Indiaherald Group of Publishers P LIMITED

X
close save
crop image
x
TM
Fri, May 24, 2019 | Last Updated 10:46 am IST

Menu &Sections

Search

మహేష్ ప్లాన్ అదిరింది..

మహేష్ ప్లాన్ అదిరింది..
మహేష్ ప్లాన్ అదిరింది..
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com
సూపర్ స్టార్ మహేష్ బాబు మహర్షి సినిమా సూపర్ హిట్ అయ్యి వందకోట్ల రూపాయలకు పైగా వసూలు చేసింది.  ఇప్పట్లో పెద్ద సినిమాల హడావుడి లేకపోవడంతో మహర్షి కలెక్షన్లకు ఢోకా లేదు.  మరో వారం పదిరోజుల్లో మరో వంద కోట్ల రూపాయల మైలు రాయిని చేరుకొని ఈజీగా రెండు వందల కోట్లు కలెక్ట్ చేసే అవకాశం ఉంది.  రిలీజ్ తరువాత మహేష్ ఎక్కడికి వెళ్లకుండా... టీమ్ తో ఉంటూ ప్రచారం నిర్వహిస్తున్నారు.  మహేష్ థియేటర్స్ కు వెళ్లి ప్రచారం చేస్తుండటంతో సినిమాకు మరింత ప్లస్ అయింది.  


మే 18 వ తేదీన విజయవాడలో జరిగే విజయోత్సవ సభ తరువాత మహేష్ బాబు తన కుటుంబంతో కలిసి వేసవి విడిదికి వెళ్ళబోతున్నారని సమాచారం.  వేసవి విడిది నుంచి తిరిగి వచ్చాక జూన్ లో సినిమా ఓపెనింగ్ లో పాల్గొంటారు.  జులై నుంచి రెగ్యులర్ షూటింగ్ జరుగుతుంది.  అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కబోతున్న ఈ సినిమా పూర్తిస్థాయి కామెడీ ఎంటర్టైనర్ గా ఉండబోతుంది.  అనిల్ సుంకర ఈ సినిమాను నిర్మిస్తున్నారు.  


రష్మిక మందన్న తొలిసారి మహేష్ తో కలిసి నటించే ఛాన్స్ కొట్టేసింది.  ఈ సినిమా తరువాత రష్మిక టాప్ హీరోయిన్ గా మారడం ఖాయం అని సినీ పండితులు విశ్లేషిస్తున్నారు.  అనిల్ సినిమా తరువాత అతడు, ఖలేజా వంటి హిట్స్ ఇచ్చిన త్రివిక్రమ్ తోనూ, పరశురామ్ తోనూ సినిమాలు చేసే అవకాశం ఉంది.  ఈ ఇద్దరితో చేసిన తరువాత మహేష్... రాజమౌళి కాంబినేషన్లో మూవీ ఉంటుందని సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి.  


mahesh-babu,-mahesh-maharshi,-maharshi-news
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
జూనియర్ వైపు టిడిపి దృష్టి...
రాజమౌళి తగ్గడం లేదు... ఎన్టీఆర్ కు ఆమె కావాలి..
పరువు కాపాడుకున్న పసుపుదళం
అద్భుతం: ఓడి గెలిచిన ధీరులు
కన్ఫ్యూషన్ : ప్రజాక్షేత్రంలోనా.. సినీరంగంలోనా...
జగన్ ఎదుర్కోబోతున్న అతిపెద్ద సమస్య ఇదే
మెహబూబా చురకులు : కాంగ్రెస్ కూ ఓ అమిత్ షా కావాలి
షాక్ : పవన్ కళ్యాణ్ ఓటమి
తెలిసే రాహుల్ అలా చేశాడా..?
బాబు నెక్స్ట్ స్టెప్ ఏంటి..?
షాకింగ్: తెరాస కు  షాకిచ్చిన బీజేపీ
రిజల్ట్ డే : ఆ విషయంలో మోడీ కంటే రాహుల్ ఎక్కువ
రిజల్ట్ డే : ఏపీ ఫలితాల్లో అత్యధిక మెజారిటీ ఎవరి వస్తుంది
రిజల్ట్ డే:  తెలంగాణాలో గెలుపెవరిది?
రిజల్ట్ డే : మరికాసేపట్లో తేలనున్న భవితవ్యం
సినిమా కబుర్లు: బాలయ్య సినిమా అలా బయటపడింది... లేదంటే...
కన్ఫ్యూషన్: పవన్ గెలిచేదెక్కడా...?
సినిమా కబుర్లు: నాగార్జున అంటే నమ్మలేకపోయారు
ఏపీలో మొదటి ఫలితం ఇక్కడి నుంచే....
ఇవేం కొత్త డౌట్లు బాబుగారు...
షాక్ : ప్రముఖ నటుడు ఆత్మహత్య...
సమీకరణాలు మారతాయా... ఎగ్జిట్ పోల్స్ నిజమౌతాయా..?
మోడీ ఖాతాలో మరో రికార్డ్ ...?
షాక్ : ప్రజారాజ్యం లాగానే జనసేన కూడా ?
జగన్ సైలెంట్ ... కారణం ఇదే
ఆర్ఆర్ఆర్ మూవీ టైటిల్ ఎలా ఉండబోతుంది
మే 23న చంద్రబాబు వ్యూహమిదే!
షాకింగ్: పాపం దర్శకులకు ఎంత అవమానం
ఫోటో స్టోరీ: అలా గాలికొదిలేస్తే ఎలా రకుల్
మహేష్ 26 లాంచింగ్ ఆ రోజునే
దిమ్మ తిరిగే షాక్: ఆప్ ఆశలు వదిలేసుకోవాల్సిందేనా
సంచలనం: కర్ణాటకలో సర్కార్ కూలనుందా ?
ఆ నలుగురి చుట్టూ తిరిగినా... దయలేదా
ఆ నలుగురి చుట్టూ తిరిగినా... దయలేదా
షాకింగ్ : కళ్ళు తెరిచిన ఓటర్లు - అయోమయంలో నాయకులు
అబ్బే... పెద్దగా ఏం లేదు
About the author

Bharath has been the knowledge focal point for the world, As Darvin evolution formula End is the Start ... Bharath again will be the Knowledge Focal Point to the whole world. Want to hold the lamp and shine light on the path of greatness for our country Bharath.