Indiaherald Group of Publishers P LIMITED

X
close save
crop image
x
TM
Fri, Jun 21, 2019 | Last Updated 1:24 am IST

Menu &Sections

Search

బట్టలు లేని ఫోటోలు పంపు అంటే... పంపి షాక్ ఇచ్చిన సింగర్..?

బట్టలు లేని ఫోటోలు పంపు అంటే... పంపి షాక్ ఇచ్చిన సింగర్..?
బట్టలు లేని ఫోటోలు పంపు అంటే... పంపి షాక్ ఇచ్చిన సింగర్..?
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com

మీటూ ఉద్యమం నేపథ్యంలో గాయని చిన్మయి ప్రముఖ రచయిత వైరముత్తు మధ్య వివాదం ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. సినిమా ఇండస్ట్రీ నుండి ఎన్ని ప్రజల్లో వస్తున్న ఏ మాత్రం తగ్గకుండా చిన్మయి మాత్రం ఒంటరిగా పోరాటం చేస్తుంది. ముఖ్యంగా సినిమా పరిశ్రమలో మహిళలకు అవకాశాల పేరిట చిత్ర పరిశ్రమలు ఎదుర్కొంటున్న సమస్యలను సోషల్ మీడియాలో లేవనెత్తుతూ సినిమా ఇండస్ట్రీలో ప్రస్తుతం పెద్ద హాట్ టాపిక్ అయింది.


తాజాగా ఇటీవల చిన్మయి చేసిన ఓ ట్వీట్ వైరల్ అవుతోంది. సోషల్ మీడియాలో చిన్మయిని ఓ వ్యక్తి న్యూడ్ ఫోటోలు పంపాలని కోరాడు. అతడి ప్రశ్నకు చిన్మయి ఏమాత్రం ఆగ్రహం వక్తం చేయకుండా అదిరిపోయేలా సమాధానం ఇచ్చింది. అతడు అడిగినట్లుగానే న్యూడ్ పిక్స్ పంపింది. కానీ అవి అతడు కోరుకున్న ఫోటోలు కాదు. నాకు నచ్చిన న్యూడ్ పిక్స్ ఇవే అంటూ చిన్మయి లిప్ స్టిక్ ఫోటోలు షేర్ చేసింది.


హ్యూమన్ స్కిన్ కలర్ లో ఉండే కొన్ని లిప్ స్టిక్స్ ని న్యూడ్ లిప్ స్టిక్స్ అని పిలుస్తారు. సదరు చిత్రాలను చిన్మయి అతడికి షేర్ చేసింది. దీనితో చిన్మయి సమాధానానికి నెటిజన్లు పొగడ్తల వర్షం తో ముంచెత్తుతున్నారు. అంతేకాకుండా సదరు వ్యక్తితో జరిగిన సంభాషణ మొత్తం చిన్మయి ట్విటర్ లో షేర్ చేసింది.  


chinmai
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
ఆ టాప్ క్రికెటర్ తండ్రికి రజినీకాంత్ కి మధ్య గొడవ..?
రాజమౌళి ఆఫర్ ని పక్కన పెట్టిన సీనియర్ హీరోయిన్ కూతురు..?
ఆ సీనియర్ హీరోయినే కావాలంటున్న బాలయ్య..?
విజయ్ దేవరకొండ పై అలిగిన డైరెక్టర్..?
అమలాపాల్ టీజర్ పై షాకింగ్ కామెంట్స్ చేసిన సమంత..!
రానా ని ఇంటర్వ్యూ చేసిన సాయి పల్లవి..!
పూరి జగన్నాథ్ దర్శకత్వంలో మహేష్ బాబు..?
ఆరోజు ఎన్టీఆర్ - చరణ్ ల సినిమా టైటిల్ ప్రకటించబోతున్నా రాజమౌళి..?
జబర్దస్త్ కి అనసూయ గుడ్ బై..కారణం అదేనా?
నా లైఫ్ లో అటువంటి సినిమాలు చేయను అంటున్న మహేష్ బాబు..!
అక్కినేని అఖిల్ కొత్త సినిమా అప్ డేట్..!
బిగ్ బాస్ కెమెరా ముందుకి వచ్చిన నాగ్..!
వెయ్యి మందిని కాపాడిన మహేష్ బాబు…!
అందరి నోళ్ళు మూయించిన సుహాసిని..!
ఈ రనవీర్ సింగ్ హడావిడి ఎంతో అర్ధం కావడం లేదు !
సప్తగిరి ఓవర్ కాన్ఫిడెన్స్ ?
నాగార్జున మనవరాలు గా సమంత ?
విశాల్ తో శ్రీ రెడ్డికి వచ్చిన ఇబ్బంది ఏంటి అసలు .. ఎందుకు అలా బూతులు తిడుతోంది !
మహేష్ కోసం తమిళ సినిమాను పక్కన పెట్టేసిన సెన్సేషనల్ హీరోయిన్..?
ఎన్టీఆర్, రామ్ చరణ్ అభిమానులకు ట్రీట్ ఇవ్వబోతున్న రాజమౌళి..?
విశాల్ కి వార్నింగ్ ఇచ్చిన రాధిక..!
About the author

Kranthi is an independent writer and campaigner.