాతృవియోగం!
చంద్రగిరి పోలింగ్‌లో అక్రమాలు..అధికారులపై కొరడా ఝుళిపించిన ఈసీ!
జయం రవి ‘కోమలి’సెకండ్ లుక్ !
లగడపాటికి చిన్న మెదడు చితికిందా? అవే పిచ్చి సర్వేలు! : విజయ సాయిరెడ్డి
రిటర్నింగ్ అధికారిదే తుది నిర్ణయం!
మాకు స్పూర్తి: టంగుటూరి ప్రకాశం పంతులు గారు
‘మహర్షి’పదిరోజుల కలెక్షన్లు!
తేల్చి చెప్పేసిన ఎగ్జిట్ పోల్స్ సర్వేస్ ఆంద్రప్రదేశ్ లో  శ్రీ జగన్మోహన్ రెడ్డి గారిదే అధికారం
ఎగ్జిట్ పోల్స్... ప్రజల్లో పెరిగిన ఆసక్తి...ఎన్డీయేకి 287 స్థానాలు... యూపీఏ 128!
చెత్తకుప్పలో  వీవీప్యాట్ స్లిప్పుల కలకలం!
రోడ్డు ప్రమాదంలో ‘మహర్షి’నటుడికి గాయాలు!
సమాజమే నా కుటుంబం అనుకున్నారు.. పుచ్చలపల్లి సుందర రామిరెడ్డి గారు...!
చంద్రగిరి నియోజకవర్గంలో క్షణ క్షణం..ఉత్కంఠ...!
లగడపాటి సర్వే - తారుమారైన సందర్భాలు
దిల్‌రాజు చేతుల మీదుగా గాడ్ ఆఫ్ గాడ్స్ ఆడియో ఆవిష్క‌ర‌ణ‌
ఫీల్ గుడ్ ఎంటర్ టైనర్ గా "మళ్ళీ మళ్ళీ చూశా" జూన్ లో విడుదల..!!
ప్రియుడికోసం కట్టుకున్న భర్త, కొడుకుని దారుణంగా చంపింది!
మెగాస్టార్ కి విలన్ గా సల్మాన్ సోదరుడు!
ఈ అందం చూస్తుంటే..బ్రహ్మకైనా పుట్టు రిమ్మతెగులు!
పోస్టల్ బాలెట్ల గోల్ మాల్...సబ్బంహరినిపోటీకి అనర్హుడిగాప్రకటించే అవకాశం?
వరల్డ్ కప్ విన్నర్ కి మైండ్ బ్లోయింగ్ ప్రైజ్ మనీ!
ఆ విషయంలో ప్రభాస్ ని పక్కకు నెట్టిన విజయ్ దేవరకొండ!
ఒక్క డాక్టర్ తప్పు..400 జీవితాలు నాశనం!
కడప దర్గాలో వైఎస్ జగన్ పూజలు!
ఇదేనా మెరుగైన సమాజం అంటే..సిగ్గు సిగ్గు : ఎంపీ విజయసాయిరెడ్డి
‘పటాస్’నుంచి శ్రీముకి అందుకే ఔట్!
About the author

DESIGNING IS MY PASSION AND I LIVE MY PASSION EVERYDAY.