Indiaherald Group of Publishers P LIMITED

X
close save
crop image
x
TM
Wed, Jun 19, 2019 | Last Updated 8:36 am IST

Menu &Sections

Search

వివేక్ ఒబెరాయ..మహిళాసంఘాలు ఫైర్!

వివేక్ ఒబెరాయ..మహిళాసంఘాలు ఫైర్!
వివేక్ ఒబెరాయ..మహిళాసంఘాలు ఫైర్!
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com
రాంగోపాల్ వర్మ దర్శకత్వంలో ‘రక్త చరిత్ర’సినిమాలో పరిటాల రవి పాత్రలో కనిపించి వివేక్ ఒబెరాయ్ తర్వాత కూడా కొన్ని తెలుగు సినిమాల్లో నటించారు.  ఈ మద్య బోయపాటి-రాంచరణ్ కాంబినేషన్ లో వచ్చిన ‘వినయ విదేయరామ’సినిమాలో విలన్ గా నటించారు.  హీరోగా కెరీర్ మొదలు పెట్టిన వివేక్ ఒబెరాయ్..అన్ని రకాల పాత్రలు పోషిస్తున్నారు.  తాజాగా నటుడు వివేక్ ఒబెరాయ్ సరదాగా చేసిన ట్వీట్ తీవ్ర దుమారానికి కారణమైంది. ప్రముఖ నటి ఐశ్వర్యరాయ్‌ను ఎగ్జిట్ పోల్స్‌తో పోల్చుతూ ఓ నెటిజన్ చేసిన మీమ్‌ను వివేక్ ట్వీట్ చేశాడు. 


ఇందులో మూడు ఫొటోలు ఉన్నాయి. ఐశ్వర్యరాయ్.. సల్మాన్‌తో ఉన్న ఫొటోను ఒపీనియన్ పోల్‌గా, వివేక్ ఒబెరాయ్‌తో ఉన్న ఫొటోను ఎగ్జిట్‌ పోల్స్‌గా, అభిషేక్ బచ్చన్, కుమార్తెతో కలిసి ఉన్న ఫొటోను వాస్తవ ఫలితాలుగా పేర్కొన్నారు. అంతే కాదు చివరిగా ఓ క్యాప్షన్ కూడా పెట్టారు.. ‘హహహ.. క్రియేటివ్‌.. ఇక్కడ రాజకీయాలు లేవు. జీవితం మాత్రమే’ అని రాసుకొచ్చాడు. ఐశ్వర్య కెరీర్ బిగినింగ్ లో సల్మాన్, వివేక్ ఒబెరాయ్ లతో ప్రేమాయణం నడిపిన విషయం తెలిసిందే.  చివరికి ఆమెను అభిషేక్ బచ్చన్ వివాహం చేసుకున్నాడు.  


కాగా, వివేక్ పోస్టు చేసిన ఈ ట్వీట్‌పై రాజకీయ, సినీ, క్రీడారంగాలకు చెందిన ప్రముఖులు, నెటిజన్లు మండిపడుతున్నారు. నటి సోనమ్‌ కపూర్‌, క్రీడాకారిణి గుత్తా జ్వాలతోపాటు వివేక్‌పై విరుచుకుపడ్డారు.  తాజాగా బాలీవుడ్ దర్శకుడు మధుర్ బండార్కర్ స్పందించారు. బాధ్యత కలిగిన సెలబ్రిటీగా వెంటనే ఆ ట్వీట్‌ను డిలీట్ చేసి క్షమాపణలు వేడుకోవాలని ట్వీట్ చేశాడు. కాగా, ఐశ్వర్యపై అనుచిత పోస్టు చేసిన వివేక్‌కు మహిళా కమిషన్ వివరణ కోరుతూ నోటీసులు పంపింది.


vivek-oberoi-tweets
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
త్వరలో శ్రీరెడ్డి లీక్స్..!
‘అవతార్’ రికార్డ్ చేయబోతున్న ఎవెంజర్స్: ఎండ్ గేమ్!
మొబైల్ అది చూస్తూ అల్లు అర్జున్ బుక్ అయ్యాడు!
అందాల ఆరబోతతో రెచ్చిపోతున్న రష్మిక!
అర్జున్ రెడ్డి రిమేక్ లో ధృవ్ దులిపేశాడు!
నాగార్జున పేరుతో ఫేక్ అకౌంట్..నిజం చెప్పిన హీరో!
క్షమాపణలు చెప్పిన యాంకర్ రవి..!
జార్ఖండ్ లో బీభత్సం సృష్టిస్తున్న మావోలు..ఐదుగురు పోలీసులు మృతి!
షూటింగ్ లో తీవ్రంగా గాయపడ్డ టాలీవుడ్ హీరో!
భార్యని చంపాలని ప్లాన్ చేసి అడ్డంగా బుక్ అయిన సినీ నటుడు!
పాపం చిన్మయి అడ్డంగా బుక్ అయ్యింది?
నా భార్గవుడికి..అప్పుడే ఏడాది..భావోద్వేగంతో ఎన్టీఆర్!
మెగా హీరోకి విలన్ గా విజయ్ సేతుపతి?
ఆ దర్శకుడికి మహేష్ హ్యాండ్ ఇస్తున్నాడా?
బిగ్ బాస్ 3 లో నేను లేను..కానీ ఆ ఛాన్స్ వస్తే వదిలేది లేదు! : రేణు దేశాయ్
సూర్య ‘ఎన్జీకే’కి యాభై శాతం నష్టమట!
సుపరిపాలనే ప్రభుత్వం లక్ష్యం : గవర్నర్ నరసింహన్