Indiaherald Group of Publishers P LIMITED

X
close save
crop image
x
TM
Mon, Jun 17, 2019 | Last Updated 12:24 pm IST

Menu &Sections

Search

సాహో సైరా సమస్య ఒక్కటే

సాహో సైరా సమస్య ఒక్కటే
సాహో సైరా సమస్య ఒక్కటే
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com

దాదాపు 300 కోట్ల బడ్జెట్తో టాలీవుడ్లో నిర్మాణం జరుపుకోబోతున్నాయి సాహో సైరా నరసింహారెడ్డి సినిమాలు. సినిమాకు పాన్ ఇండియా అప్పీల్ ఉన్నప్పటికీ ఈ సినిమా డైరెక్టర్ల వల్ల అనుకున్నంత రేంజ్ క్రేజ్ రాబట్టుకోలేకపోతున్నాయి ఈ సినిమాలు. దర్శకుడు సురేందర్ రెడ్డి సుజిత్ ఇద్దరూ ఇలాంటి సినిమాలు తీసిన అనుభవం లేకపోవటంతో సమస్య మొదలైంది.


నిజానికి సాహో సైరా సినిమాలకు ఒక్క తెలుగు నుండే 40 నుండి 50 కోట్లు శాటిలైట్ రైట్స్  నిర్మాతలు ఆశిస్తున్నారు. టీవీ చానెళ్ళు డిజిటల్ స్ట్రీమింగ్ వల్ల అనుకున్నంత టీఆర్పీ రేటింగులు సాధించలేకపోతున్నాయి. కాబట్టి అంత రేటు పెట్టడానికి టీవీ చానెళ్ళు ఆసక్తి చూపించడం లేదు.


సినిమా బిజినెస్ వర్గాల్లో కూడా ఎక్కువ రేట్లు పెట్టి సినిమాను తీసుకుంటే ఒకవేళ సినిమాకు నెగటివ్ టాక్ వస్తే మాత్రం డిస్టిబ్యూటర్లు ఆ స్థాయి నష్టాలు భరించటం అంత తేలిక కాదు. సినిమా బడ్జెట్ అదుపులో ఉంటే రిస్క్ తక్కువగా ఉంటుంది కాబట్టి సమస్య ఉండదు. ఈ ఇద్దరు డైరెక్టర్ల టాలెంట్ ను తక్కువ చేయలెము కానీ ఇంత భారీ బడ్జెట్ సినిమాలు ఎలా డీల్ చేసి ఉంటారో అనే అనుమానాలు మాత్రం ఉన్నాయి.


saaho
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
వజ్రాలు లక్షాధికారిని చేస్తున్నాయి
2019లో పదవ తరగతి పాసయ్యారా ఇది మీకోసమే
మన్మధుడు 2 ఆ సినిమాలా ఉందే
చంద్రబాబుకు అది ఇంకా అర్థం కాలేదా
పీకే అంత పని చేయగలడా
జగన్ ఇదొక్కటి చేసి ఉంటే బాగుండేది
చంద్రబాబు పవన్ ఈ పని చేస్తారా
చంద్రబాబు చాలా మారారే
చంద్రబాబుకు జగన్ దెబ్బేసినట్లే
చంద్రబాబుకు జగన్ దెబ్బేసినట్లే
రవి శ్రీముఖికి గొడవైందా
రాహుల్ నిర్ణయం ఫలితాన్నిస్తుందా
ఎన్టీయార్ రాజకీయాల్లో వస్తాడా
జగన్ ఆ పని చేస్తే చంద్రబాబు పరిస్థితేంటి
రోజాకు సంతోషమేనా
శివాజీ ఎక్కడున్నాడంటే
గుర్తింపు లేని పాఠశాలలపై విద్యాశాఖ చర్యలు
రాష్ట్రానికి పరిశ్రమల రాక
పచ్చ మీడియాకు పని దొరికిందే
బోయపాటి యాడ్లు టీడీపీని ఏం చేసాయంటే
ప్రజారాజ్యం పార్టీ విలీనం కాకపోయి ఉంటే
జనసేన భవిష్యత్తేంటి
తప్పుదోవ పట్టిస్తున్న రవిప్రకాష్
About the author

Bharath has been the knowledge focal point for the world, As Darvin evolution formula End is the Start ... Bharath again will be the Knowledge Focal Point to the whole world. Want to hold the lamp and shine light on the path of greatness for our country Bharath.