Indiaherald Group of Publishers P LIMITED

X
close save
crop image
x
TM
Tue, Jun 18, 2019 | Last Updated 8:48 pm IST

Menu &Sections

Search

బట్టలు లేని ఫోటోలు పంపు అంటే... పంపి షాక్ ఇచ్చిన సింగర్..?

బట్టలు లేని ఫోటోలు పంపు అంటే... పంపి షాక్ ఇచ్చిన సింగర్..?
బట్టలు లేని ఫోటోలు పంపు అంటే... పంపి షాక్ ఇచ్చిన సింగర్..?
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com

మీటూ ఉద్యమం నేపథ్యంలో గాయని చిన్మయి ప్రముఖ రచయిత వైరముత్తు మధ్య వివాదం ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. సినిమా ఇండస్ట్రీ నుండి ఎన్ని ప్రజల్లో వస్తున్న ఏ మాత్రం తగ్గకుండా చిన్మయి మాత్రం ఒంటరిగా పోరాటం చేస్తుంది. ముఖ్యంగా సినిమా పరిశ్రమలో మహిళలకు అవకాశాల పేరిట చిత్ర పరిశ్రమలు ఎదుర్కొంటున్న సమస్యలను సోషల్ మీడియాలో లేవనెత్తుతూ సినిమా ఇండస్ట్రీలో ప్రస్తుతం పెద్ద హాట్ టాపిక్ అయింది.


తాజాగా ఇటీవల చిన్మయి చేసిన ఓ ట్వీట్ వైరల్ అవుతోంది. సోషల్ మీడియాలో చిన్మయిని ఓ వ్యక్తి న్యూడ్ ఫోటోలు పంపాలని కోరాడు. అతడి ప్రశ్నకు చిన్మయి ఏమాత్రం ఆగ్రహం వక్తం చేయకుండా అదిరిపోయేలా సమాధానం ఇచ్చింది. అతడు అడిగినట్లుగానే న్యూడ్ పిక్స్ పంపింది.


కానీ అవి అతడు కోరుకున్న ఫోటోలు కాదు. నాకు నచ్చిన న్యూడ్ పిక్స్ ఇవే అంటూ చిన్మయి లిప్ స్టిక్ ఫోటోలు షేర్ చేసింది. హ్యూమన్ స్కిన్ కలర్ లో ఉండే కొన్ని లిప్ స్టిక్స్ ని న్యూడ్ లిప్ స్టిక్స్ అని పిలుస్తారు. సదరు చిత్రాలను చిన్మయి అతడికి షేర్ చేసింది. దీనితో చిన్మయి సమాధానానికి నెటిజన్లు పొగడ్తల వర్షం తో ముంచెత్తుతున్నారు. అంతేకాకుండా సదరు వ్యక్తితో జరిగిన సంభాషణ మొత్తం చిన్మయి ట్విటర్ లో షేర్ చేసింది.  


chinmayi
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
అక్కినేని అఖిల్ కొత్త సినిమా అప్ డేట్..!
బిగ్ బాస్ కెమెరా ముందుకి వచ్చిన నాగ్..!
వెయ్యి మందిని కాపాడిన మహేష్ బాబు…!
అందరి నోళ్ళు మూయించిన సుహాసిని..!
ఈ రనవీర్ సింగ్ హడావిడి ఎంతో అర్ధం కావడం లేదు !
సప్తగిరి ఓవర్ కాన్ఫిడెన్స్ ?
నాగార్జున మనవరాలు గా సమంత ?
విశాల్ తో శ్రీ రెడ్డికి వచ్చిన ఇబ్బంది ఏంటి అసలు .. ఎందుకు అలా బూతులు తిడుతోంది !
మహేష్ కోసం తమిళ సినిమాను పక్కన పెట్టేసిన సెన్సేషనల్ హీరోయిన్..?
ఎన్టీఆర్, రామ్ చరణ్ అభిమానులకు ట్రీట్ ఇవ్వబోతున్న రాజమౌళి..?
విశాల్ కి వార్నింగ్ ఇచ్చిన రాధిక..!
రాజమౌళి ని కాపీ కొడుతున్న మాటల మాంత్రికుడు త్రివిక్రమ్..?
ప్రకాష్ రాజ్ తో సెల్ఫీ దిగి నందుకు ఆమె భర్త ఏం చేశాడో తెలుసా..!
వెంకటేష్ కొత్త సినిమా లో కారెక్టర్ ఇదే !
మణిశర్మ ఇరగదీశాడు గా !
ప్రభాస్ ఫాన్స్ ఒత్తిడి పెడుతున్నారా అంటే సుజీత్ ఏమన్నాడో చూడండి !
ప్రొడ్యూసర్ గా కూడా సూపర్ సక్సెస్ అవుతున్నాడు గా ఈ హీరో !
చిరంజీవి చిన్నల్లుడు కంప్లైంట్ ఇవ్వడం తో పది మందిని జైల్లో పెట్టిన పోలీసులు..!
'సాహో' సినిమా హీరోయిన్ శ్రద్ధకపూర్ కి షాక్ ఇచ్చిన ప్రభాస్ ఫ్యాన్స్..!
షూటింగ్ స్పాట్ లో నయనతారకు వార్నింగ్ ఇచ్చిన రజనీకాంత్..?
టీజర్ తోనే రికార్డులు సృష్టిస్తోన్న ప్రభాస్..!
యాంకర్ గా పవన్ మాజీ భార్య రేణు దేశాయ్..?
About the author

Kranthi is an independent writer and campaigner.